OOHINCHALENU PRABHU || #Joy_Sharon || Thanks By || Pranam Kamlakhar || Joshua Shaik || Karthik

preview_player
Показать описание
JESUS HOLY ARADHANA CHANNEL
Рекомендации по теме
Комментарии
Автор

ఊహించలేను ప్రభూ నీ మమతను
వివరించలేను యేసు నీ ప్రేమను
నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా
ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా

1.ఈ లోక గాయాలతో నిను చూడగా - లోతైన నీ ప్రేమతో కాపాడగా
కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు - అలుపంటు రాదే సదా నీ కనులకు
ప్రతి దినం ప్రతీ క్షణం - నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ

2. నాలోని ఆవేదనే నిను చేరగా - నా దేవ నీ వాక్యమే ఓదార్చగా
ఘనమైన నీ నామమే కొనియాడనా - విలువైన నీ ప్రేమనే నే పాడనా
ఇదే వరం నిరంతరం -నీతోనే సాగిపోనా - నా యేసయ్య

_crazy_chintu_official
Автор

Chala chala baga padav joy sharon God bless you

kumbhajyothi
Автор

Your ministry will be fruitful dear Joy Sharon. God bless you

frgasparraja
Автор

This voice I go on listening listening listening althrough my life and I never feel tired

frgasparraja
Автор

Wonderful sister....😇👌keep going on...💖

sangeetha_rasamalla
Автор

గాడ్ బ్లెస్స్ యు తల్లి చక్కగా పాట పాడావు

seethamahalakshmi
Автор

Nice singing Joy Sharon 🙌👌👌👏👏👏👏👏 wonderfull voice 👌

amithajampana
Автор

Your voice is sooo స్వీట్. Devudu nikichina goppavaram

thotakuraeswarieswari
Автор

Super... బంగారం... కుమ్మేస్తున్నవూ...
దేవుడు నీకు ఇచ్చిన... తలంతును.. కాడుకో... నాన్న...
God bless you... Raa

ps.wilsondadala
Автор

You singing is very nice thalli God is gift In Voice

indigimelliveeramani
Автор

Wow your so talented sister god bless you... Praise the Lord

naughtynaveen
Автор

God bless you joy sharon wonderful singing

anandanandpal
Автор

Nice song Cala baga paadavu joy Sharon super singing God bless you and aankul price the lord 🙏🙏🙏

irugulabhargavi
Автор

చరణం లో...
నాడేవా నీ వాక్యమే.. బాగా పడవు...కానీ.. ఘన మైన... అనే చోట... స్కేల్ ... మిస్ అయ్యింది... శృతి చూసుకో..

ps.wilsondadala
Автор

Devuni krupa neeku thoduga undunu gaka...!

kumbhajyothi
Автор

Yes, Chala bavundi gaani.
Some.thing wrong. Already paadina patalu.. Yesanna gari paatalu, e pati daaana naya, and nenu oodipoonaya .. laanti songs antha Hit ga eee paata anipinchadam ledu..emduko mari..
*Pls select Spiritual songs..*

kiran