CSAB 2023 CSE AI DS IT Branches Cutoff Ranks || Dr TCS Career Guidance

preview_player
Показать описание
మీ పిల్లల సామర్ధ్యం ఎంతో మీకు తెలుసా?
విద్య సామర్ధ్యం పరీక్షించటానికి
"ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రీమ్ అండ్ కెరియర్ టెస్ట్"
మీ పిల్లల సామర్ధ్యం ఎంత? ఏయే అంశాలపై వారికి పట్టు ఉంది, వారి విషయ పరిజ్ఞానం ఏమిటి? అనేది తెలుసు కుంటే వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు అని ఇట్టే అంచనా వేయవచ్చు.
ఈ లక్ష్యం తోనే విద్యా రంగంలో 20 సంవత్సారాలు అనుభవం ఉన్న అధ్యాపక బృందంచే ONLINE " Dr.TCS కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్" కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం :
1) విద్యార్థులు తమ జీవితం లో సరైన భవిష్యత్తు మార్గాన్ని ఎంచుకోవడానికి
2) విద్యార్థులు తమని గురించి తాము పూర్తిగా తెలుసుకొనగలరు
3) విద్యార్థులు అంతర్లీనంగా వున్నా తమ యొక్క శక్తి యుక్తులను ,నైపుణ్యాన్ని మరియు వ్యక్తిత్వాన్ని తెలుసుకొనగలరు మరియు వారి IQ ,EQ,CQ, and AQ లెవెల్స్ తెలుసుకొనవచ్చును
- భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు విద్యార్థులకు ఏ రంగంలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. తదనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేయడానికి ఇది దోహదం చేస్తుంది.
-ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది.
విద్యార్థులు వారి ఇంటి నుంచే ఆన్ లైన్ లో వారికీ వీలైన సమయములోనే పరీక్ష రాయవచ్చు లేదా కౌన్సిలింగ్ సెంటర్ కి వచ్చి పరీక్ష రాయవచ్చు .
పరీక్షలో భాగంగా పలురకాల నైపుణ్యాలను పరీక్షి స్తారు.గణాంకాలు,అనలిటికల్ రీజనింగ్,వెర్బల్ ఎబిలిటీ తదితర 14 విభాగాల నుండి ప్రశ్నలుంటాయి.
-13 నుండి 25 సంవత్సరాల విద్యార్థులు (6 వ తరగతి ఆ పైన ) పాల్గొనవచ్చు.
-విద్యార్థులు సాధించిన మార్కుల పై 55 పేజీల స్వష్టమైన నివేక ( Career Guidance Report ) ఇవ్వడం జరుగుతుంది.
మరిన్ని వివరాలకు : 9032270597 సంప్రదించండి
సంప్రదించు సమయం : సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు.

విద్యార్థులకు ఉచిత కౌన్సిలింగ్ ఇవ్వబడును
ఆన్ లైన్ పరీక్షకు రుసుము చెల్లించవలెను.
పరీక్ష సమయం : 60 నిమిషములు
Рекомендации по теме
Комментарии
Автор

Computational data science branch gurinchi clear ga chepandi sir video lo

arunapendyala
Автор

Sir, can you make a video about DASA @ CIWG cut off in NIT's and IIIT's

rudrau
Автор

sir NIT Warangal lo chemical vachindi sir CSAB lo NIT Trichy chemical are NIT Nagpur EEE edi Batter sir

RD-jaisrikristna
Автор

Is computer science and business systems good at vnr college Hyderabad

malyalanarsaiah
Автор

Sir 6th round lo gani csab lo gani obc NCL lo 18706 and CRL rank 64022 rank ki edhoka nit lo seat vasthundha sir please reply sir 😢😢😢😢😢

chaitanyakondeti
Автор

Sir IIITs cutoff meedha kuda video cheyyandi

rajesh_turangi
Автор

Sir, Can you pls let us know on which criteria this cut-offs are estimated?

SATYA-B
Автор

Sir my crl rank is 114000 my obc-ncl ncl rank is 34000 plzz tell can I get cse in Andhra Pradesh my home state is AP plzzzz tell me sirrr

ChakrapaniChakri
Автор

hi sir I got iit bhubaneswar civil with structural engineering five years in 5th round josaa
niser invited me on 28 July 2023 for admission and my nest rank is 395 and also applied for cebs mumbai
iat rank is 3490 oc general
out of three above which is best sir please advice
I don't have any priorities for science and engineering
thank you so much in anticipation

adimoolamramana
Автор

Sir pls give suggestion i got eee integrated course in jntuh is its good choice my best future

saimanoharvarma
Автор

Namaste sir ma babuki 270000 rank vachhindi sc category nit seat vasthundha

pvasavi
Автор

Sir na obc NCL rank 18706 sir crl 64022 sir nadhi ap home state sir, ee video lo nit ap cse home state vaallaki above 1 lack cutoff vundhi sir naku cse or ece vacchey chance vundha sir please reply sir

chaitanyakondeti
Автор

75000 CRL 23000 OBC NIT AP LO VASTHUNDA SIR

venkatarupeshkumardonthu