'Exclusive: YS Jagan Mohan Reddy & Family Cast Votes in Bhakarapuram | Election Day Coverage'

preview_player
Показать описание
Description: Join Sakshi TV for exclusive coverage of the crucial election day as Chief Minister YS Jagan Mohan Reddy, along with his family members including wife YS Bharathi Reddy and daughters Harsha and Varsha, exercises their democratic right at Bhakarapuram school premises. Witness the moment as they cast both their votes, one for the Assembly and another for the Parliament constituency. Stay tuned to Sakshi TV for minute-to-minute updates and comprehensive analysis of the election proceedings.

వైఎస్సార్‌ కడప జిల్లా భాకరాపురం పోలింగ్‌బూత్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఆయన కుటుంబం ఓటు హక్కు వినియోగించుకుంది. ముఖ్యమంత్రి భార్య వైఎస్‌ భారతీ రెడ్డి, ఆయన కుమార్తెలు హర్ష మరియు వర్ష.. ఉదయం భాకరాపురం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌కు వెళ్లి తమ ఓటు హక్కు (పార్లమెంటు మరియు అసెంబ్లీ) వినియోగించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్‌ను సాక్షి టీవీ ఎప్పటికప్పుడు ఎక్స్‌క్లూజివ్‌గా మీ ముందుంచుతుంది.

#ysbharathi #ysrcp #apelections2024 #chandrababu #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ప్రజలారా ఒకసారి ఆలోచించండి ! వచ్చేది YCP అని, TDP కూటమి అని, గొడవలు పెట్టుకుని ఫ్రెండ్స్ కి, బంధువులకి దూరం కాకండి, ఆ రాజకీయ నాయకుల వల్ల మనకు ఏమీ వరగదు, వాళ్లకు ఓడినా నష్టం లేదు, గెలిచినా నష్టం లేదు, గెలిచినప్పుడల్లా ఆ గెలిచిన పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, MLA లు అందరూ కలిసి లక్షల కోట్లు వెనక వేసుకుని పోతారు.చివరకు పోయేది జనాలే. TDP కి, YCP కి ఓడిన వచ్చే నష్టం ఏమీ లేదు. మళ్లీ ఇంకోసారైనా గెలిచి అంతకు అంతా కలిపి లక్షల కోట్లు దోచేస్తారు. నిజంగా పార్టీలు ఓటుకి డబ్బులు ఇవ్వాలంటే, ఓటుకి 2000 కాదు 50, 000 ఇచ్చినా తక్కువే, ఎవ్వరితోను ఎక్కువ వాదనలు చెయ్యవద్దు. అనవసరంగా బీపీలు తెచ్చుకొని ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉంటారని కోరుకుంటూ, సామాన్యుల శ్రేయోభిలాషి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I voted 🔦🔦🔦

t.heamanth
Автор

ఇప్పుడు సంతోషం చూస్తున్నాము కానీ కొన్ని ఏళ్ళు కుటుంబాన్ని పెట్టిన బాధను భరించి, ఎంతో ఓపికతో ఉన్నారు, అప్పటిలో చాలా చినోళ్ళు, మీ ఓపికను దేవుడు ఆశీర్వదించాడు..God bless you nannalu, rule the people with love and care of God 🎉

goodfriends
Автор

సామెతలు 29:14
ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.

ashirvadam-bepp
Автор

Simplicity కి నిలువెత్తు నిదర్శనం మా అన్న

satheeshp
Автор

కాబోయే నాయకురాలు ఎవరో. జై జగన్ మోహన్ రెడ్డి గారు

dandeshantharaju
Автор

ఇక్కడ వున్న కూతుర్లను లండన్ లో చూట్టానికి కోర్ట్ పర్మిషన్ ఇవ్వడం ఏమిటి?

gandhi
Автор

అన్న ఈసారి నువ్వు కచ్చితంగా ఓడిపోతారు ఏడుకొండల స్వామి వారు మహారాజుఅయినా ఆ స్థానంలో నిన్ను కూర్చోబెట్టాడు గోవిందా గోవిందా

bharamrahul-diwo
Автор

జగన్ కూతుర్లు అయినా జగన్ కు ఓటు వేశారో లేదో అని డౌట్ గా ఉంది ????

cutesmile
Автор

నేను అయితే విద్యార్థులు వైద్య సదుపాయాలు అమ్మ ఒడి విద్యా దీవెన పథకం చూసి ఓటు వేసాను జై జై జై జగన్ 🎉🎉🎉🎉🎉

AnnapurnaPeedika
Автор

Wonderful Harsha Varsha Dears.God bless you.

SUNEELASESHAM-tbzs
Автор

మా జగనన్న కూతుర్లు బంగారు తల్లులు రాబోయే తరానికి వాళ్లే సీఎం దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక

chinnirajesh
Автор

అన్న నీ కుతూర్లు చలా అందంగాను చాల సప్రాదాయంగాను ఉన్నారు నిజంగా ఎప్పటినుండి చూస్తున్న నో వీల్లా దరిని చూడాలి అని ❤🎉❤

NavyJamgiti
Автор

Very nice అన్నయ mi pillalagane ma pillalni chusthunnaru❤

Vdgirimail
Автор

Jagan anna 💐🙏🎉 2024 CM meere Anna all the best👍💯 God bless you and your family anna 🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

pgkumari
Автор

చదువు కున్న వాళ్ళు సైకిల్ కి వేసుంటారు ❤

akhillokesh
Автор

👏👏👏అన్న మీరు మీ పిల్లలు భారతమ్మ చల్లగా ఉండాలి 🙏👌👏🌹🙏

shivayanamahaom
Автор

జగనన్న విజయం మనదే దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆమెన్

GodofAbrahamOfficial
Автор

E roju villu ikkada vunnaru..Mari mana anna enti 17 th nundi pillani chudadaniki London velta ani court nundi permission techukunnadu..

NaveenKumar-omxd
Автор

నేను విద్యార్థులు గృహనిర్మాణాలు దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసాను 🙏🏾🙏🏾

PavankumarMutharaju
Автор

సార్ నమస్కారం సార్ నా చిన్న విన్నపము అర్జంటుగా నా కామెంట్స్ చూడండి అసలు చాలామందికి ఓటు ఎలా వేయాలో తెలియడం లేదు చెప్పడం లేదు ఏమో తెలియదు ఎవరు చెప్పలేదు కూడాను దయచేసి అక్కడ ఉండే ఆఫీసర్లు ఇలా బటన్ నొక్కాలి మీకు ఇష్టమైన ఓటు మీద అని తెలియజేయగలరని నా విన్నపం తక్షణమే ఈ ఇది అమల్లోకి చేయండి సార్ అందరు ఓటర్లకు అర్థమయ్యేలా చెప్పండి సార్

VaaniMs-vmqz