Devara Part 1 Movie Unanswered Questions

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

Part 2 medha interest అమాంతం పెంచేసావ్ 😮బ్రో

damodarpilla
Автор

ఇక్కడ ఎంతమంది ఎన్టీఆర్ అన్నయ వీరభిమానులు ఉన్నారు ❤❤❤

sivajitanikonda
Автор

భయ్యా నువ్వు చెప్తుంటే పార్ట్2 మీద ఇంటరెస్ట్ పెరిగేపోతుంది

SANTOSHKUMAR-gbxv
Автор

ఓరి దేవుడా ఏంది ఈ పంచాయతీ రా సామీ ....అందరు అంటున్నట్టు ఇది ఖచ్చితంగా దేవరనామ సంవత్సరం గా మారిపోయింది...ఎక్కడ చూసిన ఇదే విషయం. ...జై NTR.... YT లో ఒకటే మ్యూజిక్. ...దేవర దేవర అని....

yusufkampamalli
Автор

Devara bathikey untadu broo pakka navy officer help chestadu devara ki🎉🎉❤

rajeshch
Автор

Black Bastar movie anna jai koratala siva Jai NTR

sivamamatha
Автор

ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వరా గురించి తెలిసిపోయింది ఏమోనని పరిగెత్తుకుంటూ కూర్చుంటాడు

pulururaghavendra
Автор

శ్రీకాంత్ కి స్టోరీ తెలిసి ఉంటాది భయ్యా

VenkataSatyanarayana-yyud
Автор

కొడుకు పొడవలేదు కత్తి తీస్తున్నాడు దేవర చావలేదు సెకెండ్ పార్ట్ కోసం వేచి ఉండండి 🔥🔥

tarakfangirls
Автор

నీకు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పైన అనుమానం ఉంది నాకు మాత్రం శ్రీకాంత్ క్యారెక్టర్ పైన అనుమానం ఉంది

jkrgamingyt
Автор

Correct ga చెప్పారు ఈల ఆలోచించడం లేదు ఆలోచన లేకుండగానే సినిమా ఫ్లాప్ అని ట్రోల్ చేస్తున్నారు కానీ మూవీ బ్లాగ్బస్టర్ ఎగర్లి వెయిటింగ్ పార్టీ 2

vinaysivatejakadali
Автор

*(1)దేవర సినిమా మొదటిలో అజయ్ పోలీస్ సిబ్బందితో ఎంక్వయిరీ చేసే పాత్ర పేరు దేవ దేవన్ని కనిపెట్టడం కోసం వచ్చి దేవర కథ వింటాడు, ఇంతకీ ఈ దేవ ఎవరు..?*
*(2) సినిమా మొదట్లో మురగ చనిపోవడని చెప్పారు ఎలా చనిపోయాడు..?*

*(3)దేవర మద్యం మత్తు ఫైట్ లో అందర్నీ చంపడం చేసాము కానీ దేవరా ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు అక్కడికి తన కొడుకు వర ఎలా వచ్చాడు..?*

*(4)దేవర తన గ్రామస్తుల్ని గాయపరచి భయపెట్టాడే తప్ప ఎవర్ని చంపలేదు, మరి కుంజర ఎలా చనిపోయాడు..?*

*(5)నీటి అడుగున అస్థిపంజరాలు వాళ్ల ఊరి వాళ్ళవి కానప్పుడు ఎవరివి..?*

*(6)దేవర చనిపోయాడని ప్రకాష్ రాజ్ కి ఎలా తెలుసు అన్నీ తెలిసిన తాను మౌనంగా ఎందుకు ఉండిపోయాడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కథ చెప్పడానికే ఎందుకు పరిమితమైంది..?*

*(7)బైరా వర ను సముద్రంపై దేవర మీదకి పంపినప్పుడు కూడా వర తన గ్రామస్తుల్ని ఎవర్ని చంపకుండా దేవర చేసినట్టు గాయాలు ఆనవాళ్లు మాత్రమే పెట్టాడు గ్రామస్తులకి దేవర ఉన్నట్టుగా భయం పుట్టించడానికి తను కూడా వీపు మీద పోడుచుకుని ప్రకాష్ రాజ తో రెండు తరాల వాళ్ళకి భయం పుట్టించాం మూడో తరం వస్తుందా అని అడిగితే రాదు అని అంటాడు మరి బైరా క్యారెక్టర్ని ఏం చేయబోతున్నారు..?*

*(8)వర తెల్లవారితే గ్రామస్తులకి దేవర సృష్టించిన అరాచకానికి భయం పుట్టాలి అంటాడు అంటే వర బ్రతికి ఉన్నాడు ఆ పడవలో ఉన్న ప్రతిఒక్కరు బ్రతికే ఉన్నారు అనేగా...?*

*(9)ఆ గ్రామస్తులు దొంగలించిన మారణాయుధాలు అన్ని మురుగ ద్వారా ఎక్కడకి చేరుతున్నాయి మొదట్లో పోలీసు వాళ్ళు చెప్పిన విధంగా దేశంలోని పెద్ద బ్లాస్టులు జరిగే అవకాశం ఉందని దానికి కారణమైన దేవ సౌదీలో ఉన్నాడని చెప్పడం వెనక అర్థం ఏమిటి....?*

*ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా క్యారెక్టర్స్ ని దేవర పార్ట్ 2 కోసం కొట్టాల శివ జాగ్రత్తగా లాక్ చేసి
*మనం మొదట్లో అనుకున్న పాత్ర పేరు దేవ, బతికున్న పాత్ర వర ###*

*నాకు తెలిసిన నా అంచనాల ప్రకారం పార్ట్-2దేవర తీయాలి అంటే దేవ, , , వర ఈ రెండు పేర్లన్నీ రెండు వైపుల నుంచి మధ్యలో కలిపితే*
*దేవ+వర= దేవర పార్ట్ 2* 🔥🔥🔥🔥
*వర పాత్రలో NTR ఉన్నాడు, మరి దేవ పాత్రలో ఎవరు వస్తారు మళ్లీ మూడో NTR నే వస్తాడా లేకపోతే మరొక పెద్ద విలను పాత్రలో వేరే హీరో వస్తాడా చూడాలి????*🔥🔥🔥🔥🔥🔥

*ఏదేమైనా దేవరనామ సంవత్సరం అరాచకం సృష్టిస్తుంది సెంటిమెంట్లను బ్రేక్ చేస్తూ రోజురోజుకి దిమ్మ తిరిగిన కలెక్షన్లతో దూసుకుపోతున్న దేవరకి అడ్డులేదు*🔥🔥🔥🔥

nayakarigopal_ntrnayakarig
Автор

బ్రో వర చంపలేదు చంపిన తర్వాత వెళ్లి కత్తి బయటకు తీస్తూ బాధపడుతున్న డు

karna
Автор

దేవరకి navy ఆఫీసర్ హెల్ప్ ఏమైనా chesadaaa?

viswanath
Автор

Anna nuvu chepthuntte 2nd part midha intrest ekkuvayindhi

sanjamalasrikanth
Автор

దేవర మూవీ అయితే సూపర్ ఉంది అన్న.. Blockbuster movie.... మ్యూజిక్ అయితే వేరే లెవల్

ramubatna
Автор

ఒకటీ మిస్ చేసావ్ అన్నా..సుముద్రంలో అస్థిపంజరం అజయ్ చూసినవి.. గ్రామం వాలవి కాదు అన్నాడు ప్రకాష్ రాజ్..

bhargavsiripurapu
Автор

7:18 raasindi vara ani chepparu ga anna movie lo

vasu
Автор

Idhi vintunte inkosari chudalanipistundhi bro movie..😊

sreeharsha
Автор

Bro nu koratala shiva kana yakuva alochisthunav bro😅

BujjiBujji-zfph