Symptoms of Prostate Gland | Urinary Incontinence | Post Void Residual | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
Symptoms of Prostate Gland | Urinary Incontinence | Post Void Residual | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

#PostateGland #UrineIncontinence #UrinaryBladder #DrRaviHospital #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

మీరు చెప్పే విషయాలు చాలా ఉపయోగకరం గా ఉన్నాయి sir, మీరు చెప్పే విషయాలకి ఒక్క like మాత్రమే ఇవ్వడం అవుతుంది.ఎన్ని సార్లు like చేసినా తక్కువే అండి

prabhasenapathi
Автор

డాక్టర్ తమ్ముడు చాలా చక్కగా ప్రతి జబ్బు గురించి విశదీకరించి చెబుతున్నారు. మీకు మా ధన్యవాదాలు. శుభాశీస్సులు

nageswaranaidu
Автор

DR గారు నాకు77ఇయర్స్ మీరు చెపుతున్న vidos చూసినప్పడు నాకు ఎంతో ధైర్యముగా వుంటున్నది సీనియర్స్ కు ఎంతో మేలుచేస్తున్నారు super DR God bless you 🙏

adinarayanachaluvadi
Автор

Doctor దేవుడు తరువాత దేవుడు అంటారు.ఇది మీ విషయంలో నూటికి నూరు శాతం కరెక్ట్ sir God bless you sir. మీ మాటలు వింటుంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మా లాంటి పెద్ద వాళ్లకు

sriramachandramurthyvundav
Автор

జబ్బులకు మీరిచ్చే సలహా లు అద్భుతం గా ఉన్నాయి. రోగుల్లో ధైర్యాన్ని. ఆత్మ స్తయిర్యాన్ని
ఇస్తున్నారు. ధన్య వాదాలు తమ్ముడూ

yarapotinasatyanarayana
Автор

డాక్టర్ గా చాలా మంచి గా అర్ధం అయ్యే లాగా చెప్పారు యూరిక్ ఆసిడ్ గురించి వీడియో చేయండి సార్ plz

rajaratnam
Автор

డాక్టర్ గారూ ఎంత చక్కగా వివరించారో. మీరు. మీకు ధన్యవాదములు. అందరికి అర్ధం అయ్యే విధంగా, అలాగే భయాన్ని పోగొట్టి ధైర్యం నింపింది మీ వివరణ అద్భుతం 👌👍🙏🙏🙏🙏🙏

BNMURTHY
Автор

Sir, My father is facing this problem, you explained in a very excellent manner, actually no words to describe it. You removed my fear. Thank you very much.

abhi
Автор

చాలా మందికి అవసరం అయిన ఇన్ఫర్మేషన్ వివరంగా చెప్పారు .ధన్యవాదములు .

sudhakarreddy.vugumudi
Автор

ధన్యవాదాలు సార్. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని నాకోరిక.

ponugupatibhadraiah
Автор

సార్ మీ సలహాలు సూచనలు చాలా బాగున్నాయి సార్ నీ అసంటోళ్లు 1000 ఏళ్ళు బతకాలి సార్ 🙏🙏🙏🙏

KiranKiran-ig
Автор

Sir... నాకు కూడా ప్రాబ్లం స్టార్ అయింది.ఈ టైం లో తమరు మంచి సూచనలు చేశారు.అవలంబిస్తాను డాక్టర్ గారు.God bless you Sir

lakshmivitalraokosuri
Автор

చాలా ఉపయోగపడే వీడయో సార్, మీకు ధన్యవాదములు

kirannamburi
Автор

చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు.. మీకు ధన్యవాదములు 🙏

ravindraavayamukhari
Автор

చాలా మంచి గా వివరంగా చెప్పారు మీకు ధన్యవాదాలు సర్ 🙏🏻

jagadeeshchtube
Автор

చాల బాగ అర్థమైయేటట్లు చెప్పింరు sir దన్యవాదములు

vootlasrinivasarao
Автор

డాక్టరు గారు అద్భుతంగా చెప్పారు
మీకు ధన్యవాదములు

sivaprasadmukkamala
Автор

Dr. గారు మీకు నమస్కారములు చక్కగా అర్థం అయ్యలా వివరించి చెప్పారు మీకు దేవుని సుభాస్సీసులు కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

mogallarambabu
Автор

Dr.meeru hero personalitylo vunnaru, common men ku చాలదగ్గరగా సలహాలు చెస్తూ మంచిగా వున్నారు. నిన్ను మీకూతుంబాన్ని దేవుడు చల్లగాచూడాలని నా కోరిక

sivareddypanyam
Автор

చాలా వివరంగా మాతృభాష లో చెప్పారు.
మీకు ధన్యవాదాలు.

narasimharaomvl