Sunday Ananu Ra Video Song || Gang Leader Movie || Chiranjeevi,Vijayashanti || Volga Musicbox

preview_player
Показать описание
Sunday Ananu Ra Video Song || Gang Leader Movie || Chiranjeevi,Vijayashanti || Volga Musicbox
Рекомендации по теме
Комментарии
Автор

ఇప్పటికి ఈ పాటలు విన్న, ఆటోమెటిక్ గా మనకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి 😊 ఆ డాన్స్ ఎప్పటికి మరచిపోలేము.❤

jalapathich
Автор

యేంది అన్న అరాచకం, a స్టెప్పులు, ఆ స్టైల్ ❤❤❤

cnc
Автор

నా చిన్నప్పటి సినిమా అప్పటి నుండి ఇప్పటి వరకు all time ఫేవరేట్ హీరో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య

Anandkolati-ly
Автор

హీరో గా నా తొలి ఊహ మీరే నా తుది శ్వాశ మీరే అన్నయ్య చిరంజీవి గారు ❤❤❤❤

adaparamnaidu
Автор

No one will beat chiru what a energy dance super👍👌

Rambabu-bdzf
Автор

All time great dancer megastar Chiranjeevi

PRaghavendra-rr
Автор

నేను చూసిన నా ఫస్ట్ హీరో మీరే బాస్ మీరు ఇండస్ట్రీకి రావడం మా గిఫ్ట్

ChNaresh-it
Автор

Edo oka chiru song prati roju choodande naku edo velitiga unnattu untundi. That is power of big boss❤

srinivasgeddam
Автор

Oka darilo speed ga vellevallu vuntaru, slow ga velle vallu vuntaru.
Kani assalu dari vesinollu chala great..

Chiru is different to all heros...
Ardam ayyinolu like cheyandi

chvinodh
Автор

Julagical park with 2&3Days Song Complete👌💯👌💯👌💯👌💯👌💯👌💯👌💯👌💯

mandhaladurgaprasad
Автор

Appatiki ippatiki eppatiki sensational dancer ante chiru

AnkamGangadhararao
Автор

🌹❤👍🙏🏾తెలుగు డ్రామాటిక్ మూస ధోరణి మార్చి! తెలుగు సినిమా తెర వేగం గతి రితి కమర్షియల్ హుంగులు దిద్దిన హీరో నువ్వు అన్నయ్య ! డాన్స్ కె డాన్స్! ఫైట్స్ కె ఫైట్స్ నేర్పిన హీరో! ఇండియా లో నిన్న మించిన హీరో డాన్స్ లో & ఫైట్స్ లో ఇంకొ హీరో లేడు! అందుకే చిరంజీవి అయ్యావు! ఎనఫ్ ఎప్పటికి కూడా నీ పేరు చిరంజీవి అంతే! 🌹👍🙏🏾❤

hyderabadrealestate
Автор

All time Mega Star ⭐ in dance no one can match your grace Annaya

chirusailu
Автор

I love my mother, and megastar, Tendulkar

malyadriboddu
Автор

డ్యాన్స్ కి అర్ధం అందం తెచ్చింది అన్నయ్య చిరు, మా ఫ్యాన్స్ అందరి తరుపున ❤u అన్నయ్య

Vigneshmudhiraj-fjvz
Автор

Angel Vijayashanti.. Evergreen lady super star..

durgeshthakur
Автор

Biss songs mimchina songs ravu ralevuui jai megastar❤

Producerschitta
Автор

supet great vijay shanti i love u chiranjivi

SanjayNagnur-esbb
Автор

This dance compose chiru and vijay shanti garu

SHAIKRAFI-uk
Автор

What a beautiful pair who is costume disigener especially vijayashanthi costumes beautiful hats off to him

krishnamurthy