Purandeswari Comments On Tirupati Laddu Issue | Red Tv

preview_player
Показать описание
Purandeswari Comments On Tirupati Laddu Issue | Red Tv

Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.

Subscribe To Our Channel To Get Latest News And Updates.

Follow us on Social Media:

#purandeswari #cmchandrababu #redtv
Рекомендации по теме
Комментарии
Автор

సీఎం అయినా పీఎం ని అయినా జడ్జి చేసీ అధికారం అవసరమైతే శిక్షించే హక్కు కూడా సుప్రీం కోర్టు కి ఉంది ఇన్నేళ్ల రాజకీయానుభవం లో ఏమి తెలుసుకున్నారు

lakshmipriya
Автор

కమ్మ బలుపు త్వరలోనే తగ్గుద్ది.. దేవుడు తగ్గిస్తాడు

RajeshKumar-iyly
Автор

ముందు ఆమె కామెంట్ చేసినందుకు కోర్టు కు పిలవాలి

sivaprasadmorla
Автор

Supreme court decision 100% correct sir.

dvnmurty
Автор

సుప్రీం కోర్టు తీర్పును గాని సుప్రీం కోర్టు తీరును గాని వ్యతిరేకంగా మాట్లాడితే వారేవరైనా సరే కోర్టు ధిక్కరణ నేరం కింద శిక్ష పడాల్సిందే.

giridharkamath
Автор

పచ్చ మీడియా కూడా నెన్నటినుండి సుప్రీంకోర్టు కామెంట్స్ మీద డిస్క్యూషన్స్ పెడుతుంది. క్విడ్ప్రోకో జరిగినట్టు కామెంట్స్ చేస్తుంది.

vinayakyrc
Автор

దానికి తండ్రి కన్నా, మొగుడు కన్నా, బావే ముఖ్యం వీళ్ళు ఒక గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చిన స్త్రీ లేనా, మరీ ఇంత ఘోరమా.

suryaprakashpedapati
Автор

తండ్రిని సీఎంగా దించినప్పుడు సైకిల్ గుర్తు లాగు కున్నప్పుడు టిడిపి అకౌంటు లాగు కున్నప్పుడు ఎన్టీఆర్ ని అసెంబ్లీ లో మాట్లాడకుండా చేసినప్పుడు పట్టించుకోని ఆదర్శ కూతురు

chandrasekharvarmasagi
Автор

సార్ నాయుడు గారు ఏమి చేసినా / తప్పు చేసినా / ఎవ్వరు ఏమీ చెయ్యలేరు / న్యాయ దేవత ని సీబీన్ చేతిలో వుంది / దాదాపు అన్ని వ్యవస్థలు సీబీన్ చేతిలో వున్నాయి / సీబీన్ ని కోర్ట్ ముందు క్షమాపణ చెప్పామనడానికి రమ్మనిమనే ఆర్డర్ ఎవరూ వెయ్యగలరు / కాకలు తీరిన జర్నలిస్టులు సీబీన్ ని విమర్శించలేరు

jathin
Автор

CBN పచ్చి అబద్ధాలు కోరు
అతన్ని ఫాలో అయ్యే వారు కూడా...

pratappulaparthi
Автор

పురందేశ్వరికి బాబు గారి మీద ఈ మధ్యన చాలా ప్రేమ అభిమానం ఎక్కువ అయ్యింది పాపం 😮

vinaykumar-cgzh
Автор

బావ కళ్ళలో ఆనందం చూద్దామంటే సుప్రీంకోర్టు చూడని ఇచ్చేటట్లు లేదే

suraganivenkateswararao
Автор

Purandeswari TDP covert ani ee rastra prajalaku telusu.

chandamaladevasahayam
Автор

సూపర్ సిక్స్ .... Prc IR.... DA బకాయిలు ఊసేలేదు. ఎవరూ అడగరు ఎందుకని? Who is runnig government now. Whether bjp or tdp or ycp. Under stable.

habeebsahebbadeghar
Автор

దాము బాలాజీ గారు పురుందేశ్వరి వ్యాఖ్యలు 100 కి తప్పు. Who is constitutional head Governor or CM.

putlaveeraiah
Автор

Bava kosame kachitamga bava kosame... Bava manobhavalu debbatinnaye maa baava manobhavalu debbatinnaye.. Bava bava bava.. 😂

suryaappu
Автор

కూటమి నాయకులు అందరని ఈ దేశం నుండి తారీమేయండి

satyanarayanak
Автор

K N Rao Ex Army vskp టిడిపి BJP JANASENA ఈ మూడు పార్టీలు కలిసి AP ప్రజల పరుu తీస్తున్నారు

nageshwaraoknraoexarmyvskp
Автор

తండ్రికి కూడు పెట్టఠానికి రాని చేతులు, తండ్రికి అన్యాయం జరిగినప్పుడు నిలదీయ్యటానికి రాని నోరు, మరిధికోసం ఎంత తాపత్రయం పడుతున్నావ్?నీ తండ్రికి ఒక న్యాయం, నీ మరిదికి ఒక న్యాయమా? సిగ్గు అనిపించటం లేదా? అసలు మీకు సిగ్గు అనేది తెలియధా?ధర్మం అనేది కొంచెమైనా నీ మనసులోనికి రానివ్వు తల్లీ.మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించ డానికి, మాట్లాడటానికి అది సుప్రీంకోర్టు అని
కొంచెమైనా తెలుసుకో మాతా.మేము కమ్మవాళ్ళం, మాకు కిందనే వుండాలి అనటానికి అది సుప్రీంకోర్టు, రాజ్యాంగాన్ని పరిరక్షించేది, ఒక MP కి నీకే తెలియకపోతే సామాన్యూలకేమి తెలుస్తుంది?అసామాన్యురాలా? చెరపకురా! చెడేవు, అంటే ఇదే కదా.

satyanarayanabv
Автор

EVM Babu cheated all issues on Laddu and failed. He must resign immediately 🤣😇😂

resapuhemanthreddy