Big Debate On AP Election Results 2024 | YS Jagan | Chandrababu | Pawan Kalyan | @SakshiTV

preview_player
Показать описание
Big Debate On AP Election Results 2024 | YS Jagan | Chandrababu | Pawan Kalyan | @SakshiTV
#APElectionResults2024 #YSJagan #Chandrababu #PawanKalyan #SakshiTV

Video Description:

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

మేం బస్సులు కోసం ఓట్లు వెయలేదు, వై.సీ.పి ఓడించాలనే ఓటు వేసాం..!!

Muraliful
Автор

నేను రోజూ ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటా... నాకు ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఉంటుందో

babudurga
Автор

మీ ఇంట్లో మంచి జరిగుంటే ఓటు వెయ్యమన్నాడు ఎవరి ఇంట్లో జరగలేదు ఏమో 😅

maheshvaradhi
Автор

దత్త పుత్రుడు 3 పెళ్ళిళ్ళు చేసుకోవటమే వైసిపి ఓటమికి కారణం...😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

-bnko
Автор

పరిశ్రమలు వచ్చాయ్ మామిడి తాండ్ర బొబ్బట్లు పచ్చళ్లు అన్నీ గుడ్డు మంత్రి అసెంబ్లీలో చెప్పింది😊😊😊

chaitu
Автор

ఈ list
ప్రత్యేక హోదా
పోలవరం
మద్యం నిషేధం
Free ఇసుక..
కరెంటు bill
బస్సు ఛార్జి
జాబ్ కాలెండరు
మెగా dsc..
Cps రద్దు...
Prc అమలు
అంగన్వాడీ జీతాలు...
మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం
కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లకు పేర్మినెంట్
Kadapa స్టీల్ ప్లాంట్
రోడ్లు లేవు
పంచాయితీ సర్పంచ్ లకు నిధులు మాయం
అగ్రీ గోల్డ్ పెండింగ్
రాజధాని లేదు
IT కంపెనీ లు లేవు
మద్యం ధరలు
ఎర్రచందనం దోపిడీ
చెత్త పన్ను,
రోడ్లు గుంతలు
గంజాయి రవాణా
కోడి కత్తి చంద్రబాబు చేసాడు
బాబాయిని చంద్రబాబు చంపాడు
ఈ తుగ్లక్ 🤣🤣🤣🤣
సొంత చెల్లమ్మ లకు అర్థం అయింది ఈ పిల్ల సైకోలకు ఎప్పుడు అర్థం అవుతుందో 🙏🙏🙏
Rip వైస్సార్సీపీ 2024 save ap 🙏🙏🙏

tpsarathi
Автор

జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి పది కారణాలు అంబటి రాంబాబు పేరు నాని ఆర్కే రోజా కొడాలి నాని సాక్షి టీవీ ఓవరాక్షన్ యాకరా శ్యామల మీరు చేసిన ఓవరాక్షన్ ప్రజల రియాక్షన్

paidiraju
Автор

మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు.. 24X7 వ్యక్తిగతంగా దూషించడం మీ ఛానల్ లో.. ఆయన మానాన ఆయన్ని వదిలేస్తే 1 MLA సీటు తో పోయేది, భరించేటోడిని తెంగించేలాగా చేశారు.. ఇప్పుడు డైరెక్ట్ నీ CM కుర్చీ కే పెట్టిండు గురి.. బర బర ఈడ్చుకొచ్చీ ఓటమి ముంగిట్లో నిలబెట్టిండు.. ఒక్క తొక్కు తొక్కితే TDP ఆకాశానికి YSRCP ఆధ:పాతాళానికి పోయాయి.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తొక్కేాడు కదరా.. 😂😂😂😂😂😂
ఇప్పుడు పెట్టండి DJ లు కొట్టండి డప్పులు 😂😂😂😂😂😂😂

imrandomguy
Автор

ఓటమికి కారణాలు నేను చెబుతా బ్రో..
డాక్టర్ సుధాకర్ని చంపేసామ్.
దళితుడు నోట్లో మూత్రం పోశాం.
దళితుని చంపి డెలివరీ చేశాం.
బాబాయ్ ని చంపేసాం.
Cps రద్దు అన్నాం కానీ చేయలే
అక్రమ కేసులు పెట్టినం.
పిల్లాడిని పెట్రోల్ పోసి చంపేశాం.
అమరావతిని నాశనం చేశాం.
రుషికొండ ను పిండి చేశాం.
ఇంట్లో ఉన్న ఆడవారి గురించి మన స్టైల్ లో తిట్టినం.
రోడ్లు వేయలే.
తిరుమల ను నాశనం చేశాం.
130 భారీ పరిశ్రమలు ఏం వచ్చాయి.

అబద్ధాలు మానుకుంటే మనకే మంచిది బ్రో..

ముఖ్యంగా మన జగనన్న మరీ మంచి వాడిలాగా, అమాయకుడు లాగ expressions పెట్టకుండా ఉంటే చాలు..

lakshmanbandla
Автор

ఇవన్నీ ఏపీ లో ఎవరికి కనపడవు.... వీడికి తప్ప

babudurga
Автор

అరె జఫ్ఫా ఐదుసార్లు కరెంట్ బిల్లు పెంచాడు కల్తీ మద్యం అమ్మాడు

rvpnikitha
Автор

వచ్చావా ఈశ్వర్ ఉదయం నుండి ని ముఖం చూడాలని ఉన్నా😂😂😂

ASHOKKUMARCHOWDARYCHERUKURI
Автор

అన్న నీ vocie లొ బేస్ తగ్గిందే అన్నా 😂😂😂 ఏ ప్రసాద్ నీ సేనేరియో చూడాలి 😂😂😂 మీ డప్పు మీరు తప్పా ఎవ్వరూ కొట్టరు 😂😂 అహం బ్రహ్మాస్మి 😆

KiranKumar-dvtk
Автор

ఒరేయ్ ఈశ్వర్ గా ..నాకు టీడీపీ హయాంలో.. ఫ్లాట్ వచ్చిdi .. ఎప్పుడు నీ బౌడి జగన్ ఇప్పటి వరకు నాకు ఇంకా ఇవ లేదు రా ఈశ్వర్ గా

SRBasha
Автор

ఒరేయ్ ఈశ్వర...నీ యమ్మ మొగుడి సొమ్మేమన్న ఇచ్చరెంట్రా.. పదే పదే ఇచ్చారు ఇచ్చారు అంటున్నావ్

VenkateswarluThota-igbi
Автор

13 lakhala కోట్లు పెట్టుబడులు gurinchi కూడ cheppandi 😂😅

gurumohan
Автор

ఆపరా ఎర్రి నాయన ఏదో చేసినట్టు చెప్తున్నావ్ చెత్త పొన్ను కరెంట్ బిల్లు ఇంటి పన్ను కొళాయి పన్ను ఆర్టీసీ చార్జీలు ఇవన్నీ ఎవరు పెంచారు మీ ఇష్టం వచ్చినట్టు పని చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఊరుకుంటారు అనుకున్నావా అవినీతి లేదా ఇసుక విషయం గురించి ఒకసారి మాట్లాడుకుందామా మద్యం విషయం ఏమైంది ఓన్లీ క్యాష్ పేమెంట్ ల ఎలా చేస్తారా డిజిటల్ పేమెంట్లు చేస్తే కుదరదా

srivaz
Автор

ఒరేయ్ నీకు జీతం 5000 ఇస్తే అప్పుడు తెలుస్తుంది 2 లక్షలు జాబ్స్ గురించి

anjaneyulukodavali
Автор

130 భారీ ప్రాజెక్టుల ఎప్పుడు తీసుకువచ్చారు ?
లక్ష కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి ఎప్పుడు వచ్చాయి?
పెట్టుబడిదారులు అంటూ వేషం కట్టుకొని వచ్చిన వాళ్ళు i-pack ఆర్టిస్టులు అని అందరికీ తెలిసిపోయింది

dqickiy
Автор

ఇవన్నీ చెప్పారు ఎంత దొబ్బేసారో చెప్పలేదు అది చెప్పండి sir

venub