Acharya Teaser - Megastar Chiranjeevi | Koratala Siva | Niranjan Reddy | Ram Charan

preview_player
Показать описание
Watch #AcharyaTeaser Starring Megastar #Chiranjeevi​, Mega Powerstar #RamCharan, Kajal Aggarwal. Written & Directed by Koratala Siva.

#Acharya
Cast: Megastar Chiranjeevi​, Kajal Aggarwal
Written & Directed by Koratala Siva.
Producers: Niranjan Reddy, Ram Charan
Music: Mani Sharma
Cinematography: Tirru
Editor: Navin Nooli
Banners: Konidela Production Company, Matinee Entertainments.
Рекомендации по теме
Комментарии
Автор

Who is here after Devara movie Glimpse? 😂😂

RakeshKumarGrandhi
Автор

మా బాలయ్య బాబు అఖండ మూవీ లాగా ...మా చిరు అన్నయ్య ఆచార్య కూడా super hit అవ్వాలి అని కోరుకుంటున్నాను ....జై బాలయ్య ♥️♥️ జై mega star చిరు అన్న ...👌👍👍👍

myworld-tntt
Автор

65 సంవశ్చారాల వయసులో ఇంత స్మార్ట్ గా వుండే హీరో ప్రపంచములో చిరు ఒక్కడే 🙏🙏🙏👏👏

sb-otmm
Автор

Respect for Telugu actors and film makers are getting increased with every movie.. 🙏🏼🙏🏼 great work.

sourabh
Автор

పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తానని ... Excellent Dialogue

bhagyasrecipes
Автор

ఈ మూవీ కోసం ఎంత మంది wait చేస్తున్నారు...
మెగాస్టార్
మెగా పవర్ స్టార్
మణిశర్మ
Blockbuster Bomma💥💥💥

seepanatagore
Автор

Ram Charan Voice over + Boss Presence + Mani sharma Music compose 💥💥💥👌👌

venkyk
Автор

మణిశర్మ bgm తో ఈ మూవీ సగం హిట్టే అప్పుడైనా ఎప్పుడైనా మణిశర్మ మ్యూజిక్ bgm body షేక్ అవ్వావలసిందే

janakinagaraju
Автор

ఏ బంధుత్వం లేకపోయినా అందరూ నన్ను అన్నయ్య అంటారు బహుశా నన్ను అందరి ఆత్మబంధువు అనుకుంటున్నారేమో

ravitejavaddi
Автор

జయహో మెగాస్టార్
ఓపిక ఉన్నంత వరకు కాదు
ఊపిరి ఉన్నంత వరకు నీ అభిమానిగా ఉంటా అన్నయ్య 💞💞💞

dhruva
Автор

మనసు తో ఆలోచించండి అన్నయ్య ఎప్పుడూ కూడా అన్నయ్యే.... నచ్చితే ఒక like వేసుకోండి...ఆకాశం లాంటి వ్యక్తి మన అన్నయ్య....

venkatmaloth
Автор

Background music, scenes, locations, sound, dialogues.... goosebumps 😍.... awesome

meditationandrelaxationmus
Автор

ఏ మాటకు ఆ మాట బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది అబ్బా...

ravivarma
Автор

Age is just a number for Chiranjeevi sir. He looks like elder brother to Ram Charan. Impressive teaser 👍👍👍👍👍

MegaAnkit
Автор

Pspk...fan''s..✊✊✊ రామ్ చరణ్ వాయిస్...💥🔥 చిరంజీవి గారి మాస్ డైలాగ్ అండ్ క్లాస్ సూపర్ సూపర్ సూపర్🥰

thrineelkumarvalmiki
Автор

Just imagine last lo vache Aacharya devo bava resound earphones lo ne ila unte dts theatre lo vinte goosebumps eh. Mani 🙏🙏

pushparaj-krdr
Автор

Rayalaseema ki INDRA SENA REDDY 🌊
Telangana ki MUTA MESTHRI 🙏
Dharmasthali ki ACHARYA 🔥
maa MEGA STAR CHIRANJEEVI gaaru 😎

VindhuVisesham
Автор

అమ్మా గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేసినందుకు ధన్యవాదాలు... తన తల్లి మీద ఉన్న ప్రేమను మరోసారి చూపించిన మా మెగా స్టార్

telugutag
Автор

Jai balayya jai balayya jai balayya jai balayya jai balayya jai

ramuv
Автор

రామ్ చరణ్ సార్ వాయిస్ + చిరంజీవి సార్ ఊర్రా మాస్ లుక్ 🔥టోటల్ మైండ్ బ్లాక్ అంతే ❤️ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి అని హ దేవుడ్ని కోరుకుంటున్నాను 🙏🙏🙏

tollywoodking