Oh Sita Hey Rama Video Song - Sita Ramam (Telugu) | Dulquer | Vishal | Hanu Raghavapudi

preview_player
Показать описание

#SitaRamam #SitaRamamSongs #OhSitaHeyRama

Sita Ramam staring Dulquer Salman, Mrunal Thakur, Rashmika, Sumanth, directed by Hanu Raghavapudi, produced by Vyjayanthi Movies and Swapna Cinema.

A Film By Hanu Raghavapudi
Produced by Swapna Cinema
Presented by Vyjayanthi Movies
Music: Vishal Chandrasekhar
Editor: Kotagiri Venkateswara Rao
DOP: PS Vinod, Shreyaas Krishna
Production Designer: Sunil Babu
Dialogues : Hanu Raghavapudi, Jay Krishna, Raj Kumar Kandamudi
Costume Designer: Sheetal Sharma
Additional Screenplay: Rutham Samar, Raj Kumar Kandamudi
Art Director: Vaishnavi Reddy, Faisal Ali Khan
Sound Designer: K.Jai Ganesh (The Sound Smith)
Audiography: A.M.Rahmathullah
DI: Annapurna Studios
Colorist : Vishnu Vardhan
PRO: Vamsi - Shekar
Digital Media PR: Prasad Bhimanadham
Audio On Sony Music
Digital Partner: Silly Monks
Lyrical Video: Housefull Digital (Composed by KISHORE PL)

Song Name : Oh Sita Hey Rama
Lyrics by Ananth Sriram
Song Composed and Arranged by Vishal Chandrashekhar
Singers : SPB Charan and Ramya Behara

Chorus Singers : Sushmita Narasimhan, Feji Ashwin, Triya Sushma, Devu Mathew, Aishwarya Kumar, Arvind Annest, Pitty Vikram, Shibi Srinivasan, Saisharan, Sharath Santhosh.

Musicians Credits :

All musicians supervised and conducted by Sinduri
Acoustic Guitars, Guitalele, and Nylon Guitar by Chris Jason
Banjo, Bouzouki, Electric Mandolin, Acoustic Mandolin, Oud, Ruan Saz, and Ukulele by Subhani
Flute by Lalit Talluri
Solo Violin by Sandilya Pisapati
Strings conducted by Yensone Bagyanathan and played by The Chennai Strings Orchestra

Voice Recorded at Moksha, Hyderabad and Chaaz Studio, Chennai.
Chorus Voices and Strings recorded at AM Studios, Chennai
Guitars and Ethnic Strings recorded at SoundDock, Hyderabad.
Flute recorded at 20dbSoundStudios, Chennai

Recording Engineers :

Chandu, Venkat, Avinash Sathish, Hariharan, Pradeep Menon, Sathyakumar.

Song mixed by Jaiganesh and Mastered by Rahmathullah AM
Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.

© 2022 Sony Music Entertainment India Pvt. Ltd.

Рекомендации по теме
Комментарии
Автор

Fallen in love with this song. I so can relate to the movie as iam too a cancer patient so please everyone keep me in your prayers.

hindiromanticsongs
Автор

A queen who left her kingdom for a soldier...A soldier who sacrifice his life and love for his country❤️ -SithaRamam

shekarsheks
Автор

సీతారామం మనసుని బాగా హత్తుకున్న అద్భుత దృశ్యకావ్యం.. సీత మొదటి ఉత్తరంతో ముసి ముసి నవ్వులతో మొదలైన కథ, రామయ్య చివరి ఉత్తరంతో నేను ఇక రానని లేనని ముగిసిన కథ.
మీ ప్రేమను తెలియజేయడానికి మీరు ఒక వ్యక్తి ముందు 24/7 ఉండవలసిన అవసరం లేదు .. ఒక మాట, ఒక పలుకు, ఒక చూపు, ఒక ఆశ, ఒక ఊహ చాలు … సీత అలా 20ఏళ్లు గడిపేసింది. ❤️
I believe that the most beautiful things are the one that are unsaid ❤️ this movie is damn pure poetic and platonic stuff.
ఇలాంటి ప్రేమ కోసం ఒక రోజు బ్రతికినా చాలు ❤️❤️

tarunchunchu
Автор

ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలలో ఇది అత్యంత అద్భుతమైన పాటలు, నటన, సంగీతం రెండు బాగున్నాయి ❤❤

surapurajesh
Автор

ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో మంచి ప్రేమ కథ చిత్రం ఫైటింగ్స్ లేవు కామెడీ లేదు ఉన్నది మొత్తం ప్రేమ దేశం ధర్మం🙏🙏🙏

anilreddysripathi
Автор

ഈ പാട്ട് എത്ര പ്രാവിശ്യം കണ്ടൂന്ന് എനിക്ക് പോലും അറിയില്ല ❤️അവരുടെ കെമിസ്ട്രി നോട്ടം ഭാവം ചിരി യാ 🥰

thehero
Автор

సినిమా చూస్తున్నంత సేపు ఏదో మనసుకు తెలియదే ఆనందం... చివరి అరగంటసేపు ఏదో తెలియని దుఃఖం.... మొత్తానికి మా ప్రేక్షకుల్ని వేరే ప్రపంచానికి తీసుకువెళ్లారు....Superb Movie....❤👌 Songs Superb Love U... Songs Superb Relaxing Slowly Slowly *Oh Sita Hey Rama* Mind Totally Divergestion All Movie Actors Superb Acting... Specially Hero & Heroine Superb Love U Sita Ram..❤❤😘🥰

Sathishsamala
Автор

ఇందులో ఒక్కరు అని అనలేము... హీరో, హీరోయిన్, సాంగ్స్, మ్యూజిక్, డైరెక్టర్, స్క్రీంప్లే. ... ప్రతి సీన్ చాలా ఎమోషనల్ గా, ఫీల్ గుడ్ మూవీ లా ఉంటుంది... ప్రేమకధలు ఇంత అందంగా ఈ దశాబ్దంలో ఈ సినిమా ని చూడటమే... థాంక్యూ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి...

kiranindia
Автор

Watched in OTT today. I regret not watching it in theatre. This movie has some magic. Planning to watch again in big screen.

freezethemoment
Автор

నాకు తెలిసి స్వర్గం ఉందొ లేధో తెలియదు గాని ఈ పాట వింటుంటే స్వర్గం లో ఉన్నా ఫీలింగ్ వస్తుంది...❤️❤️

chinnaaji
Автор

వేరే ఎవరైనా హీరో చేసుంటే ఇంత natural గా వచివుందేది కాదు నిజంగా అద్భుతమైన దృశ్యకావ్యం

veereshachari
Автор

It touched our hearts .million thanks to the director and actors.What a movie!❤

nandhinigtsrinivas
Автор

2:25, she is just fabulous, expressions through eyes touches my heart, Ram is so innocent in this scene and Sita just lived in this scene 🥰🥰🥰🙏🙏🙏🙏

govindraju
Автор

మొన్నామధ్య ఒక గమ్యం, నిన్న ఒక *మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు*, నేడు ఈ సీతారామం. నిజంగా హృద్యమైన సినిమాలు. ఇలాంటి సంస్కారవంతమైన సినిమాలు కూడా అప్పుడప్పుడూ రావాలి. జనాలు బాగా ఆదరించాలి.

surendramanapuram
Автор

సినిమాని ఎంత అందంగా...ఎంత హృద్యంగా...తీయవచ్చో....తీసి నిరూపించిన హను రాఘవపూడి గారికి శిరస్సు వంచి కృతజ్ఞతా భావంతో నమస్కరిస్తున్నాను 🙏🙏🙏

sudharanib.
Автор

This movie is pure definition of love and patriotism. The most underrated movie. Everyone should watch it.

divyanshurawat
Автор

సినిమా రంగానికే ఈర్ష కలిగేంతగా వుంది ఈ సినిమా.ఆ పాటలు, ఆ సాహిత్యం, ఆ సంగీతం మరో కొత్త ప్రపంచానికి తీసికెళ్లాయి అని అనడంలో అతిశయోక్తం లేదు.ఈ తారహ చిత్రాలను చూస్తే ఆనందంగా బ్రతికేయొచ్చు.

jayasree-xxuf
Автор

ఓ సీతా వదలనిక తోడవుతా
రోజంతా వెలుగులిడు నీడవుతా
దారి నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే
కలని నేనవుతా
హై రామ ఒకరికొకరవుతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపెం జరుగునో రాయగలమా
రాసే కలములో మారుమా
జంటై జన్మని గీయగలమా
గీసే కుంచెనే చూపుమా
మెరుపులా ఉరుములా
దాగుండే నిజము చూడమ్మా
ఓ సీతా వదలనిక తోడవుతా
హై రామ ఒకరికొకరవుతామా

నేరుగా పైకి తెలుపని
పలుకులన్నీ నీ చూపులై
నేలపై వాలుతున్నవి
అడుగు అడుగున పువ్వులై
ఓ వైపేమో ఓపలేని మైకం
లాగుతోంది మరో వైపు లోకం
ఏమి తోచని సమయమా
ఏది తేల్చని హృదయమా
ఏమో బిడియము నియమము నన్నాపే
గొలుసు పేరేమో

నిదురలేపడు ఒక్క నీ పేరే
కలవరిస్తానులే
నిండు నూరేళ్లు కొలువని తెలిసి
జాగు చేస్తావులే
ఎపుడు లేదే ఎదో వింత బాధే
వంతపాడే క్షణం ఎదో లాగే
కలిసొస్తావా ఓ కాలమా
కలలు కునుకులా కలుపమా
కొలిచే మనిషికి ఓ కొలువుండేలా
మాయ చూపమ్మ
హై రామ ఒకరికొకరవుతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
దారి నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే
కలని నేనవుతా

kingofmyqueen
Автор

Man..This movie is full of emotions. My heart felt heavy by the time movie ends..This song has a special place in my heart.Lyrics, picturization and beautiful bgm reminds me of great old classics❤️ 2:34 the way she leans on his shoulder with eyes full of tears tells how much she love him and doesn't want to hurt him by revealing herself..A special thanks to producer Aswani dutt garu for not compromising on the budget and supporting the director's vision of bringing such cult classic love story..

ayodhyaram
Автор

ఓహ్ సీతా వదలనిక తోడౌత
రోజంతా వెలుగులిడు నీడౌత

దారై నడిపెనే చేతిగీత
చేయి విడువక సాగుత

తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుత

కనులలో మెరుపు లా తారాడే కలని నేనౌత

హేయ్ రామా ఒకరికొకరవుతామా
కాలంతో కలిసి అడుగేస్తామా

రేపేం జరుగునో రాయగలమా
రాసే కలములా మారమా

జంటై జన్మనే గీయగలమా
గీసే కుంచెనే చూపుమా

మెరుపులో ఉరుములా దాగుండే నిజము చూడమ్మా

ఓహ్ సీతా ...
హేయ్ రామా...

నేరుగా పైకి తెలుపని పలుకులన్ని
నీ చూపులే
నేలపై వాలుతున్నవి అడుగు అడుగునా పువ్వులై

ఓ వైపేమో ఆపలేని మైకం
లాగుతోంది మరోవైపు లోకం
ఏమి తోచని సమయమో
ఏదీ తెల్చనీ హృదయమో
ఏమో బిడియమో నియమమో
నన్నాపే గొలుసు పేరేమో

johnpashasyed