AP Election Results Full Story by Poolachokka || Pawan Kalyan || YS Jagan || CBN

preview_player
Показать описание
#poolachokka #chandrababunaidu #pawankalyan #ysjagan

Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.
Рекомендации по теме
Комментарии
Автор

Im literally sooo proud of AP people. Silently they voted and brought their choice into power. No drama..no hungama.
They went on to attend every political campaign... completely misguided 😂 and finally exercised their vote. Superb kick. Its a slap for ppl who played with democracy and ppl.
True power❤

PKSD
Автор

అన్నా నువ్వు మావోనివే... జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్ 🤝🤝🤝

konuruanil
Автор

Super analysis..solid message..love you brother 💗

creator_ii
Автор

తెలుగు న్యూస్ చానల్స్ నువ్వు 7 min లో చెప్పిన విషయాన్ని చెప్పడానికి రోజుమొత్తం తీసుకుంటాయి. థాంక్స్ మా టైం సేవ్ చేసినందుకు.🙏

shivakumarthippani
Автор

పూలచొక్క భయ్యా, మొదట్లో నీ అవతారం చూసి నిన్ను అసహ్యించుకున్నా, కానీ నీ వీడియోస్ చూసేకొద్దీ నీకు అభిమాని గా మారిపోయాను, ❤❤❤ లవ్ యు పూలచొక్కా ❤❤

nallapaneniramesh
Автор

ఫూల చొక్కా ఈ వీడియో చాలా బాగుంది 😂😂😂😂😂

Santhutechofficial
Автор

కూటమికి... Tomatos ఇవ్వడం మర్చిపోయారు.... మాటలో పడి... 🙂

Karthikdyuthi
Автор

Thank you Naveen nayak... Your video is too good... Kacchitam ga esari manchi entertaining ga vundabotundi... Waiting for pramanasweekaram... Jai TDP & Janasena...

nandulasgpunnaga
Автор

Last lo meeru chepina matalu very true and heart touching ana ...anduke memu mee fans ...❤

vaishnavireddy
Автор

4:42 main reason: ఇచ్చిన మాట తప్పితే ఓటు.. వేయొద్దని చెప్పిన దమ్మున్నడే జగన్... ade chesaru prajalu 🤣🤣🤣

TheLastDinosaur.
Автор

Really Pawan so so much responsibility words in today's JSP meeting that's he is the 1st seen genuine leader and taking lead of the team ❤❤❤❤

shyambhaskark
Автор

SOHEL BE LIKE : NANNU BENGUTHARU ENTI RA 😂😂😅😅

Samantha
Автор

నీ ఇన్ని వీడియోస్లో ఈ వీడియో మంచిగా అనిపించింది 👌

MJaiDev
Автор

Semaraja, ఆనం వెంకటరమణారెడ్డి వీళ్లిద్దరు టిడిపికి ఓటమికి బాగా హెల్ప్ చేశారు
ఆనం వెంకటరమణారెడ్డి కి మంచి పదవి ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

prasadmaturu
Автор

Wishing the Alliance to do well in future

shivajigamer
Автор

I am also supporting k.a.paul
Sireously
Due to his honesty😊
And little comedy 😂

SantoshAnakapalli
Автор

This is the Lengthiest video in ur channel 😮💥

kumarswami
Автор

ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగాలని కోరుకుంటారు తెలంగాణ ప్రజలు వారికి ధన్యవాదాలు

sneejqc
Автор

ప్రభాస్ అన్న అభిమానీ గా కూటమి విజయం సాధించిన తరుణంలో కృతజ్ఞతలు తెలుపుతున్నాం పవన్ కళ్యాణ్ & ప్రభాస్ అన్న top actors❤❤

Salaar
Автор

ఆ నేను సీమ రాజా గారి వీడియోస్ ఫాలో అవుతుంటాను బ్రో సూపర్ గా చెప్తాడు వైసిపి వాళ్ళు చేసే తప్పులను tdp వాళ్లు చేసే మంచిని ఎత్తి చూపుతాడు ఆయన కూడా మంచి మనిషి❤😊

suryasurya