filmov
tv
Hyderabad Traffic Police have conducted Drunk And Drive Tests at Jubilee Hills | hmtv
Показать описание
హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పరిధిలోని నాలుగు ఏరియాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న 40 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ యువతిని పట్టుకున్నారు. కొందరు తాగుబోతులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను కవరేజ్ చేస్తున్న మీడియాపై దాడి చేసిన ఇద్దరు మద్యంరాయుళ్లను అరెస్ట్ చేశారు. పలు వాహనాలను సీజ్ చేశారు.
#Hyderabad #DrunkandDrive
#Hyderabad #DrunkandDrive