Kannanule Song | Keerthana Performance | Padutha Theeyaga | ETV

preview_player
Показать описание
#PaduthaTheeyaga #ETVWin #TeluguShow
#PaduthaTheeyagaAanatiApurupaalu #PaduthaTheeyaga #TeluguShow #ETVWin #telusuna #kannanule

Рекомендации по теме
Комментарии
Автор

నువ్వు ఏ పాట పాడిన అధ్బుతం..కీర్తన తల్లి...సూపర్...సూపర్..

mahendrababulake
Автор

అద్భుతం తల్లి వయసులో చిన్నదానివి అందువల్ల నీకు కేవలం దీవెనలు మాత్రమే ఇవ్వగలను❤❤😊

venkatasatyanarayana
Автор

Season first nundi she gave best performances ..she deserves title .. but final lo 1st runner up ❤

somaachyuthreddy
Автор

Intha talented ga vunnaventyyy Thalli???? hatsoff

vasugode
Автор

అందమైన పాటను అద్భుతంగా పాడి ప్రేక్షకుల మనస్సును అలరారించినందుకు ధన్యవాదాలు. భగవంతుని, దేవీ సరస్వతి ఆశీర్వాదం, కృపాకటాక్షాలు, పెద్దల ఆశ్శీసులు జీవితాంతం నీ వెన్నంటే ఉండుగాక. 🕉🛐🧎‍♂️🙏🙂

seshagiriraok
Автор

Chala baga paadavu god bless u chitti thalli❤

manikantan
Автор

గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ జలజలా జలజల జక్కములాడె జోడి వేటాడి విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో ఊరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితే తడబడే అందం జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె పసి చినుకే ఇగురు సుమా మూగి రేగే దావాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలి మంట కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ జలజలా జలజల జక్కములాడె జోడి వేటాడి విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలా లూగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రెయల్లే ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే కన్నానులే

sureshpala
Автор

నీకు స్వరము తో పాటు, అంత గంభీరమైన వ్యక్తిత్వము దేవుడు నీకు ఇచ్చాడు నాన్న, you are really extraordinary in all aspects, Please keep it and still can improve your attitude, నీకు fan అమ్మా నేను

b.bhaktharaodevarakonda
Автор

Keethana Sing like professional Singer....Keep itup 👌👌 " May God Bless your bright future 👏👏🙏🏼🙏🏼

ramanajeeraokarri
Автор

దేవుడు ఇచ్చిన గాత్రం దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి

prasadaraokolakota
Автор

Keerthana nee patalu chalabaga paduthunnavu very good, god bless you nanna

baratamswaroop
Автор

Fabulous voice beautiful.. God bless you your bright future

sankarraopothala
Автор

Very beautiful and melodious voice of little singer and co singers may GOD bless them.

saroanandam
Автор

That was great singing 😍😍😍🥰🥰. I wish you all the best.

kvreddy
Автор

She is the best singer for all the seasons I have heard so far. The sad part is she got second place. Instead, some subpar singer got the first place, and that person must have been eliminated in earlier rounds. Politics everywhere. That is India.

babubangaru
Автор

Gopika purnima la unnavu thalli. God bless you

girijanaiduvlogstelugu
Автор

Good performance. All the best keerthana. 👌👌👌👌

terajagadesh
Автор

Super amma nenu Mee amma garu last year thirupati seva lo kalisam Mee amma garu chepparu Meeru singer ani meeru chala Baga paduthunnaru keep it up

JayaLak-gb