Kannanule Song | Keerthana Performance | Padutha Theeyaga | 31st July 2022 | ETV Telugu

preview_player
Показать описание
#paduthatheeyaga #telugushow #etvwin

Contestant Keerthana voices out the beautiful song Kannanule and delights everyone with her performance.

Рекомендации по теме
Комментарии
Автор

చిట్టి తల్లీ నువ్వు పాడే పాట కోసం రెండు వారాలు ఎంతో ఆతృతతో ఎదురు చూసేలా మా మనసులు దోచేసావు బంగారం. నువ్వు తప్పక పాడుతా తీయగా ఈ సంచిక విజేతవి అవుతావని నా ప్రగాఢ విశ్వాసం. ఈసారి అమెరికా నుండి ఇండియాకు వచ్చినపుడు కాకినాడలో నిన్ను తప్పక కలుస్తాను అమ్మా! 

ఆ దేవదేవుని ఆశీస్సులు సదా నీవెంటే ఉండాలని నిండు మనసుతో ప్రార్ధిస్తున్నాను.

luckyravi
Автор

నీవే పాడుతా తీయగా 🏆 విన్నర్ అవుతావు కీర్తన ఇది 100% all the best తల్లి ❤️❤️

shashidhar
Автор

కీర్తన చాలా చాలా చక్కగా పాడావు రా చాలా మాధుర్యంగా ఉంది నీ పాట స్వామి ఆశీస్సులు నీ వెంట జంట ఉంటాయి తల్లి

nagendrakumargs
Автор

ఈ వయసులో ఇంత మాధుర్యంగా పాడడం చాలా అభినందనీయం. కీర్తన..God Bless you!

rajeshkaraokesongs
Автор

కీర్తన 👌 ఆ స్వామి ఆశీస్సులు నీకు ఎపుడు ఉండాలని కోరుకుంటున్నాను

ssvphotography
Автор

Wow !!! What a singing !!! నువ్వు గట్టిగా అనుకో కీర్తన, నేనే టైటిల్ విన్నర్ అని !!! స్వామి వారు తథాస్తు అంటారు. నువ్వు ఖచ్చితంగా పైనల్ కి వెళ్తావు. "మీ అమ్మ గుండెలో మ్రోగిన మౌన సంకల్పం, నీ గొంతులో నుండి పాట రూపంలో వచ్చింది", చంద్రబోస్ గారు కరెక్ట్ గా చెప్పారు. నీ అమాయకత్వం, పెద్దలను గౌరవించే విధానం. స్వరాల మీద పట్టు, చాలా మంచి గాత్రం నిన్ను ఉన్నత స్థానంలో నిలిపుతుంది కీర్తన. All the very best !!!

jonnalasr
Автор

కీర్తన సూపర్ చాలా బాగా పాడావు వెరీ నైస్ స్వామి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి

nani
Автор

నేను ప్రతి ఎపిసోడ్ చూస్తాను కానీ కీర్తన పాటకోసమే ఎదురుచూస్తాను సూపర్ కీర్తన సూపర్ ♥పాడుతా తీయగా వినర్ కీర్తన 🌹🌹🌹🎤🎤

ramarajualapu
Автор

Super song, chala chala baga padyavu Keerthna 👍❤️😘

anuradhakayat
Автор

Fabulous performance by my Little champ Keerthana... ❤️... Lots of love and wishes 💞

tanmaitummeda
Автор

సూపర్ సూపర్ సూపర్ సింగింగ్ కీర్తన talli👌👌👌♥️💚♥️💚♥️💚👍🏻👍🏻👍🏻

seemalabharathi
Автор

Keertana fills our long awaited hunger hearts with joy and happiness. Always feel satisfied listening to her songs. God bless you and Keep this up keerthana. All the best, Title should be waiting for you ., ❤️🥰🥰

uppalapusrinivasaraju
Автор

చక్కని గాత్ర సౌందర్యం నాన్న.... తప్పక నీవే విజేతగా నిలుస్తావు

manoharkumarbattu
Автор

Keertana awesome dear. U have a very bright future. Strongest contestent in padutha teeyaga. Charan sir same Keerthana laage imitate chesaru meeru. Be happy sir. Love you loads. ❣️.

asmaanjum
Автор

అద్భుతమైన గాత్రం నీకు ఉంది అమ్మ, దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడు గా ఉండాలి

saragadavenkatesh
Автор

సాయిరాం కీర్తన చాలా చాలా బాగా పాడావు పాట అమ్మ మీకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము

chenchubabu
Автор

I think this season...keerthana u are the winner.. ani guess....entha mandhi agree chestharu...natho...

kishankeerthi
Автор

అమ్మ కీర్తన చాలా బాగా పాడుతున్నావమ్మా నీ గానం అద్భుతంగా ఉన్నది పాడుతా తీయగా ఫైనల్లో తప్పకుండా విజేతగా నువ్వే గెలుస్తావని నా నమ్మకం నీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నీకు తోడునీడగా దేవుడు ఉంటూ నీ గానాభివృద్ధికి తోర్పడాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు నాన్న

nagarajuch
Автор

కీర్తన చాలా చాలా బాగా పాడినావు రా బంగారు తల్లి 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌 నిరాగం సూపర్ రా బంగారు తల్లి

kusaal.
Автор

Yes, keerthana is a strong and winning contestant. Choose versatile songs and keep do more and make happy the audience, judges, parents, grand parents....wish you all the best....you have a great future a head. God bless you....my lovely keerthana.

srikanthkesav
welcome to shbcf.ru