YS Jagan Takes Oath as MLA | AP Assembly Sessions 2024 @SakshiTV

preview_player
Показать описание
YS Jagan Takes Oath as MLA | AP Assembly Sessions 2024 @SakshiTV

#ysjagan #ysjaganmohanreddy #apassemblyelections2024 #sakshitv

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

మా అన్న ఎప్పటికి cm ఆ రాజసం మా జగనన్న కు మాత్రమే సొంతం love❤u అన్న జై జగనన్న 💐🙏

VijayasureshBurugu
Автор

ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు కానీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ సీఎం స్థానం నీకే ఉన్నది మీరు నమ్మిన ప్రజలకు మీరు సహాయం చేశారు సహాయం పొందిన ఆ ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కాకుండా ఒక ఎమ్మెల్యేగా కూర్చో పెట్టినందుకు ప్రతి ఒక్కడు బాధపడే రోజులు వస్తాయి ఆరోజు మీరు చేసిన సహాయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని మరలా వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని సీఎం గా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రజలకు కూడా స్పందిస్తాడు

philipkakani
Автор

జగనన్న నీ మంచితనం నీ మాటల్లో చేతల్లో ఎప్పుడు చూపించావు. నీవు మాకు ఎప్పుడు సీఎం గానే ఉంటావు. 🙏🙏🙏

kombathulabujji-qgql
Автор

చూడటం చాలా కష్టం గా ఉందన్న... ఒక సిఎం గా ఉన్న నువ్వు ఇలా నార్మల్ గా ఎంఎల్ఏ గా ప్రమాణం చెయ్యడం చూడటం చాలా కష్టం గా ఉందన్నా... మాకెప్పటికి నువ్వే నాయకుడివి... ఓడిపోయిన సరే....జై జగన్

lkntkrt
Автор

జై జగన్. ప్రతిపక్షంలో ఉన్న.. ఎన్నటికీ.. సింహం సింహం

dgcnsum
Автор

రియల్ హీరో జగనన్న అని అందరికి తెలుసు లవ్ యూ జగనన్న మా సపోర్ట్ ఎప్పుడు మీకే అన్న మీరు ఫిల్ అవ్వకండి 💙🙏😢

suvarnareddy
Автор

మా దృష్టిలో మాకు ఏపీ సీఎం మా జగన్ అన్నే మీకు మేము ఉన్నాము జగనన్న పులి ఎక్కడ ఉన్న పులి ఎంతో ఏడుపొస్తుంది జగనన్న ను చూస్తుంటే 😢🙏💙

suvarnareddy
Автор

God bless you Jagan garu, may god give you good health & strenth

thriloknath-eqth
Автор

అన్నా నిజంగా మీ యొక్క గుండెకు నీ యొక్క ఆత్మ స్థైర్యానికి సలాం అన్న నీలాగా ప్రతి యువకుడు కూడా దీనికి నిరుత్సాహపడకుండా గుండె ధైర్యంగా ముందుకు నడిస్తే ప్రతి ఒక్కటి సాధిస్తాడని నిన్ను చూసి నేర్చుకోవచ్చు జగనన్న మరో జన్మంటూ ఉంటే నీకు సేవకుడిగా పుడతామని మనస్ఫూర్తిగా చెబుతున్నా ❤

SaipriyaPothireddy
Автор

Sir,
Good Luck.
You will back . God's blessings are with you.
👏👏👏👏👏

s.j.janardhan
Автор

ఈ దేశంలోనే అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు జగన్.

PSathishReddy
Автор

మందుతున్నట్టుంది కులగజ్జి కూటమి నాయకులకి💀
రాజు ఏక్కడున్న రాజే రా ప్రతిపక్ష నాయకుడు అయినా ఉచ్చ పోయిస్తాడు కూటమి నాయకులకి 🤙🏻 2029 Cm jagan Anna Fans🌟🤚🏻✅

Salaar
Автор

Jai JAGAN MOHAN READY congressional God bless you

buddalapaparao
Автор

ఇప్పుడు మీరు m l a గా వున్నా మీరెప్పుడు నదృష్టిలో c m గారే 🎉🎉

gerqszs
Автор

GOD BLESS YOU ABUNDANTLY SURELY JAGAN BABU

sathishkumarkalinga
Автор

ఎప్పుడు నీకూ తొడుగా ఉంటాం 😢 రియల్ పొలిటీషియన్ పీపుల్ లీడర్ ❤ జగన్

Pravinaikv
Автор

Mission 2029 cm ys jaganmohan reddy ane nenu 🔥🔥🔥🔥🔥

dcnrhhz
Автор

Puli vendula puli 🐅 🐅🐅
Jai jagan anna 🙏🏼

Dr.jaleelahmed
Автор

Jai Jagan Anna. Whether on chair or not, you are our leader, you are our hope.😊

bdbljwf
Автор

Hon'ble YS JAGAN MOHAN REDDY SIR NAMASTHE, ALL THE VERY BEST SIR.

kakaraparthysreeramamurthy