Priests Fires On Chandrababu Tirupati Laddu Prasadam Comments, Animal Fat In Laddu | @SakshiTV

preview_player
Показать описание
Priests Fires On Chandrababu Tirupati Laddu Prasadam Comments, Animal Fat In Laddu | @SakshiTV

#Chandrababu #TirupatiPrasadam #TirumalaLadduPrasadam #SakshiTV

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

వెంకన్న స్వామిని కూడా రాజకీయంగా వాడుతున్న బాబు గారి కుటుంబం మొత్తాన్ని అతి త్వరలో మట్టిలో కలపాలి అని ఆ వెంకన్న స్వామిని మొక్కుతున్న...

METAAI
Автор

చరిత్రలో ఇలాంటి రాజకీయం ఎప్పుడు ఎవ్వరు చూసి వుండరు,

lovaraju
Автор

కన్న బిడ్డ నిచ్చి కన్యా దానం చేచి, రాజకీయ భిక్ష పెట్టిన తండ్రి తో సమానమైన మామ గారినే(NTR) హత మార్చిన ఘనత ఈ C.h బాబు గారిది. మరి కని పించని దేవుడ్ని బజారు పాలు చేచి, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కు వాడు కుంటున్నాడు. ఆచర్య మేముంది. ఎంత కు ఐనా డిగ జారే నీచుడు.😊

mhgsfqb
Автор

దేవస్థానపు కీర్తి, పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారికి బాగా గడ్డి పెట్టండి.

krishnareddy
Автор

భగ వంతుడా వీడ్ని వీడి కుటుంబ సమేతంగా నీవు శిక్ష వేస్తే త ప వీడికి ముగింపు ఏడు కొండలు వాడా నీమహిమ చూపించు తండ్రి మహిమ చూపవయ్య

Siri
Автор

రాజకీయo గా ఎదుర్కొనే శక్తి లేక పడవలు, లడ్డులు, భక్తులు మనోభావాలు 100 రోజుల అయ్యగారి పాలన మీద కాకుండా లడ్డుల పై చర్చ నడవాలి నక్కలు ఎన్ని వాతలు పెట్టు కున్నా పులికాలేదు

pitchireddyk
Автор

కుళ్ళు కుతంత్రాలు కలిగిన పాపాత్ములను దేవుడు తొందరగా వాడికి శిక్ష వేయదు ఇంక ఎన్ని మోసాలు సేస్తాడో సూదం అని ఒపిక పట్టి అప్పుడు శిక్షా విధిస్తాడు

sunnambheemaiah
Автор

తిరుమల లొ వీడియో లు చేయండి
తమిళనాడు వీడియో చేస్తుంది.

syambabusiddani
Автор

Cbi. Enquiry. Vesi. Serious. Action. Teesukovali

saiharinath
Автор

❤❤ ప్రతి వినాయకుడి ఎత్హు బట్టి డబ్బులు కలెక్షన్ ఫెయిల్ కావటము తో సిగ్గుపోయింది
పిల్లనిచ్చిన మామ కె వెన్నుపోటు పొడిచాడు ఫేక్ ల్యాబ్ సృష్టించడము చంద్ర బాబు కు ఈజీ . జగన్ అన్న పర్ఫెక్ట్ సీఎం . ప్రజల కోసము ఆరోగ్యశ్రీ, 108 ప్రవెశపెతే మెడికల్ కాలేజీ లు అమ్ముకొనేవాడి మాట ప్రపంచములో ఎవరునమ్మారు

bpradeep
Автор

తిరుపతిలో లడ్డూలు పాకంపట్టి వండేవారు శుద్ధ బ్రాహ్మణులు,
వాటిని ఉండలుగా తయారుచేసేవారు వారే,
వాటిని మోసేది వారే,
వాటిని విక్రయించేది వారే...

శ్రీ వేంకటేశుని నిరంతరం స్మరించే బ్రాహ్మణులు జంతువుల కొవ్వుతో ఎలా తయారుచేస్తారు???

వారు వాసనైనా, రంగైనా గమనించరా???

దానికి బదులు వారు ఆ ఉద్యోగం మానేయడానికైనా సిద్ధపడతారు...

janakiram
Автор

ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూడకుండా మైక్ ముందు మాట్లాడినవారికి బాధ్యత లేదా ప్రజల తరుపున కోర్టు లోకేషు వేయండి

bhaskaraparna
Автор

మోత్తం వీడియోలే ఎక్కడ బాబుపేరు రాలేదుకదారా 😂😂

FireRocket-xgrf
Автор

ycp govt time lo tirumula kyathini taggincharu😢

muralidhar
Автор

Yes. It is correct
Let the guilty be punished

kanakadurgaprasadsarva
Автор

ఒక రాయి వేసాడు.తిరిగి తనకే తగిలే టట్టు ఉంది.

rangaswamy
Автор

విచారం ఏమిటంటే ఎప్పుడూ ప్రచారాలు, ప్రసంగాలు, నీతి వాక్యాలు చెప్పే పండితులెవరు ఈ లడ్డు నాణ్యత మీద నిజా నిజాలు బయట పెట్టండి అని ఒక్కరూ మాట్లాడరెందుకు

KondaiguntaUma
Автор

ప్రజలలో హిందు దేవుళ్ళ పై భక్తి ప్రేమ తగ్గె పరిస్థితులు వస్తాయి..
తప్పు చేశిన వాళ్ళుకి శిక్ష పడాలి..

jvs
Автор

మీలాంటి వాళ్ళు గడ్డి పెట్టాలి స్వామి 🙏

shanthkumarreddy
Автор

కల్తీ జరిగిందని అర్థమవుతుంది . కానీ అది animal fat అని ఏ ల్యాబ్ వాళ్ళు చెప్పారు.

chandu