Megastar Chiranjeevi's Acharya Telugu Superhit Full Length HD Movie | Ram Charan | Pooja Hegde |

preview_player
Показать описание
#acharyafullmovie #chiranjeevimovies #ramcharanmovies

Acharya Telugu Superhit Action Full Length HD Movie. Starring Chiranjeevi, Ram Charan, Sonu Sood,
Jisshu Sengupta and Others. Directed by Koratala Siva and Produced by Produced by Niranjan Reddy, Anvesh Reddy. Music of the Film is Composed by Mani Sharma.

acharya full movie
chiranjeevi movies
telugu movies
ram charan movies
full length telugu movies
telugu hd movies
pooja hegde movies
Рекомендации по теме
Комментарии
Автор

జై శ్రీ రామ్
స్టూడెంట్ స్టార్, నేనోస్తే జాతర, ఈ రెండు సినిమాల్ని ఆదర్శంగా తీసుకుని మీ కథలన్నీ సినిమాలు గా తీస్తున్న దర్శకులగారికి వందనం.
జై శ్రీ రామ్ జై హింద్
జై భారత్ జై మోడీ

Arigelagopalakrishna
Автор

చిరంజీవి గారు ఇలాంటి గొప్ప సినిమా లు ఇంకా చాలా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై ధర్మస్థలి జై పదఘట్టం 😂😂

Ramgoud-
Автор

Sonu sud Garu meeru movies Lo Ela unna Naku chala eshtam endu kantey nenu Mee fan kabatti you so much sir 💘💘💘♥️♥️🥰🥰🥰🥰🥰💐💐💐💐💐

venakteshprasad-ytth
Автор

Jai Megastar Jai Powerstar Jai Megapowerstar

BesuParamesh-vi
Автор

Idhi 2024 lo chusevallu like cheyyandi

rajashekarkaluvala
Автор

Movie Hella bagundhi jennallaki endhuku nachaledho naaku Arthas kavatledhura

rakeshr
Автор

రెండు సంవత్సరాలు వెయిట్ చేశాను సినిమా అప్సెట్ చేసారు

sagarpatel
Автор

సినిమా ఏమి బాగాలేదు ఇది చిరంజీవి రామ్ చరణ్ సినిమా అంటే ఎవరు నమ్మరు

sirigiriimaaniyal
Автор

ఇది ఖచ్చితంగా కొరటాల గారి టేకింగ్ కాదు. మొత్తం గెలికేసి పెంట చేశారు. పాద ఘట్టం అనే పదం ను నాకు తెలిసి కొన్ని వేల సార్లు వాడి ఉంటారు. తూ దీనమ్మ దీని కంటే వంటలక్క సీరియల్ సూపర్ గా ఉంటది.

sanjuayndla
Автор

❤u ram charan annaya love you chiranjeevi annaya..ram charan face expressions superb

rakeshr
Автор

Super super super super super movie chala chala bagunedi

bangarupapa
Автор

ఈ మూవీ కథ అయితే మహేష్ బాబు చిరంజీవి గారు చేయవలసిన సినిమా మంచి కథ కొరటాల రాశాడు దీన్ని చిరంజీవి గారు తిప్పి తిప్పి ఈ కథని రామ్ చరణ్ పెట్టి అట్టర్ ప్లాప్ తీసేసారు 😢

samsonm
Автор

This movie is very nice and beautiful story os this movie part 2, part3, 4, 5, 6, Ravali

sarjonchhatriya
Автор

Super movie jai megastar chiranjeeva jai hind

ogfnwqy
Автор

Movie could flop, but still best looks of chiru after re entry❤

Chandrasekhar
Автор

This could have been made as a fantasy film.

VaibhavaSavitala
Автор

ఈ సినిమా లో నేను కూడ పని చేసాను చాల కష్టపడ్డాను కానీ న దరిద్రం నేను ఆ ఫీల్డ్ ఆపేసాను ఇంట్లో పరిస్థితి పట్టి మంచి లైఫ్ పొగుట్టుకున్నాను😢😢, 🙆

ByrapoguPandu
Автор

👌👌👌 movie kani emardam kaledu Deni kosam e movie 🥺🥺🥹🥹

venakteshprasad-ytth
Автор

పాటలు లేకుండా సినీమా ఏంటి పాటలు పేటండి🙏

srlckzz
Автор

పాదఘట్టం.. పాదఘట్టం...పాదఘట్టం..సినిమా మొత్తం పాదఘట్టం...కొరటాల శివ పాదఘట్టం😁😁😁😁😁

darlingshafivlogs