Vana Vana Vana Video Song - Seenu Vasanthi Lakshmi Movie || RP Patnaik || Priya || Navneet

preview_player
Показать описание
Watch Vana Vana Vana song from the movie Seenu Vasanthi Lakshmi. Starring RP Patnaik, Priya, Navneet, Brahmanandam, Prakash Raj, Giri Babu, Radhika Chaudhari, Vajja Venkata Giridhar, Padmapriya Janakiraman among others. Directed by Edara Srinivas. Produced by NM Suresh. Music composed by RP Patnaik.

Click Here To Watch:

For More Videos:

Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
Рекомендации по теме
Комментарии
Автор

Ee generation lo kuda ee Song Vintunnavaaru like Awesome

LooserBeats
Автор

మీ వాయిస్ వింటుంటే ఉదయ్ కిరణ్ గుర్తొస్తున్నారు సార్ మీ మూసిక్ చాలా మిస్స్ అవుతున్నాము ఆర్ పి సార్ మీరు మళ్ళి రవాలి మీ అద్బుతమైన వాయిస్ తో మ్యూజిక్ తో మళ్ళి తిరిగి రావాలని కోరుచున్నాము సార్...

saikrishnanadipinti
Автор

RP పట్నాయక్ గారు ఈ పాటలో అద్భుతంగా నటించారు ... మనసుకి హత్తుకునేలా పాడారు ఈ పాటను...thank you పట్నాయక్ గారు

sudheerirapani
Автор

2019 lo kuda song vinavaru unta like vasukondi

rangarajusai
Автор

వానా వానా వానా నీలాకాశంలోనా
నీతో చెందేసి ఆడనా
వానా వానా వానా మేఘాలాపనలోనా
నేనూ ఓ పాట పాడనా
పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా
పసిపాపలా హరివిల్లునే చేయ్ చాపి అందుకోనా
వానా వానా వానా నీలాకాశంలోనా
నీతో చెందేసి ఆడనా

వానలోనా కాగితాలా పడవలేసే చిలిపి ప్రాయం
ఇంకా గురుతే చిన్ని నేస్తం
యేటిలోనా గాలమేసీ ఎదురు చూసే మనసు పాపం
మదిలో మెదిలే నాటి బాల్యం
వాన నీటిలో ఆడుకున్న ఈతలూ
జామ తోటలో పాడుకొన్న పాటలూ
మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు
వానా వానా వానా నీలాకాశంలోనా
నీతో చెందేసి ఆడనా

నింగిలోనా మబ్బుకూనా అందుకుందీ చినుకు రాగం
దాహం కోరే నేల కోసం
నేలపైనా నీటి వీణ పల్లవించే మబ్బు కోసం
స్నేహం పంచే పూల గీతం
కోయిలమ్మతో పాటు కొంటె పాటలూ
జాబిలమ్మతో ఎన్ని జాము రాత్రులూ
మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు

వానా వానా వానా నీలాకాశంలోనా
నీతో చెందేసి ఆడనా
వానా వానా వానా మేఘాలాపనలోనా
నేనూ ఓ పాట పాడనా
పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా
పసిపాపలా హరివిల్లునే చేయ్ చాపి అందుకోనా
వానా వానా వానా నీలాకాశంలోనా
నీతో చెందేసి ఆడనా

crazygoy
Автор

Actor in RP Patnaik dominates Music director and singer in RP Patnaik! Phenomenal Method acting!

nikhilteja
Автор

Uday Kiran and Rp Patnaik garu combination songs superb unthaii🔥🔥🔥

rudraphanindramalakpet
Автор

What a beautiful song
Who can describe rain beauty more than this

jumkha
Автор

Konni songs konni rojulaki marichipovachu....but rp gari songs marichipolem...aa voice lo ne oka magic vundi....proud feel to born in 90's

anilmahanthi
Автор

నయనం ప్రధానం అంటారు ఈ రంగుల ప్రపంచం ఈ అద్భుతమైన సృష్టి చూడలేని చూపులేని వారు ప్రపంచంలో ఎంతో దురదృష్టవంతులు దేవుడు వారికి అన్యాయమే చేశాడు

kunchangiashok
Автор

ఈ సినిమా లో పాటలు మనసును హతు కునెల ఉంటవి సూపర్ సాంగ్స్

shathalasrikanth
Автор

Remembering my childhood 🥰🤩😂🤣 sweet memories.
TQ RP gaaru

radhakrishnareddy
Автор

Childhood memorys Ivi vintunte malli 20.25.yrs back vallali

skzameerqasmi
Автор

R P sir great music Director 🎶 mamalani memu marachipotamm com back sir

sriraghavadancestudio
Автор

Super song ilanty songs malli epudastav

prathyushapulla
Автор

I am stll listenging this song on 2021...Is there anyone here too?

riyazbasha
Автор

Who came here after ugadi event 2023 👍

gonesaikumar
Автор

Emotional movie
Songs aithe chala
Meaning untay
Old is gold❤❤❤

gopichand
Автор

I was in 2 nd class when this movie released

Muralikrishna-iyyb
Автор

Padutha thiyaga latest episode husi vachinavaru.. oka ammayi padindi motham different ga chala Baga original kanaa Baga padindi... r p. Sir 👍👏👏👏

advocatemamathalegaltips