Jagan Mohan Reddy takes oath as Andhra Chief Minister - TV9

preview_player
Показать описание


Jagan Mohan Reddy takes oath as andhra Chief Minister

Рекомендации по теме
Комментарии
Автор

కొన్ని కోట్ల విలువచేసే మీ నువ్వు చూస్తుంటే మనసు తరిస్తుంది జై జగన్ అన్న

MettirameshRameshmetti
Автор

"YS Jagan Mohan Reddy ane nenu"..
Literally had goose bumps when he said those words

fakrumahesh
Автор

ఎన్నిసార్లు ఈ వీడియో చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది 2024లో కూడా మళ్లీ మీరు ఇలాగే ప్రమాణ స్వీకారం చేయాలన్న జై జగన్

davalasuresh
Автор

Success is not a destination
Success is a journey
Young and dynamic CM of Andhra Pradesh.

ANANDKUMAR-lucv
Автор

ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా గుస్బోమ్స్ వస్తాయి జగన్ అన్నా😍😎😎😎✊

Siva-uhdo
Автор

Nava రత్నాలు అమలు పరిచి nine టైమ్స్ సిఎం గా ఉండాలి 🙏🙏🙏👏👏👏👏👏congratulations

donaldtrump
Автор

ఒకవేళ సింహం మాట్లాడితే ఎలాగ ఉంటుందో నువ్వు మాట్లాడితే అలాగ ఉంది అన్న❤️❤️

naniramesh
Автор

లైఫ్ లో చూస్తానోలేదో కూడా అనుకోలా చిన్నతనంలో అమ్మ పాలు తగినంత ఆనందంగాఉంది ఆరోజు !జై జగన్ అన్న🤟

bujjibangaramilu.srinured
Автор

ఈ మాట కోసం నేను చాలా సంవత్సరాలుగా ఎదురు చూసాను

chinnamashok
Автор

Being a fan from day1, awaited and dream fulfilled..Love you jagan anna..From Telangana 🙌🙌

ramreddy
Автор

Wowww goosebums 😍😍😍jagan mohan Reddy ane nenu e matalu vindaniki chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala waiting finally hearty congratulations CM garu 💐

aparnareddy
Автор

ఈ కళ్లు 10 సంవత్సరాలు గా వేచి చూస్తోంది ఈ నిమిషం కోసం. జై జగన్ జై ysr

srikanthnallan
Автор

Y.S JAGAN MOHAN REDDY అనే నేను మాట వినడానికి ఎన్ని రోజులనుండి ఎదురుచూస్తున్నా....

chemistryhubbych.anitha
Автор

మన vizianagaram జిల్లా ను జగన్ అన్న కు క్లీన్ స్వీప్ చేసి జగన్ అన్న కు కానుక గ ఇచ్చాము... మన ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ అన్నకు ఒక like కొట్టండి...

gomparavikumar
Автор

ఈ ప్రమాణ స్వీకారం కోసం. కళ్ల తో ఎదురు చూస్తున్న

ASADKHAN-uvsn
Автор

అంతఃకరణ శుద్దితో అనగానే ఒళ్లు గగుర్పొడిచింది.. excellent స్పీచ్

konetisivaprasad
Автор

క్రొత్త అనుభవమ్ము క్రొంగొత్త కవితయై
పరుగులెత్తుచుండు ప్రతిభ జూప
నిత్యపరిమళమ్ము నీ భావ గంధమ్ము
వాసికెక్కినట్టి వరసినారె మా జగన్ అన్న అయ్యగారూ 🙏

alikarimmoulakhan
Автор

కష్టం విలువ తేలిసినవాడు జనాలుకు ఉపయెగపడతాడు అతనే జగన్ అన్న

parasarangarao
Автор

ఎన్నిసార్లు విన్న చూసిన తనివితీరటం లేదు జగనన్న 😂😂😂😂

సురేష్నందన్K
Автор

ఈ మాటకోసం బతికున్న జగనన్న నేను పోయిన పరవాలేదు

yervamalli