Can Courts Resolve Civil Disputes Without Trial? | Advocate Srinivas Chauhan | Socialpost Legal

preview_player
Показать описание
Can Courts Resolve Civil Disputes Without Trial? | Advocate Srinivas Chauhan | Socialpost Legal

#LegalAdvice #LawTips #SocialpostLegal
Рекомендации по теме
Комментарии
Автор

డబ్బు ఉన్న వాడికి చట్టం చుట్టం అయిపోయింది సార్. కోర్టుకు పోతే కంపల్సరీ న్యాయం జరుగుతుందా మీ వీడియో చాలా బాగున్నాయి సామాన్యులకు ప్రజలకు అర్థమయ్యేలాగా క్లియర్ గా ఉన్నాయి సార్

rampodati
Автор

సార్ కోర్టులో న్యాయం అయితది మాకు కోటు మీద పూర్తి నమ్మకం ఉంది కానీ సామాన్యుడు కోటికి పోవాలంటే అమెరికాకు పోవడం అయిన ఈజీ కానీ మీ లాయర్ల ఫీజులు కాకుండా మేము కట్టుకోవాలి ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఒక రైట్ పిటిషన్ ఏసి నా భూమి మీద ఎవరో నాలుగైదు రాళ్లు పాత ఇవ్వు దాని కోసం కోట్ల కేసు వేయాలని చెప్పి ఆ భూమిని అగ్రిమెంట్ చేసుకొని నా దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అంటే 10 కోట్ల భూమిని 30 లక్షల కి తీసుకోండి మరి లాయర్లు ఇలా చేస్తుర్రు మేము ఎవరిని నమ్మాలి ఒక లాయర్ ఒక రోజుకి 20, 000 ఇయ్యాలి ఒక లాయర్ 50, 000 తీసుకుంటాడు కానీ ఏమి పనులు చేయరు మళ్లీ మా పైసల్ మాకి తిరిగి ఇవ్వ ఇళ్ళ మీద ఏం కేసులు వేయాలి సార్

syedkhan
Автор

సర్ ఎవరెన్ని వ్యదవ కామెంట్స్ పెట్టినప్పటికీ మీరు ఈ యొక్క లీగల్ ఎదుకేషన్ ఆప వద్దని మనవి

madhukoteswararao
Автор

మన చట్టం చాలా ఘోరం సార్ తప్పు చేయక పోయిన నా భార్య తప్పుడు కేసు పెట్టింది, (498)a తన తమ్ముడు తో కలిసి, (7)గురు మీద పెట్టింది (53)ఏళ్ళు అతను అదనపు కట్నం అడుగుతాడా సార్, చట్టం కు కళ్ళు లేవు, చుట్టూ పక్కల వాళ్లు మంచోడు అన్న కూడా తప్పుడు కేసు file చేశారు, దిశ పోలీసులు, లాయర్ లు కూడా డబ్బులు కె ప్రాధాన్యత,

paparaothota
Автор

డబ్బు లేకపోతే పేదవాడు, నిర్దోషి కేస్ గెలవటం కష్టం

bheemeswararaop
Автор

లాయర్ గారు కేసును వాయిదా లతో కాలం జరిపిస్తుంటే ఏమిచెయ్యాలి.సార్?

edwardsolomonsreeramulu
Автор

గుడ్ నైట్ సార్
సూపర్ గా వివరాలు చెప్పారు

ramram-okwu
Автор

లా మీద సరైన అవగాహన లేదు... ఈ లాయర్ కి సరైన అనుభవం వుంటే తీర్పు ను కూడా చెప్పగలడు అల చెప్పలేదు అనుకుంటే వీళ్ళ సలహాలు వినడానికి మాత్రమే పనికి వస్తాయి కాని మనకు ఉపయోగ పడవు... విల్లకు యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడానికి మాత్రం పనికి వస్తాయి

venkateshramavath
Автор

Very nice and clear explanation sir thank you

anilkota
Автор

Oka company lo mugguru anyayanga chanipoyaru akkada unna CI vallaku anyayanga oke case lo musesi case close chesadu dhini paina nenu commission thiyyalani undhi nannu chala mandhi adigaru chanipoina dhantlo na tammudu unnadu so dhani paina Ela commission thisi nyayam .pondhavachhu a company paina case Ela pettali

syedsb
Автор

Social media avernece berry good job

prasadvuchuru
Автор

I have a bitter experience with present Judiciary system which made me to fell that it is totally waste of time to approach a Court of Law. The writ appeal no.929/2020 filed against Writ Petition No.1311 of 2012 pronounced in my favor on 03.10.2018 is still pending in High Court of A.P (efiling No.AP/5/WA/20931/ 06-10-2020) is still pending at admission stage for more than 3 Years. Thus I am deprived of justice as Justice delayed is justice denied. Even after 12 years of my retirement, I couldn't get the legitimate amount of gratuity for 2 years inspite of high court judgment. Please clarify whether the judgment is unlawful or Appelants are playing in delaying the judgement. I had sent several grievance representations to Chief Justice of A.P High Court and Registrar General of A.P High Court. As I am short of money, I couldn't engage an Advocate. All my efforts to even to find the status details including R.T.I 2005 proved in vain.

samsonrk
Автор

ప్రస్తుత కేసు కు ఫీజు ఎంత, పబ్లిసిటీ వచ్చినప్పుడు ఫీజు ఎంత నిర్ణయంచారు, ఫ్రీ పబ్లిసిటీ కదా?,

polavarapu.ramu
Автор

ఏదైనా వెహికల్ రోడ్డు పక్కన పెడితే ఏంటి పక్కన అయినా వెహికల్ పెడితే అబ్జెక్షన్ చేస్తున్నారు మరి దీన్ని ఎలా ఇల్లేమో 200 గజాలు ఉంటుంది ఇంటి చుట్టూ వెయ్యి గజాల ప్లేస్ రోడ్డుని ఆక్రమించినట్లు గా మాట్లాడతాడు దీనికి ఏదైనా చట్టం ఉంటే చెప్పండి సార్ హెల్ప్ చేయండి

LaxmanLaxman-bemq
Автор

సార్, sel dedi, kesu, ఉన్నది, , ఛేస్టారా, సార్, ?

solomonmadapaka
Автор

Me contact no ki help kosam call cheste 500 rs google pay chesaka matladatam annaru poor people ki ela cheyakandi pls

devanshigoud
Автор

Specific performance గురించి కూడా cheppandi

Автор

Super sir me speech badithudu ku Baga arthamayyela cheputunnaru. Meeru ilage enno videos chesi pettalani korukuntunnanu.

bnagendra
Автор

Hi sir na name Chandra sekhar madhe Rajahmundry [east Godavari] 1980 vunche memu oka site lo house kattukuni ma grandmother, grandfather, ma father andharu untunnaru dhaneke sambandhichena site documents, currents bill, house tax anne ma dhegara vunnai like 1985 nunche still, recent ga kotthaga house construction chedham ane bank lo loan theskoni house start chesam sudden ga court nunche notice vachendhe e site medhe kadhu vere valadhe, valu e site 1970 lo court occasion lo konukkuaru anta memu ekkada vuntunnaru anne years ane ma house construction stop chesi court nunche injection order chedhadu next memu reply eche slow ga house complete chesisam aipoendhe antha vadu money guenche chesthunnadu ne ardham aiendhe eppateke maku 5L aiendhe still vadu enka high court nunche adho notice pampadu, ma father health padaipoendhe na marriage ke ane vunchina money antha court ke aipoendhe entlo antha badhalu andharene dhane valla lawyer chusthe manadhe site kangaru vaddhu ane cheppi vachenappudu antha money theskoni velthunnadu but final ga solution cheppandi sir vade medhe case veyyali reverse lo ma money maku back ke ravali please

chandrabangaru
Автор

agriculture land 7.5 cents unte nenu 6.5 cents veera valaki ammesanu meeglina 1 cent boomi valu ఆక్రమించారు west side bowndry line nadi వ్రయకుండ lost end varadi వ్రాశారు నేను చూడ లేదు ఇప్పుడు వారు7.5 cents ఆక్రమించారు నేను ఏమి చెయ్యాలి sir

kharikumar