Nara Lokesh Responds Over Vallabhaneni Vamsi Comments About Jr NTR | ABN Telugu

preview_player
Показать описание

#ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU

ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs.

For all top and best news stories happening all around you

ABN App Links:

Рекомендации по теме
Комментарии
Автор

ఇలా రండి ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే అలవాటు అవుతుంది.

TheJoshvenki
Автор

ఇలా మాట్లాడుతూ ఉంటే తెలుగు తొందరగా వచ్చేస్తుంది బాగా అభివృద్ధి చెందారు లోకేష్ బాబు

psrajesh
Автор

జూనియర్ ఎన్టీఆర్ ను వైసీపీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఫలితం ఉండదు.. వాళ్ళ తాత పార్టీని ఎప్పటికీ వదలడు100%..జైజైజై తెలుగు దేశం

సుప్రిమ్సూరిశెట్టి
Автор

First time he answered quickly and accurate. Good

chpraveen
Автор

If he is the next leader of TDP. The party will eventually gets screwed.

sudhirmamiduri
Автор

Sir truly speaking get jr ntr.. Only he can save the tdp

prashanthkumar
Автор

తెలుగు రాష్ట్రాల్లో సినిమా గ్లామర్ నీ అడ్డు పెట్టుకొని రాజకీయాల్లో ప్యాకేజీలకు అభిమానుల ఓట్లు అమ్ముకున్న ఫ్యామిలీ ఏది?
మీ ఆప్షన్
A) మెగా ఫ్యామిలీ B) ఎన్టీఆర్ ఫ్యామిలీ

C) కృష్ణ ఫ్యామిలీ. D) ఎవరు కాదు

vijaymathangi
Автор

Jr Ntr is more powerful than pawankalyan💯💯

SyedImran-
Автор

ఎన్టీఆర్ వెంట్రుక కు కూడా తగలలేవు నువ్వు . ఎన్టీఆర్ అంటే సింహం

sadhumgangadhri
Автор

Lokesh sir unity is success.. Meeru Jr ntr. Tharkratna. Balayya .purendreswari, Nara rohit. Etc andaru kalisi journey in politics.
One of the best party in India. TDP.
badugu balahina vargala party... TDP
Pedavala party.. TDP
Samskanalaku.. .. Mundu unde party.... TDP.
samajika. development lo no 1party TDP.
Anni vargalanu samananga chusina party... TDP
Yenno party nayakulaku onamalu nerpina party... TDP.

shankaraiahj
Автор

Oh Really
ABN enabled the comments
It's 8th wonder...
I just finched myself to believe this..

DileepKumar-qtnd
Автор

జూనియర్ ఎన్టీఆర్కి నిజంగా రాజకీయాలలో రావాలనుకుంటే, ఇష్టం వచ్చిన పార్టీలో చేరి గ్రాసురూట్ స్థాయిలో పనిచేసి ప్రజలకు దగ్గర అయ్యి పార్టీ లో స్థాయిని పెంచుకోవాలి .ఎవ్వరూ బొట్టుపెట్టి పార్టీలో ఉన్నత పదవులు ఇవ్వకూడదు, అయన ఆశించ కూడదు. ప్రజాస్వామ్యం లో రాజకీయంగా క్రింద నుంచి పైకి ఎదగాలి .పార్టీ కుటుంబ ఆస్తి కాదు కదా .

murthymsr.
Автор

Wow సూపర్ మాట్లాడుతున్నాడు ఇలాగే మాట్లాడితే ఫ్యూచర్ మీదే సార్

హాయ్మిత్రమా
Автор

Lokesh anna baga chepparu meeru elage mundhuku velthe next ap cm meeri jai tdp jai cbn jai lokesh anna 🚴🚴🚴

RajKumar-dccr
Автор

పంచ్ అదిరింది హ్యాంగోవర్ లో వున్నాట్టున్నాడు ఇంకా

jaganamballa
Автор

లోకేసా నువ్వు ఎన్ని చెప్పిన ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ కి భవిషత్ ఉంటుంది ....

ganeshdoddi
Автор

For the first time, I am seeing him.. nice handling 👍. Way to go ..

TubeNaany
Автор

నం.మూరి నాయకత్వం డౌన్ డౌన్
నారా నాయకత్వం జిందాబాద్ ✊️ టీడీపీ ఎప్పటికి నారా కుటుంబానిదే ✊️ ఆంధ్రప్రదేశ్ లో అసలు సిసలైన మొగాడు మొనగాడు నారా లోకేష్ చౌదరి

narayanamunagapaka
Автор

Jr ntr vishayanni divert chesav
yem telivi ra babu

maheswarreddy
Автор

Super గా మాట్లాడారు లోకేష్ గారు, ఇలా నే continue చేయండి..

nrajesh