CM YS Jagan About Pithapuram MLA Candidate Vanga Geetha | Memantha Siddham | Kakinada |@SakshiTVLIVE

preview_player
Показать описание
CM YS Jagan About Pithapuram MLA Candidate Vanga Geetha | Memantha Siddham | Kakinada | @SakshiTVLIVE
#cmysjagan #vangageetha #pithapuram #sakshitvlive #memanthasiddham #kakinada #apelections2024

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ఓటు కోసం అడుక్కోకూడదు. మంచి పని చేస్తే ప్రజలే గెలిపిస్తారు

divyadasari
Автор

M.P గా ఉన్న అభ్యర్థి ని ఎందుకు M.L.A అభ్యర్థి గా నిలబెట్టారు పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడే కదా అది పవన్ కళ్యాణ్ గారి గట్స్

chakoeegnaneshwari
Автор

బయట వాళ్ళందరూ నీకు అక్కచెల్లెళ్ళు అంటావు కానీ సొంత వాళ్లను మాత్రం పట్టించుకో🙏🙏

slaxmanarao
Автор

మాటలు బాగా చెప్తాడు...
కానీ development మాత్రం సున్నా 😂😂😂

గీతకి డిపాజిట్స్ కూడా రావు. కోతలే ఇక

BossofAnalysis
Автор

అన్నా ఈసారి కష్టం అంటున్నారు ఏదైనా పెద్ద శవం ఉంటే చూడు అన్న😢

meerante_unnollura..
Автор

Jai janasena
Pspk majority pakka, Geeta deposits ravu

praneeth
Автор

Sakshi news lo aditya college incident pettaledu gaaa

swathinarra
Автор

సారీ అన్న ఎంపీగా ఉన్నప్పుడు ఏనాడు పిఠాపురం నియోజకవర్గానికి రాలేదు కాబట్టి ఈసారి కుదరదులే అన్న ఏమి అనుకో మాకు

spidarman
Автор

Pawankalyan will win 1lakh mejority in pithapuram ❤

atoz
Автор

జగనన్న ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా నెరవేర్చినవి ఇవే..eka 100% హామీలు నెరవేర్చాడు. అందులో కొన్ని: 1. సీపీఎస్ రద్దు 2. ప్రత్యేక హోదా తెస్తాం 3. మద్యపాన నిషేధం చేస్తాం 4.విశాఖ కు రైల్వే జోన్ తెస్తాం 5.విశాఖ కు మెట్రో తెస్తాం 5. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం 6.పోలవరం పూర్తి చేస్తాం. 7. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తాం. 8. వెలిగొండ పూర్తి చేస్తాం. 9. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం. 10. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. 11 . కరెంటు చార్జీలు తగ్గిస్తాం. 12. బస్సు చార్జీలు తగ్గిస్తాం. 13. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. 14. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 15. వృధ్యాప్య పెన్షన్ రూ.3, 000 చేస్తాం 16. వికలాంగుల పెన్షన్ రూ.3, 000 చేస్తాం 17. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం. 18. మెగా డీఎస్సీ వేస్తాం. 19. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ఇస్తాం. 20. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా ఇస్తాం. 21. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం. 22. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్ ... ఆంధ్రుడా మేలుకో

Jagan_Mosapu_Reddy
Автор

తలకు బైపాస్ సర్జరీ జరిగిందాఏంటి….
ఆ స్టిక్కర్ తియ్యడంలేదు 😅

rambabuperni
Автор

A vibrant lady geethakka .. bumper majoirty akka .. advance congratulations madam .. 🎉🎉🎉

gopiravindranath
Автор

వంగ గీత గారు మీరు ఇంతకు ముందు MLA అయ్యారు ఈ సారి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని MLA గా గెలిపిస్తాం

nirsanametlaravikumar
Автор

అంగవైకల్యం వాళ్లకు పింఛను పెంచమని కోరుకుంటున్నాను

Balimiveerababu
Автор

Inthaki THALLI lantidhaa, neeku AKKA (mundhu adhi decide avara THUGLAQ). Who killed sontha BABAI & threw away SISTERS on the ROADS

Jagan_Mosapu_Reddy
Автор

Thalli and akka edo okati cheppu anna😊

nagurusman
Автор

Andharu manchi vallu, soumyulu ardhika paristhiti matram anthantha matram anthe kadha anna

araja
Автор

అన్నా ఈమె సిస్టర్, మదర్ అయతే మరి విజయమ్మ, షర్మిలమ్మ ఎవరూ అన్నా

nakkavenkateswarlu
Автор

సొంత తల్లి అమెరికా పారిపోయింది
సొంత చెల్లి కాంగ్రెస్ లో చేరిపోయింది
టెంపరరీ తల్లి సంగతి జనాలకు తెలియాలి

nngturz
Автор

ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు మా అన్న
మద్య నిషేధం - తప్పాడు - ఓటు వేయొద్దు
200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ - తప్పాడు - ఓటు వేయొద్దు
ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
2021 డిసెంబర్ లోపు పోలవరం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
2, 30, 000 ఉద్యోగాల భర్తీ ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
కరెంటు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
బస్సు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
కులానికొక కార్పొరేషన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
నియోజకవర్గంలో ఓక గోడౌన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
2021 లోపు రైల్వే జోన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు

ఇలా చెప్పుకుంటూ పోతే….
చెత్త పన్ను విధింపు
ఇంటి పన్ను పెంపు
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
ఆస్థి పన్ను పెంపు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
అన్నా క్యాంటిన్ రద్దు
ప్రజా వేదిక కూల్చివేత
మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ
రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
విద్యోన్నతి కట్
నిరుద్యోగ భృతి కట్
సంక్రాతి కానుక కట్
రంజాన్ తోఫా కట్
క్రిస్మస్ కానుక కట్
డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు

telugurdy