Fraud Theresa not mother । #RJKiran । #StringVinodh

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

మొన్న మా దగ్గర ఒక క్రైస్తవుడు మదర్ తెరిసా గొప్పది అన్నాడు అప్పుడు నేను చెప్పాను ఆవిడ కన్నా ఒక గొప్ప వ్యక్తి మన రాష్ట్రంలోని ఉన్నారు డొక్కా సీతమ్మ గారు🙏

BharatKaOTT
Автор

నేను కూడా ఇదే చెప్పేవాడిని తెరిసా సేవా అనే ముసుగులో మత మార్పులు చేసింది అని ఒక్కడూ అర్ధం చేసుకునేవాళ్ళు కాదు

krishnakumarbokka
Автор

note .నేను క్రిస్టియన్ నీ కాదు మదర్ థెరీసా ఫ్యాన్ నీ అస్సలు కాదు...
ఇక పాయింట్ కి వేస్తే ఆమె మతం కోసం చేసిందో లేదా విదేశాల నుండి వచ్చే ఫండ్స్ కోసం చేసిందో అనే విషయం పక్కన పెడితే..ఆ రోజుల్లో కుష్టు వ్యాధి కి మందు లేదు కుష్టు రోగులని ఊర్లో నుండి తరిమేసే వాళ్ళు ఎలా గంటే మొన్న కరోనా టైం లో కరోనా తో చుట్టాలు చచ్చిన కూడా చివరి చూపు చూడ డానికి కూడా పోలేదు కదా మనం అలా అన్న మాట... అలాంటి పరిస్థితులలో కూడా ఆమె తనకి కుషు అంటు కుంటుంది అని భయపడకుండా రోగులకు అండగా నిలిచింది....సరే కన్వెర్ట్ చేయడానికి చేసింది అని అన్న కూడా నువ్వు అయితే అలా చేస్తావా...? దేవుని మీద బాగా నమ్మకం ఉంది కదా నీకు ఈరోజే గుడి కి వెళ్లి ప్రసాదం తీసుకొని గవర్నమెట్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్న క్యాన్సర్ పేషంట్ కి బొట్టు పెట్టీ ప్రసాదం ఇచ్చి ఎమి కాదు నీ క్యాన్సర్ తగ్గి పొద్ది దేవుడు ఉన్నాడు అని దర్యం చెప్పిరా చూద్దాం.... ఎం చెమటలు పడుతున్నాయా...?
అరే పిచ్చి కుక్క లాగా నోటికి వచ్చింది వాగడం కాదురా మహాత్ములను కూడా తప్పు పట్టే మత ఉన్మాది గా మార కండి రా.... ఆమే చేసిన సేవ అద్భుత మైనది ఆమెని చరిత్ర గుర్తు ఉంచుకోవాలి అని నోబెల్ బహుమతి ఇచ్చారు...
నీకు నిజంగా ఆమె చేసిన సేవ అంత పెద్ద విషయం కాదు అని అనిపిస్తే నీ ఊర్లో ఉన్న గుడిసెల దగ్గరి కి వెళ్లి ఎవరి కాలు కైన పుండు అయ్యిందా అని అడుగు కచ్చితంగా ఒక ఇద్దరు డియాబెటిక్ అల్సర్ తో ఉంటారు జస్ట్ ఒక్క పూట ఆ అల్సర్ నీ నార్మల్ సలైన్ తో కడిగి పట్టి కట్టి రా...తరువాత అదో పచ్చి ల*జ అని కామెంట్ పెట్టు....లేకపోతే ముస్కొని

sharathkumar
Автор

Well said, " DOKA SITA AMMA TALLI " is only the mother ....

lakshmikanthdevarakonda
Автор

క్రైస్తవులు మాటలు యల వుంటాయి అంటే పైకి తెనిపలుకులు లోపల రక్షతత్వం
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ

yugandharyadav
Автор

What a great historians we have. They have changed everything. Atleast we are realizing now I hope.

ramaswamyp
Автор

ఈశాన్య రాష్ట్రాల లో  హిందువులను మత మర్పిడి చేసిన ఇంగ్లండ్ మిషనరీలు..  అమెరికాలో రెడ్స్ ఇండియన్స్  చంపినట్టు
జాగ్రత్త సోదరా. తీయని మాటల చెప్పే   హిట్లర్   మత  విదేశీ మిషనరీలు     భవిష్యత్ లో మతమ  మారని హిందువు లను చంపి వేస్తారు.  *గోవా లో  పోర్చ్ గీసు  వారు  వందలాది  హిందువులు ను  చంపినట్టు .  మణి పూర్ లో హిందువు లను చంపినట్టు. హిట్లర్   ఇతర మతస్థులను లక్షలాది మంది ని చంపినట్టు.* భవిష్యత్తులో  తెలుగు రాష్ట్రాల హిందువు లను చంపి వేస్తారు. ప్రతి గ్రామంలో వీరికి  నెట్ వర్కింగ్ ఉంది.   😢😢😢😢😢😢😢😢😢

mauryaguptaempire
Автор

వీడు వున్నాడా తేరేసా పక్కన వీడికి విడి ఏజ్ కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు 😂

rajukurupudi
Автор

మదర్ థెరీసా అన్నదట ఎవడో చెప్పినా కహానీ ఎందుకూ మన వెదవలు చేసినా అంటరాని తనం శుద్రులు, పంచమ కులాలు, అంటూ ఉరిచివరకు వెలివెస్తే వాళ్ళు క్యాచ్ చేసేరు ఇదీ నిజం వెధవ వాట్స్ అప్ యూనివర్సిటీ మేధావులు రచించిన స్క్రిప్ట్ వర్క్ చెప్పకు

thotaarjun
Автор

Veedu chusadu mother terissani😂😂😂
Ala maatladutunnadu😅😅

LiveForChrist
Автор

ఎదో నీవు అప్పుడు ఉండి చూసినట్టు శోకల్డ్ చుంచు

ravidrawingadda
Автор

ఆమె కాలి గోటికి కూడా సరిపోరు ఈ మత పిచిగాడు

vasuraju
Автор

దేశ ప్రజల అభివృద్ధి చాలు మనకి
కులం కుడు పెట్టదు,
మతం మందు పోయాదు.
మనకున్నవే 60 ఆర్ 70 yrs
మనం సంపాదించుకోవాలి, మన పిల్లలకు సంపాదించలి.

unvrs
Автор

His explanation is sooo gud cz he is the only one physically attended that teresa and cancer baby movie shoot 😂😂😂
Craziest things ever happening

vectority
Автор

నాయనా మదర్ తెరిసా ను కూడా విమర్శిస్తున్న నువ్వు
మనిషి మనీషా ల చూసే మీ సమాజం లో లేము ఇప్పుడు

TBC
Автор

నమస్తే
చాలా చక్కగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు మీకు అభినందనలు.

srinivasadvocate
Автор

She is mediator between Congress & Cristian countries. సేవ అనే ముసుగు లో జీవించింది

bhaskarreddybaddam
Автор

అప్పుడు ఈయన గారు కళ్ళ తో చేశాడా, స్టుపిడ్ ఫెలో

erlachaithu
Автор

ఒక్కపుడు సెరెంగ్ నీ వేడి చేసి వాడేవారు, ఆ రోజుల్లో డిస్పోజిల్ ఉండేవి కాదు, cancer ki వైద్యము ఆ రోజుల్లో ఉందా??

sujatharatna
Автор

అవును మరి సో called విశ్వ గురువులు ఆ రోజు ల్లో అందరూ అందరిల్లకి వెళ్లి సేవ చేసేవారు మరి వాళ్ళను గుళ్ళకు తీసుకెళ్ళి సేవ చేసేవారు మరి వాళ్ళను మనుషు లు గా చూసి అన్ని రంగాలలో ఆహ్వానించే వారు మరి వారి భార్య లతో గౌరవం గా మెలేగేవరు మరి వారి ఆడవాళ్ళను దేవదాసీలు గా చేయకుండా ఆపారు మరి వారి పిల్లలను బానిసత్వం నుంచి కాపాడారు మరి, ఎన్నో కోట్ల మనుషులను అధమ జాతి అని వేరు పెట్టేసి rule చేసి వీరి పిల్లలనే ఎన్నో యుద్ధాలలో బలి దనాలకు గురి చేసి మరీ కొన్ని కోట్ల జీవితాలు బలి కాకుండా కాపాడిన నీ లాంటి గొప్ప గురువులకు 😅 ఇద్దాం Bharata Ratna 😢.... Aa రోజుల్లో చిన్న పిల్లలకి cancer అంట్ట ఈయన రీసెర్చ్ చేసి mother Theresa గురించి చెప్పటం... మరి అంత మంది చస్తుంటే ఆ విస్వగురువులు తపస్సు లో ఉన్నారేమో, తపో శక్తులతో, యోగాసనాల తో, ఏదో ఒకటి చేయాల్సింది గా, అర్రే ఐడియా రలేదేమో, అప్పటికి ఇండియన్ Constitution లేదుగా 😢 ఐడియా వొచ్చుoడదు... ఇప్పుడు గుర్తు కాస్తున్నాయి...

shaikbaji
visit shbcf.ru