Nara Lokesh First Reaction On Balakrishna Comments On Jr NTR | Chandrababu Naidu | News Buzz

preview_player
Показать описание
Nara Lokesh First Reaction On Balakrishna Comments On Jr NTR | Chandrababu Naidu
#naralokesh #jrntr #chandrababu

Thank you for your support to "News Buzz" channel🙏
All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' YouTube channel.

Stay Connected & Get Updated Even On:👇👇👇
Рекомендации по теме
Комментарии
Автор

ఏంటమ్మా అన్నావ్ గడప గడప కి వెళ్లి చంద్రబాబు గారు చేసిన అన్యాయాన్ని గురించి చెపుతారా..? 😂😮😮😮😮

Srinivasgaru
Автор

Correct లోకేషం.. చంద్ర బాబు నాయుడు గారు చేసిన అన్యాయాన్ని గూర్చి చెప్తానని నువ్వే చెప్తున్నావు...

ramammap.v
Автор

371కోట్లు తినడం వలన జుడీషియల్ కి పంపించారు లోకేష్ గ్రామాలు చాలా తెలుసుకోవాలి

chilukurirajasekhar
Автор

చంద్రాబు గారు చేసిన అన్యాయం..ప్రతి గడపకు చెబుతాం

rajuchinthada
Автор

ప్రతి యింటికి చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయం అంటున్నారు... మన లోకేష్ గారు.... బాగా గమనించగలరు.

praveenmaddela
Автор

అసలు స్కిల్ స్కాం లో ఏమి జరిగిందో ప్రజలకి చెప్పండి ప్లీజ్

chukkavalasagopal
Автор

మా ఎన్టీఆర్ స్థాయిని ఎవరు కిందకి నెట్ లేరు...
ఎందుకంటే తాతకి నిదర్శ రూపమే మా జూనియర్ ఎన్టీఆర్... ఆయన స్థానానికి ఎవ్వరు

MyVillage
Автор

మూడు ముష్టి మీడియాలకు మాడు పగిలిపొయుంది....😂😂😂

HarisaiTeja-nyop
Автор

చంద్రబాబు చేసిన అవినీతి అంతా ప్రజలకు చెప్పండి

ravindrareddy
Автор

మరి ఆరోగ్యం బాగోలేదు home reminder ఇవ్వండి అన్నారు

hilinyashika
Автор

బాబు తో నేను అని 175 నియోజకవర్గం లో గడపా గడపా కి వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది మీ పరిస్థితి ఎంత దారుణం గా వుంది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీకు వున్నా ఆ సీట్లు డిపాజిట్ కూడా రావు .మన తెలుగు ప్రజలకు అందరికి తెలిసింది మీ అవినీతి బోగతాలు గురుంచి .మీరు ఎన్ని విన్యాసాలు, డ్రామాలు చేసిన ఇంకా ఫలితం సూన్యం .

PrasannaKumar-qfub
Автор

మనోడుకి టీవీ5, ABN, ఈటీవీ నే తప్పా, మిగతా చాన్నాళ్ల అంటే కారిపోతుంది

muthyalanaidu
Автор

బాబు చేసిన అన్యాయం గురించి చెప్పు చెప్పు బాగా చెప్పు మళ్ళీ చెప్పుతో కొడతారు... నువ్వు బాబు గారి కడుపున ఎలా పుట్టవో సామి తూ 😂😂😂😂 3:21

ramavathravikumar
Автор

బాబుగారు చేసిన అన్యాయం గురించి చెబుతాను అంటాడు ఏమిటి

sankarkumar
Автор

దేవుడా ఇకనైనా మారండి కూటమి ప్రభుత్వం దయచేసి ప్రజలకు ఇచ్చిన హమ్మిలను ఇవ్వండి...

Prem-vd
Автор

ఇది ప్రజలను రెచ్చగొట్టడం వాళ్ళ కుటుంబం కొరకు అమాయక పిచ్చి కూలి జనాన్ని రెచ్చగొట్టడం ప్రజలారా రోడ్లమీద కు వచ్చి నష్ట పోకండి.

PremkumarGandamalla-oh
Автор

చేనల్ వాళ్ళు గురుంచి నీకు ఎందుకురా విషయం మాట్లాడు పప్పు వాళ్ళు duty అది నీకు ఎన్టీవీ ABN TV5 లు ఉన్నాయి కదా ఎప్పుడు చెనల్ వాళ్ళు గురుంచి అడగకు విషయం మాట్లాడు

karukuyerrayya
Автор

అరే....ప్రజలసొమ్ము వేల కోట్లు
అవినీతి జరిగిందని...సూత్రధారి
బాబుగారని...అందుకే రిమాండ్
అని అనుకుంటున్నాం..
ప్రజలకోసం, ప్రజల తరపున
పోరాడినందుకు రిమాండ్ అని
మాకు తెలియదు లోకేష్ గారు..
మరి ఇదే విషయాన్ని కోర్ట్ లొ
మన లాయర్లు ప్రూవ్ చేస్తే
చిటికలో బెయిల్ వచ్చేస్తుంది
కదా!!! ఇంతదానికి మీరు ఢిల్లీ
రోడ్ల మీద పడి తిరగడమెందుకు,
మీ భర్యను, తల్లిగార్ని రోడ్ల మీద
నిరసనలు చేయించడమెందుకు,
ఈ వయసులో బాబుగార్ని జైలు
గోడలమధ్య ఉంచి బాధపెట్టాడా
మెందుకు? బాబుగారు లాంటి
స్థాయిగల నాయకుడు తన యొక్క నీతిని, నిజాయితిని
నిరూపించుకోవడానికి ఇన్ని
రోజులు ఎందుకు? బయట మీరు, బాలయ్యబాబు, ఆచెన్నాయుడు, ఇంకా అనేకమంది
హేమహిమీలు తో కూడిన పార్టీ
కాడర్ ఉండగా...బాబుగారు
అలా లోపల ఉండడం ఏమి
బాలేదు సార్...

dpsongs
Автор

మనోడు మనల్ని ఎప్పుడూ disappoint చేయడు🤣🤣😂🤣🤣
రాజమండ్రి జైల్ నచ్చక పోతే తిహార్ జైల్ కి పంపమని అడగొచ్చుగా?

RamAditya
Автор

వ్యవస్థలను మేనేజ్ చెయ్యడం గురించి మీరు మాట్లాడడం కరెక్ట్ నే సర్ ఒక సారి ఆలోచించి చెప్పి వుంటే బాగుండేది😮

srikanthmajji