#Acharya​-Neelambari Lyrical Song | Megastar Chiranjeevi, Ram Charan​,Kajal,PoojaHegde |KoratalaSiva

preview_player
Показать описание
#AdityaMusic presents the lyrical song "#Neelambari" from the Telugu film "Acharya". Starring Megastar Chiranjeevi along with the charismatic Ram Charan, Kajal Aggarwal, and Pooja Hegde, this song is a musical treat for fans. Sung by the talented Anurag Kulkarni and Ramya Behara, and composed by the maestro Mani Sharma, "Neelambari" is a captivating melody that will tug at your heartstrings.

Audio Also Available on

Song Name: Neelambari
Singers: Anurag Kulkarni, Ramya Behara
Lyrics: Ananth Sriram
Recording Engineer: Vickey
Mixed by: S.V. Ranjith
Mastered by: Eric Pillai (Future Sound of Bombay)
Music coordinator: V. Venkateswarlu
Lyrical Video by - Walls & Trends
DI : Annapurna Studios

Movie: Acharya​
Starring: Megastar Chiranjeevi​​, Megapowerstar Ram Charan, Pooja Hegde, Kajal Agarwal.
Written & Directed by: Koratala Siva.
Producer: Niranjan Reddy, Anvesh Reddy
Cinematography: S. Thirunavukkarasu
Music: Mani Sharma
Production Designer: Suresh Selvarajan
Editor: Navin Nooli
Choreographer: Prem Rakshit
PRO: Vamsi Kaka
Digital Media: Nani
Marketing: First Show
Banners: Konidela Production Company, Matinee Entertainments.
Audio On: #adityamusic

#NeelambariSong #acharyamoviesongs​ #PoojaHegde #RamCharan #Anuragkulkarni​​
#ManiSharma #Telugulyricalsongs #Telugusongs #latesttelugusongs #telugulovesongs
#Newtelugusongs #telugulovemelodysongs #telugupopularsongs #telugutrendingsongs #telugulatesthitsongs #telugutraditionalsongs #telugulyricalsongs #telugulovelyricalsongs
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie :

adityamusic
Автор

నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అలానే ఉపాసన మేడమ్ అంటే ఇంకా ఇష్టం చాలా చాలా మంచి మేడమ్ మీ మచిథనమ్ గురిచి చాలా వీడియో లు చుసన మీ ల ఎవరు లేరు మీరు అంటే చాలా ఇష్టం tq మేడమ్ మీతో RC అన్నయ్యతో life లాంగ్ pic తీసుకోవాలి అని వుంది tq bro

bulliramanavegi
Автор

రామ్ చరణ్ తేజ్ గారు గ్రేస్, , melody బ్రహ్మ మణిశర్మ గారు music అద్భుతంగా ఉంది 💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

maruthiy
Автор

నీలాంబరి
వెరెవ్వరే నీలా
పాట చాలా బాగుంది....❤️
మణిశర్మ గారి మ్యూజిక్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటాది.... 🎶

syedkhajajilanipk
Автор

మణిశర్మ గారి మ్యూజిక్, మరియు 😍అనంత శ్రీరామ్ గారి అద్భుతమైన లిరిక్స్👌 సింగర్స్ వాయిస్👌👌👌👌

sricharan
Автор

చరణ్ డాన్స్ 👌👌👌... మణిశర్మ సంగీతం 👌👌... శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ 👌👌

sudhakarpothula
Автор

చిరంజీవి గారి + మణిశర్మ గారి కలయిక లో ఎన్నో మంచి మంచి మధురమైన పాటలు 🎶💗💗🎶

రామ్ చరణ్ అన్న మొదటి సినిమా చిరుత కూడా మణిశర్మ గారే సంగీతం అందించారు.... 💗💗

ఇప్పుడు చాలా రోజుల తరువాత
చిరంజీవి గారి + రామ్ చరణ్ అన్న + మణిశర్మ గారి ముగ్గురు కలయిక మళ్ళీ ఇలా ఉండటం

ఇదేమి
ఇదేమి
ఇదేమి

AlluInthi
Автор

ఈ పాట విటుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది, ముఖ్యంగా మణిశర్మ గారి మ్యూజిక్, రాంచరణ్ గారి లుక్😍❤️👍

AbdulKhan-mgkg
Автор

ఈ పాట చాలా అద్భుతంగా ఉంది👌మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారు సంగీతం🔥 శ్రీరామ్ గారి సాహిత్యం🙏👌 అనురాగ్ గారి గానం🔥👌ముగ్గురూ కలిస్తే ఒక బీభత్సం🔥👌🙏

patharlapatimani
Автор

అన్న రామ్ చరణ్ సూపర్ సాంగ్
మణిశర్మ ఇరగదీసాడు 🥳🥳😍🎵🎶♥️♥️

ashokcheemalamarri
Автор

తండ్రి కి తగ్గ తనయుడు 🔥
జై RC
గ్రేస్ లో మీకు కొట్టే వాడే లేదు అయ్యా... 🙏🏻

klovesmebujji
Автор

మణిశర్మ సంగీతం అంటేనే స్వర్గం లాగా ఉంటాయి పాటలు, ప్రతి పాట అర్థం అయ్యే విధంగా ఉంటాయి🙂 నీలంబరీ పాట చాలా బాగుంది అందంగా ఉంది 🧡

bhargavrajput
Автор

Ramya behara and Anurag Kulkarni voice just magical..💯❤️..Manisharma garu melody Brahma..🙌

Akhil
Автор

ఇప్పటికి పది సార్లు చూసా సాంగ్ I love this song ❤️🥰

VinodKumar-lywf
Автор

ఇలాంటి కొన్ని పాటల వల్ల తెలుగు స్పష్టత తెలుస్తుంది.. తెలుగు అగ్ర హీరోలు ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వడం చాలా మంచి నిర్ణయం.. రామ్ చరణ్ చాలా క్లియర్ గా కనిపసిస్తున్నారు చూడటానికి...

EduTechGuru
Автор

మళ్ళీ చాలా రోజులు తరువాత మంచి మెలోడీ సాంగ్ విన్నా చెవులకి వినసొంపుగా ఉంది థాంక్యూ గురూజీ మంచి మెలోడీ ని ఇచ్చారు.. జై మణిశర్మ 🙏🙏🙏

Chintadapolarao
Автор

అనంత శ్రీరామ్ గారి సాహిత్యం అసాధారణం, ప్రతి వాక్యం లో వాడిన ప్రాసలు అద్బుతం.. వారి కి ఇవే మా అభినందనలు ❤️❤️❤️

abdulrasheedshaik
Автор

Pure Manisharam Melody Magic....Chirutha, Racha Taruvatha CHARAN Manisharma Combo lo Super HIT Song...Charan Dance lo grace CHiru ni chusinatte Undiii

MaiStudio
Автор

మ్యూజిక్ అంట్టే మాణిశర్మ 💐
మాణిశర్మ అంట్టే మ్యూజిక్ 🌹🔥🔥🔥

satyanarayanagovada
Автор

పుష్ప శ్రీ వల్లిక
ఆచార్య నీలాంబరి
స్వచ్ఛమైన తెలుగు సాంగ్స్ ❤

suggusyamsundrarao