Abhilasha Songs - Sandhe Poddula Kaada - Chiranjeevi Songs - Chiranjeevi, Radhika Sarathkumar

preview_player
Показать описание
Abhilasha Songs - Sandhe Poddula Kaada

Movie: Abhilasha,
Cast: Chiranjeevi, Raadhika Sarathkumar, Rao Gopal Rao
Director: A. Kodandarami Reddy,
Music: Ilayaraja,
Producer: K.S. Rama Rao,
Release Date(s): March 11, 1983.

Songs:
Banti Chamanti
Sandhe Poddula Kaada
Urakalai Godavari
Velapala Ledu
Yureka (Navvindi Malle Chendu)

Watch more movies @
Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాటకి చిరంజీవి రాదిక సొంత కొరియాగ్రఫీ డాన్స్ మాస్టర్‌ ఎవరూలేరు great actors

satyamnaidus
Автор

కొరియోగ్రాఫర్ లేకుండా... చేశారు అంట...సూపర్.

VSALLINONECREATIONS
Автор

ఈ సినిమాకి నా వయసు 16 year's ఉంటాయి now 55 years నాకు చాలా సంతోషాన్ని కలిగించిన మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్స్ డాన్స్ ఇలాంటి పాటలు విన్నప్పుడు నేను 16 ఇయర్స్ ఏజ్ లోకి వెళతాను చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది చిన్నతనంలో చిరంజీవి గారు మూవీస్ ఎక్కువగా చూసే వాడునీ ... గుడ్ బిగ్ డాన్సర్ మెగా స్టార్ 🌟 చిరంజీవి గారు మూవీ ఎక్టర్ గా I like u 💞

venkatrvk
Автор

రోజుకి ఒక్కసారైనా వింటాను అంత ఇష్టం ఈ పాటంటే చిరంజీవి గారే డాన్స్ కొరియోగ్రాఫర్ చేసుకున్నారు😍😍🤗🤗🤗👌👌👌👌❤️❤️

vangeevarupusujatha
Автор

కాళ్ళు పూర్తిగా నేలకు తాకనివ్వడు... ఎమ్ డాన్స్ రా బాబు.. సూపర్

gsrgsr
Автор

ఈ భూమ్మీదే ఆ గ్రేస్ ఉన్నోడు పుట్టలేదు..
Obsessed to watch this Man Dancing..
Can anyone imagine a 62 Y aged man dancing slicing movements in ఖైదీ నెం.150...? Belt sliding, Shoe lace, looking at watch etc...
No man on this planet... No way..

trymechantiu
Автор

కొత్త పాటలు బోర్ కొట్టి పాత పాటలు చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి కొత్త పాటల కన్నా పాత పాటలే బాగున్నాయి 😀

SwariAmmaLove
Автор

పాట సాహిత్యం, సంగీతం, బాగా అభినయించే నటీనటులు వుంటే, ఎటువంటి విలువైన సెట్టింగులు, లొకేషన్స్ లేకుండా కూడా ఓ మంచిపాట ఎప్పటికీ ఆదరణ పొందుతుందనటానికి, ఇటువంటి పాటలే ప్రత్యక్ష సాక్షాలు.

prasadk
Автор

నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ పాట వింటున్నాను. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్

hussainpidem
Автор

தமிழ்நாட்டில் இருந்து இந்த பாடலை 2024 மார்ச் 12ம் நாள் கேட்கிறேன்...5 வது முறையாக கேட்டு கொண்டு இருக்கிறேன்... இன்னும் கேட்பேன்... எஸ். பி. பி, ஜானகி அம்மா, குரல் நெருப்பு....

veeraakrish
Автор

నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటే అప్పటి రోజులు, అప్పటి సినిమాలు, పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో

palnatiraghu
Автор

పాట నచ్చినోళ్ళు ఒకటి కాదు అన్లిమిటెడ్ లైక్స్

Kapunaidus
Автор

అన్నయ్య పాట వింటే ఎదో తెలియని అనుభూతి👍🙏🙏

Nvs
Автор

Chiranjeevi own choreographer chesi song ayanapataki ayane choreographer superb song

vishwanathjalagam
Автор

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

కొండాకోన జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ పిల్ల పాప నిదరే పోయే వేళ
కలలో కౌగిల్లే కన్నులు దాటాల
ఎదలే పొదిరిల్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

మల్లె జాజి మత్తు చల్లే వేళ పిల్లా గాలి జోల పాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుట్టకళ్ళు తాగాల
పగలే ఎన్నెల గుమ్మా చీకటి గువ్వాలాడాల

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది

navi
Автор

Came here after radhika and chiranjeevi said they choreographed this song in half day. As no choreographer present.

kandukuri
Автор

రోజుకు 5 సార్లు కంటే ఎక్కువే వింటాము మేము

కృష్ణకర్రీక్రిష్
Автор

ఈ పాటకు చిరంజీవి అన్నయ్య రాధిక గారు కొరియోగ్రాఫర్స్...
సూపర్ హిట్ సాంగ్ అండ్ డాన్స్..

ranjithkumarrk
Автор

నాటి బ్లాక్ అండ్ వైట్ యుగం నుండి నేటి బ్లూ రే యుగం దాక కలెక్షన్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ నీ, నటనా నాట్యం తో తెలుగు సినిమా ప్రేక్షుకులను ఉర్రూతలు ఊగించిన చిరంజీవి నిజంగా ధన్యజీవి...

TruthisBitter-cbvd
Автор

మెగాస్టార్ చిరంజీవి గారు &రాధిక స్టెప్స్ ఇరగదీసిన ఈ పాటను 2023విని, చూసి ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍 1980 లలో ఈ పాట లేకుండా సాంఘిక డ్రామాలు, డ్యాన్స్ పార్టీలు ఉండేయి కావు.

bhashag