What Is Waqf Board And Controversies Surrounding It | Kranthi Vlogger

preview_player
Показать описание

Video Editing Mastery Course :

***Social media links***

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal
Рекомендации по теме
Комментарии
Автор

0:54 dagara 15 sam ani cheppanu but adi 1500 years... Dubbing mistake

KranthiVlogger
Автор

తిరుపతి ఆదాయం మొత్తం, దేవాలయాలకు మాత్రమే ఇవ్వాలి, ప్రభుత్వానికి ఇవ్వకుడదు.

prudhvitangedupally
Автор

Mana hindus ki kanisam temples ni kuda control chese right

RahasyamStoriesOfficial
Автор

2024 లో బీజేపీ మల్లి గెలిచాక wafq board ని cancle చేస్తారు..😂

allinonetelugu
Автор

మతం పేరుతో దేశం విడ గొడితే అది ఇస్లాం దేశం, మనది మాత్రం సెక్యులర్ దేశం, మన దరిద్రం కాకపోతే!! 😡😡🤬🤬

murthyinutube
Автор

WAQF బోర్డ్ లాంటి దారుణమైన చట్టాలు అమలు చేయాలంటే అది కాంగ్రెస్ తో నే సాధ్యం జై స్కాంగ్రేస్ 😂

vilgax
Автор

అసలు రైతు ల్యాండ్ వాక్ బోర్డు కు ఎలా వెళ్ళింది చెప్పలేదు

RANJITHLIFE.
Автор

WAQF Board and WAQF acts should be eliminated from our Constitution and Law. There should be allocation of land to Masjid and mosques with proper registeration and limits.

norikurmayya
Автор

సెక్యులరిజం హిందువులను కొట్టు ముస్లిములకు క్రైస్తవులకు పెట్టు.

మసిదు చర్చికి లేని దేవాదాయ శాఖ హిందూ దేవాలయాకి పెట్టడం మన ఆలయాలపై మనకి హక్కు లేకుండా చేసి మనల్ని దోచుకుంటు మన దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా తయారు చేసారు చేస్తున్నారు
ఓ హిందు మేలుకో

పార్కింగ్ కి టిక్కెట్
దర్శనానికి టిక్కెట్
ప్రదక్షిణకు టిక్కెట్
ప్రసాదానికి టిక్కెట్
తలనీలాలకు టిక్కెట్
అర్చనకు టిక్కెట్
హారతికి టిక్కెట్
బొట్టుకి టిక్కెట్
కొబ్బరికాయ కొట్టాలంటే టిక్కెట్
చెప్పులు దాయాలంటే టిక్కెట్
అదిక ధరలు అమ్మే దుకాణాలు
అన్యమత ఉద్యోగులు దుకాణదారులు కాంట్రాక్టర్ల రాజకీయ నాయకుల పెత్తనం

ధర్మ ప్రచారం లేదు ధర్మ రక్షణలేదు గోశాల లు లేవు వేదపాఠశాలలు లేవు ప్రవచనాలు చెప్పేవారు లేరు. పురాణ ఇతిహాసాల గురించి బోధించే వారులేరు ఇలాంటి ఎటువంటి వ్యవస్థ ల ఏర్పాటులేదు

ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం హుండీలో వేసిన సొమ్ముతో బ్రతికే జీత గాళ్ళు భక్తులతో దురుసు ప్రవర్తనలు, తోసేయడాలు, చిరాకులు, చీదరింపులు...

ఈ ప్రభుత్వాలు హిందువుల దగ్గర దొబ్బి జెరూసలేం, మక్కా యాత్రలకు సబ్సిడీలు ఇస్తారు...
ముస్లిం లకు మదర్సాలు. క్రైస్తవులకు సండే స్కూల్ బైబిల్ కాలేజీలు వున్నాయి. హిందువులకు ఏమున్నాయి సనాతన హైందవ ధర్మాన్ని బోధించే వ్యవస్థ ఎక్కడ ?

మనం ఇచ్చే డబ్బులతోనే మన కళ్లు పొడుస్తారు...

మేలుకో హైందవా...
మన సొమ్మే ఎందుకు దోపిడీకి గురౌతుంది, సెక్యులర్ ప్రభుత్వాలు కేవలం హిందువుల దేవాలయాలను మాత్రమే ఎందుకు దేవాదాయ శాఖ లో ఉంచారు, అన్యమత మందిరాలు ఎందుకు స్వతంత్రంగా ఉన్నాయి...

సమానత్వం దోపిడీకి ఎందుకు లేదు....

హిందు ఆలయాలు స్వాతంత్ర ఊపిరి పీల్చుకునేలా ఉద్యమించాలి #హిందువుల_ఆత్మగౌరవం కోసం పోరాడాలి

mnarasimharao
Автор

ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు:

1) అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.

2) అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.

3) అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని బోధనలు చేస్తారు... వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.

4) వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద వేదాంతుల్లాగా.

5) వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.

6) క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.

7) క్రైస్తవుల ఇంటికి ప్రార్థనకు వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.

8) హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.

9) హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.

10) పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా:- కృష్టుడికి 16 వేల మంది భార్యలు).

11) స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.

12) వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.

13) ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

mnarasimharao
Автор

ముస్లిమ్స్ కి ఒక ఫోటో ఉన్నట్టే హిందువులకు కూడా దేవాలయాలకు భూములు ఉన్నాయి కదా వాటిని హిందువులకు ఇవ్వకుండా ఎందుకు కంట్రోల్ లో పెట్టుకొని వాళ్ళకు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది

jagusrinivasrao
Автор

Some prominent landowners in India, apart from the government, include:

Catholic Church of India

Indian Railways

Indian Armed Forces

Waqf board Property

State Governments

Corporate entities and industrialists

Agricultural and farming communities

Non-governmental organizations (NGOs) and trusts

adityaaditya
Автор

కొంచమైనా సిగ్గు ఉండాలి రా క్రాంతి గా మనిషి పుట్టుక పుట్టినప్పుడు ఇవన్నీ చెప్పినవు గాని అసలు కాంగ్రెస్ ప్రభుత్వం e WAQF BOARD NI తీసుకొచ్చింది అని ఎందుకు

NAVEENBEJJARAPU
Автор

Searching about this topic from so many days..u did it kv bro 🙌 tq

shaikishak
Автор

Section 3 of the Waqf Act, 1995 states that if the Waqf “thinks” that the land belongs to a Muslim, then it is the property of the Waqf. It should be noted here that just “thinking of Waqf” is enough, Waqf Board does not need any proof for this. If Waqf accepts that your property is not yours but Waqf Board’s, then you cannot even go to court. You can approach the Waqf Tribunal Court.

Section 85 of the Waqf Act states that if you cannot satisfy the Waqf Board Tribunal that it is your own land, then you will be ordered to vacate the land. The decision of the Tribunal will be final. No court, not even the Supreme Court, can change the decision of the Waqf Tribunal.

Section 40 of the Waqf Act states that when the Waqf Board lays a claim on the land of a person, it is not the responsibility of the Waqf Board to prove the claim on the land, but the real owner of the land has to prove the ownership of his land.

vasanthreddy
Автор

దయచేసి క్రైస్తవ మిషనరీల చీకటి వాస్తవాలను బహిర్గతం చేయండి

bodagalnagaraj
Автор

Bro eilanti video chestavani anukole.. Tx for this kind of info.. ❤

botany
Автор

A special council need be appointed to audit all waqf properties strictly

dr_
Автор

అదేంటి ఇదేం దరిద్రం, మన భూమి మనది కాదా

Murali
Автор

బ్రిటిషోళ్ల కాలం లో లీజుకు ఇచ్చిన స్థలాలలో ఉన్న అక్రమ చర్చిల గురించి కూడా వీడియో చేయి క్రాంతి బ్రో 😂😂😂

murthyinutube