Nara Lokesh about Jr NTR #lokeshpadayatra #yuvagalam #tdp #jrntr #nandamuri #chandrababu | TOne News

preview_player
Показать описание
Nara Lokesh about Jr NTR #lokeshpadayatra #yuvagalam #tdp #jrntr #nandamuri #chandrababu | TOne News
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.

Рекомендации по теме
Комментарии
Автор

అసలు వారసుడు ntr నీ ఆహ్వానo తో పనేలేదు

svrnsivakumarpaluri
Автор

ఎన్టీఆర్ అన్న పార్టీలోకి వస్తే నువ్వు రోడ్డు మీద నూడిల్స్ బండి పెట్టుకోవాలి లోకేష్ బాబు

nagendramalla
Автор

మామేకదా? That's the Spirit. నీమాటలుకూడా "హుందాగా" ఉన్నాయి. Befitting చంద్రబాబు. We require "Change Of Waters", Change for a Good Flow!

bvramana
Автор

ఆయనను నీవు ఆహ్వానించడం ఏందిరా ఈ పార్టీ నీ అబ్బ పెట్టిన పార్టీ కాదు రా నందమూరి వంశం స్థాపించిన పార్టీని లాక్కొన్నారు ఎప్పటికైనా ఆ వంశం చేతుల్లోకి ఈ పార్టీ వెళ్లి తీరుతుంది

kjmn
Автор

తెలుగుదేశం పార్టీ నే Jr Ntr ది 🔥 🔥 నువ్వు మి అయ్య పోతే అప్పుడే వస్తది

dram
Автор

నువ్వు ఎవ్వడివి రా ఎన్టీఆర్ అన్న ని ఆహ్వ నించటానికి అధి ఆయన పార్టీ ఆయన సైలెంట్ గా వున్నాడు కాబట్టే మీరు ఇంకా పార్టీలో వున్నారు గుర్తు పెట్టుకో

ravishankar-crcw
Автор

ఈ వ్యక్తి యొక్క మాటల్లో మార్పు= మామ నుంచి అల్లుడికి, అల్లుడు నుండి మిత్రుడికి, మిత్రుడి నుంచి మిత్రుడి కొడుక్కి, మళ్ళీ తిరిగి మొదటి మామ గారి అల్లుడికి ఇప్పుడు ఆ అల్లుడు గారి
అదండయ్య. మార్పు

satyanaraharimallisetty
Автор

నువ్వు తీసుకునేది ఏంట్రా బాబు ఆల్ తాత పార్టీ అయితే

mlaxamanrao-lwqm
Автор

ఆడపిల్లలకు సమాన హక్కులు ఇచ్చిన NTR కూతురు కొడుకుగా లోకేష్ కు కూడా అంతే హక్కు ఉంది, మనుషులు హక్కులు గురించి మాట్లాడే ముందు భాద్యతలు నిర్వహించాలి, అధికారం పళ్ళెం లో పెట్టి అందించడానికి ఇది రాజరికం కాదు

viplavib
Автор

ఎన్టీఆర్ నల వదిలేయండిరా ఎందుకురా రాజకీయాల్లో

onesoul
Автор

నీవు ఆహ్వానించే పని లేదు. మంచి మనసు ఉండాలా పప్పూ!

veereshbaktula
Автор

జూనియర్ ఎన్టీఆర్ నీ తాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నీదా

mlaxamanrao-lwqm
Автор

పార్టీ ఎవరో కూడా తెలీదు ఫోన్ మాట్లాడుతాను అంటే నువ్వు పెద్ద పుష్పం

mlaxamanrao-lwqm
Автор

మార్పురావలంటె jr NTR నాయకుడు కావాలిరా పప్పు.
అంటె.
నువ్వు మీ నాయన రాజకీయల నుండి దూరంగా పోవాలి.
అప్పుడు.
కఛ్చితంగ మార్పు వఛ్చినట్లె

akulasreekanth
Автор

భయ్యా తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ ది ఎన్టీఆర్ వస్తే తనని ఒక్కరు ఆహ్వానం ఇవాలా వారసుడే వస్తా పకాకు పోవాలి

pentapallitulasiram
Автор

జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీ కి అవసరము లేదు అని నా అభిప్రాయం

p.d.chowdary
Автор

ఒరేయ్ పప్పు ఎన్టీఆర్ అన్న వస్తే మీకు చిప్ప కూడు గ్యారంటీ

luckylaxman
Автор

Maku lokesh A kavali ntr vaddu.. We want lokesh

informer
Автор

వీడు సీరియస్ గా కూడా భలే కామెడీ చేస్తున్నాడు
ఆయన పార్టీలోకి ఆయన్నే ఆహ్వానించడం
అదే ఎన్, టీ, ఆర్ వచ్చి, , "తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా "అని అంటే మీ దగ్గరున్న వారు 99%ఆయన వెనుక నిలబడతారు
అప్పుడు నీది, నీ బాబుదీ ఒకేసారి ఆగిపోతాయ్
నిన్ను లేపేదానికి ఆయనెందుకురా రావాలి
వచ్చి సొంతంగా నిలబడితే, , , మీగతి
ముత్తుకూరు బస్టాండే

srinivasulukadiri
Автор

Fan of NTR but Lokesh is good in politics

TeluguFilmIndustry