EX CM Nara Chandrababu Naidu Emotional Song | TDP | TV5 News

preview_player
Показать описание
EX CM Nara Chandrababu Naidu Emotional Song | TDP | TV5 News

#Chandrababu

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

న్యాయమే గెలుస్తుంది ధైర్యంగా ఉండండి sir 💯🙏

Bharathinageswararao
Автор

కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు మంచి చేసే వారికి అడుగడుగునా అడ్డంకులు, చంద్ర బాబు నాయుడు గారి ఈ పరిస్థితికి కారణం అయిన వాళ్ళకు 2024 లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత

skreshma
Автор

సార్ మీరు జైలుకి వెళ్లారంటే మేము నమ్మలేకపోతున్నాం మీరు చేసిన సేవ ప్రపంచం మొత్తం గుర్తించింది జై సిబిఎన్

madavapulivarthi
Автор

ఆకాశంలో వుండే చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో గాని.. ఈ భువిపై వున్న చంద్రునికి మచ్చే 🙏🙏🙏
కానీ... కొందరి సైకో ల కారణంగా జైలు లో ఉండాల్సి వస్తుంది...
చాలా బాధగా వుంది చంద్రన్న 😔😔
మీరు త్వరగా బయటకి రావాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా 🙏🙏🙏
జై చంద్రన్న ✊️✊️✊️🔥🔥🔥🔥

ravibabureddyvari
Автор

చంద్ర బాబు నాయుడు గారి లాంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మన అదృష్టం అలాంటి నాయకుడు కు ఇలాంటి పరిస్థతి వస్తుంది అని అనుకోలేదు విజనరీ లీడర్ అంటేనే CBN గారు

kullayappagariramanjineyul
Автор

సార్ మీరు జైలుకి వెళ్ళలేదు మీరు వెల్లినతరువాత అది గుడి ల మారింది అక్కడి ఖైదీలు అదృష్టవంతులు మీలాంటి మంచి మనిషితో ఉండడం

sudheerreddye
Автор

ఇంత సహనం . ఎవడికీ ఉండదు అనుకుంటా చంద్రన్న నీకు దండం బాబూ గారూ ప్రజలూ ప్రజలూ అంటావు ఆ ప్రజలే క్రిమినల్ నీ గెలిపించారు సార్ 🙏

venkateshwarluchigullapall
Автор

మచ్చలేని నాయకుడికి చూడలేక ఇంత దారుణానికి ఒడిగట్టారు మీ వెనక ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఉన్నారు జై చంద్రన్న జై టీడీపీ

arunachalavenuganithi
Автор

నేటి రాజకీయల్లో ఇంత సహనం, చాదస్తం ఉండకూడదు బాస్ 🙏 చాణుక్యుడు చెప్పిన రాజనీతి నేర్చుకోండి సార్

ravisocialclasses
Автор

ఆంధ్రా ప్రజలు అంతా చూస్తున్నారు అకారణంగా బాబు గారి నీ జైల్లో పెట్టారు ఈ సారి అంతా ఒక్కటై ఓటు వేసి TDP ను గెలిపించండి. నాది తెలంగాణ

narasimharaoseshagiri
Автор

Leader sir
ఎంత కష్టం తట్టుకుంటే అంత గెలుపు వస్తుంది

EKR_chowdary
Автор

ఒక్క తెలుగుదేశం నాయకుడి అరెస్టుకు పది లక్షల ఓట్లు పెరుగుతాయి వైసీపీ శాశ్వతంగా మూత పడుతుంది వైసీపీని గ్రామాల్లో ప్రచారానికి కూడా రానివ్వరు ఇది పక్కా

krishnayyakalavapalli
Автор

Jai TDP Jai CBN gaaru 💪💪💪💪 మీరు ధైర్యంగా ఉండాలి.. మీరు ఒక శిఖరం

jvenkateswararao
Автор

అయిదు కోట్ల ఆంధ్రులే కాదు
ప్రపంచమంతా మీ వెంటే సార్
మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని సదా వినమ్రతతో దేవుని ప్రార్థిస్తాను.

sree
Автор

మీరు చేసిన మంచి మిమ్మల్ని కాపాడుతుంది.

adinarayanam.
Автор

సార్ మాది తెలంగాణ మీరు జైల్ కి పోతుంటే నాకు కన్నీరు వచ్చినాయి నేను ఎక్కువ యూట్యూబ్ లో మి న్యూస్ చూసి గుండె నొప్పి వచ్చే పరిస్తి వచ్చింది టీడీపీ కార్యక్తలకు ఇంకా ఎంత బాధ ఉన్నదో 😢

sureshd
Автор

చంద్రన్న మిరు ఆయుర్ ఆరోగ్యంతోవుండాలి. ఈ రాష్ట్రం భవిష్యత్తు మీతో నే ఉంది

prasadbrahmajyosula
Автор

నాది తెలంగాణ కానీ నాకు బాబు గారు అంటే చాలా అభిమానం అలాంటి ఉన్నతమైన వ్యక్తిని బాధ పెడుతూ కొందరు రాక్షసనందం పొడుతున్నారు కానీ రాబోయే ఎన్నికలలో భారీ మెజారిటీ తో గెలుస్తారు జై C B N

shekhargoudguduguntla
Автор

అంతా మన మంచికే చంద్రన్న మేమంతా మీతో ఉన్నాం👍🙏

sankarrao
Автор

ఆంద్రప్రదేశ్ ఆధునిక రూపశిల్పి మన నాయుడు గారు ప్రజల మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది

ashokk