Jabardasth Mahidhar Review On Devara Movie | Jr Ntr | Devara Review | Devara Public Talk

preview_player
Показать описание
Watch Here Jabardasth Mahidhar Review on Devara Movie.
#Devara #JabardasthMahidhar #JrNtr

Buy Youtube Course From Here For 50% Discount Price (Limited Offer)👇
Рекомендации по теме
Комментарии
Автор

Blockbuster movie devara NTR Anna acting next level

surya-dkzi
Автор

రాజమౌళి సెంటిమెంట్ బద్దలు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ అన్నకి కంగ్రాట్యులేషన్❤❤❤

ImamHussein-zshd
Автор

దేవర అనే తెలుగు చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాం ❤️😊

rajeshrocky
Автор

నువ్వు చెప్పింది మొత్తం నిజం కాదు baground music అయితే super

narsimha
Автор

స్టార్టింగ్ లో మీరు చేసే రివ్యూస్ జెన్యూన్ గా ఉండేవి ఇప్పుడు చాలా కమర్షియల్ గా ఉంటున్నాయి బ్రో

satyanarayanamantipally
Автор

Cinema ఇప్పుడే చూసా భయ్యా... Ntr ఇంకా అనిరుధ్ మొత్తం సినిమా నీ ఆకాశానికి ఎత్తేశారు wonderful

GENUINEUPDATES
Автор

నువ్వు మనస్పూర్తిగా చెప్పు బ్రో, part 2 అవసరమా, ఫైనల్ ట్విస్ట్ అది కూడా ఒక ట్విస్ట్ ఆ

PoliceSimpleSuggestions
Автор

ఎన్టీఆర్ గ్యారేజ్ ఇచట ఫ్లాప్ డైరెక్టర్లకు సక్సెస్ ఇవ్వబడును❤❤❤

ImamHussein-zshd
Автор

రాజమౌళి మూవీ తర్వాత వచ్చే మూవీ flop అనే ఆనవాయితీని ... చేరిపేసాడు రా... ఎన్టీఆర్ annaya 💥💥💥💥🔪🔪👌👌

vijjuvirat
Автор

ఎంటో.. సినిమాలు సినిమాల్లాగే వుండాలి. అలాగే చూడాలి. వీటికి ' రీసెర్చ్ లు.. రేటింగ్ లు. పనికట్టు కొని సెలబ్రేషన్ లు...but, NTR garu very motivated person.

Barat-ovb
Автор

సినిమా చాలా బాగుంది.
సెకండ్ ఆఫ్ మొదట్లో కొంత స్పీడ్ తగ్గుతుంది తరువాత మళ్ళీ కథలో వేగం అందుకుంటుంది. మీరు కూడా చూడండి ఎవరో సినిమా బాగోలేదని చెప్పినా నమ్మకండి.
వాళ్ళు సినిమా చూడకుండానే నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు

suryachandrarao
Автор

మహీధర్ నీలో నిజాయితీ తగ్గింది...పెద్ద హీరోల సినిమాలను కరెక్ట్ గా చెబుతులేదు ...కమర్షియల్ అయిపోయావు

VaraPrasad-jhfn
Автор

దేవర పెద్ద విజయం సాధించాలి అని కోరుకుంటున్న from అల్లు అర్జున్ ఫ్యాన్స్🎉

telugustatus__
Автор

మూవీ హిట్ అయ్యి రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయితే చాలు...
మొత్తానికి బాగుంది అంటావ్...ఓకే ఓకే...జై ఎన్టీఆర్ అన్న...

RRR.O
Автор

అన్నా నేను సినిమా చూశాను ఫస్ట్ అఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఏమి లేదు లాస్ట్ క్లైమాక్స్ తప్ప

chinni
Автор

Neevu cinema chusavura Jabardast comedian ga😂😂😂Full lagging

KrisM-uuhr
Автор

ఆరేళ్ల తర్వాత సోలో గా వస్తున్నాడని ఎదురు చూసి చూసిన సినిమా..మా అభిమానులకు బోర్ కొట్టిన రొటీన్ మూవీని ఇంత రేటింగ్ ఇచ్చావంటే మా కళ్యాణ్ రామ్ అన్న డబ్బులు బానే పంచాడు.

PakkaLogic
Автор

దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ ఎదుర్కొన్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు.. అందరి నోళ్లూ మూయించి నేలకు కొట్టిన బంతిలా ఉవ్వెత్తున ఎగసిన కెరటం కావాలి ఈ సినిమా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🎉

ramonkasturi
Автор

ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు ఎంతమంది ఉన్నారు🔥🔥

sainandha
Автор

NTR అభిమానులు దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది

kelothuanilkumar