OOHINCHALENU PRABHU | #JoshuaShaik | Pranam Kamlakhar | Anwesshaa | New Telugu Christian Songs 2022

preview_player
Показать описание
Lyrics:
ఊహించలేను ప్రభూ నీ మమతను
వివరించలేను యేసు నీ ప్రేమను
నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా
ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా

1. ఈ లోక గాయాలతో నిను చూడగా
లోతైన నీ ప్రేమతో కాపాడగా

కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు
అలుపంటు రాదే సదా నీ కనులకు

ప్రతీ దినం ప్రతీ క్షణం
నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ

2. నాలోని ఆవేదనే నిను చేరగా
నా దేవ నీ వాక్యమే ఓదార్చగా

ఘనమైన నీ నామమే కొనియాడనా
విలువైన నీ ప్రేమనే నే పాడనా

ఇదే వరం నిరంతరం
నీతోనే సాగిపోనా - నా యేసయ్య

CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Anwesshaa

Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited.

Be Blessed and stay connected with us!!

#JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #TeluguChristianSongs #JesusSongsTelugu
Рекомендации по теме
Комментарии
Автор

Lyrics
ఊహించలేను ప్రభూ నీ మమతను
వివరించలేను యేసు నీ ప్రేమను
నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా
ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా

1. ఈ లోక గాయాలతో నిను చూడగా
లోతైన నీ ప్రేమతో కాపాడగా

కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు
అలుపంటు రాదే సదా నీ కనులకు

ప్రతీ దినం ప్రతీ క్షణం
నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ

2. నాలోని ఆవేదనే నిను చేరగా
నా దేవ నీ వాక్యమే ఓదార్చగా

ఘనమైన నీ నామమే కొనియాడనా
విలువైన నీ ప్రేమనే నే పాడనా

ఇదే వరం నిరంతరం
నీతోనే సాగిపోనా - నా యేసయ్య

JoshuaShaik
Автор

జాషువా గారి ఊహించలేని పదాల వర్ణన క్రీస్తును తెలుపుటకు
కమలాకర్ గారి సంగీతం క్రీస్తుకై ప్రాణం పెట్టే విధంగా
అన్వేష గారి స్వరం క్రీస్తును స్తుతించుటకు ఉన్నది

satishpuli
Автор

ఊహించలేను ప్రభూ నీ మమతను
వివరించలేను యేసు నీ ప్రేమను
నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా
ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా

1. ఈ లోక గాయాలతో నిను చూడగా
లోతైన నీ ప్రేమతో కాపాడగా

కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు
అలుపంటు రాదే సదా నీ కనులకు

ప్రతీ దినం ప్రతీ క్షణం
నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ

2. నాలోని ఆవేదనే నిను చేరగా
నా దేవ నీ వాక్యమే ఓదార్చగా

ఘనమైన నీ నామమే కొనియాడనా
విలువైన నీ ప్రేమనే నే పాడనా

ఇదే వరం నిరంతరం
నీతోనే సాగిపోనా - నా యేసయ్య

luckyloveboy-nq
Автор

నీవు లేక ఇలలో నేను బ్రతికేదేలా అన్న పదం నాకు నచింది 🎉

HemalathaSattala-sgsp
Автор

అన్నా మీ టీమ్ అందరికి నా వందనాలు మీరు మంచి మంచి సింగర్ తో దేవుడిని మహిమ పారిచేలా పడుతున్నాడుకు మీ అందరికి వందనాలు god bless you

sekharjannepogu
Автор

Ee. Lokam. Gaayalatho...ninu. Chudagha....Naa.

jashuagundla
Автор

నీ ప్రేమ లేకపోతే అద్భుతమైన పదం అన్న ఇంకా ఇలాంటి ఎన్నో పాటలు విడుదల చేయడానికి ప్రభువు మీకు సహాయం చేయును గాక ఆమేన్.

beyershebaministries
Автор

Yes Lord 🙌👏🙏😇... నీ మమతను ఊహించలేను అయ్యా...నీ ప్రేమను వివరించలేనయ్యా 😇🙌🎼🎶🎤🎧....

samueldeeksha
Автор

స్వర నివాళి మీకు ప్రభూ... అద్భుతంగా రచన, గానం నిజంగా యేసు ప్రభు ను అర్ధించడం హృదయంను తట్టి లేపిన ప్రార్థన. అద్భుతః

mahalingammp
Автор

అద్భుతం గా పాడేరు తల్లీ మీ టీ మందరికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏దేవుని కి మహిమ కలుగును గాక

chittich.chittibabu
Автор

వివరించుటకు నోటిమాటలు సరిపోవు, జాషువా అన్నగారి వారి బృందానికి శుభాకాంక్షలు, సైన్యములకు అధిపతియగు దేవునికె మహిమ 🙌

blessing_JANUMALA
Автор

చాలా చాలా అద్భుతంగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ❤️

chinthaguntlaraja
Автор

Soooper song anna....anwesha gary ...

chepurivenkateshchepuriv
Автор

Chala machi pata deuvniki mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏

pittarajashekar
Автор

యేసయ్య గానామృతం అమృతం అది ఎన్ని సార్లు విన్నా అద్భుతం

allamsirisha
Автор

Chakkani songs dwara devuni paricharya chestunna mee team andariki na vandanamulu

kollururao
Автор

దేవుడు మిమ్ములను దీవించును గాక సూపర్ సూపర్

samsonkommu
Автор

Intha adbuthanga paduthunnaru medam mee songs chala istam medam god bless you

nareshpattika
Автор

Praise the lord jesus అన్న మీకు మీ టీమ్ నా హృదయ పూర్వక వందనాలు మీరు చేసిన ప్రతి సాంగ్ కొత్త గా మంచి మీనింగ్ తో చేస్తారు యేస్స య్య కె మహిమ ఆమెన్

swarnakumarimanthri
Автор

Mind blowing lyrics.tanive teradu Yanni sarlu aaina venaoochu.eelanti ooka pata nanu venale eepudu roju vintuna

akshayalucky