What is a Relay in Telugu | Technical knowledge | NO and NC pin

preview_player
Показать описание
In this video I will explain about Relay and also the working of Relay. If this video is helpful make sure you liked and subscribed my channel.
Рекомендации по теме
Комментарии
Автор

Normally closed (NC) అనేది నార్మల్ గా క్లోజ్ అయ్యి ఉంటుంది. రిలే కి ఓల్టేజ్ ఇచ్చినప్పుడు కాయిల్ లో ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్ వలన NC నుంచి వేరు అయ్యి NO పిన్ కి కామన్ పిన్ తగులుతుంది.అయితే రిలే బయటికి తీసినప్పుడు NC పిన్ మరియు కామన్ పిన్ రెండూ కలిసి ఉంటాయి.అలాంటప్పుడు కామన్ మరియు NC పిన్ చెక్ చేసేటప్పుడు బీప్ సౌండ్ రావాలి.మీరేమో బీప్ సౌండ్ వచ్చేది NO పిన్ అని, బీప్ సౌండ్ రానిది NC పిన్ అని చెప్తున్నారు.

rajkumarkotali
Автор

Bro cheppakapiina parvaledhu kani rong guidance ivvodhu plz 🤚🤚

shankarpathivada
Автор

Anna pressure switch and types explain cheyyi anna

manikantasatish
Автор

Bro realy how to relay workingor not pls make video

welderbhanuprasadkarimella