Pamban Bridge Train Journey || World's Most Dangerous Train Journey || Madurai to Rameshwaram Train

preview_player
Показать описание
#pambanbridgetelugu #madurairameshwaramtraintelugu #telugutrainvlogs #telugutravelvlogger #strikers
Pamban Bridge Train Journey || World's Most Dangerous Train Journey || Madurai to Rameshwaram Train
-----------------------------------------------------------------------------------
TELUGU TRAVEL VLOGGER WHATS APP CONTACT - 9948943053
----------------------------------------------------------------------------------
I'm SUPER ACTIVE ON SOCIAL MEDIA SO LET’S CATCH UP THERE!

---------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------

Point Of View: This is a Telugu Travel Vlog Series, where I will try to cover different places in India and express my views about the place followed up with suggestions and recommendations and the view of the places from my camera. Like || Share || Subscribe || Let me know your views in the comment section.
Рекомендации по теме
Комментарии
Автор

నాకూ కొత్త ప్రదేష్ లు చూడటం చాలా ఇష్టం కానీ పేదరికము వల్ల చూడటం అవ్వదు కానీ మీ వల్ల ఎంతో హ్యాపీ...

naresh.batchala
Автор

మాకు మదురై, షిర్డీ,రామేశ్వరం, వెళ్ళాలని వుంది, నీ వీడియోస్ చూస్తే ఎవరి సపోర్ట్ లేకపోయినా వెళ్ళిరావచ్చు అనే విధంగా మీ వీడియోస్ వుంటాయి

pattemsrinivasarao
Автор

మధురై చూడలేకపోయినా రామేశ్వరం చూడలేకపోయినా పంపాన్ బ్రిడ్జి పై ట్రైన్ వెళుతుంటే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది చూడడానికి ఒకవైపు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఒకవైపు ఎంతో భయం అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ అన్న మీరు ప్రతి విషయం ప్రతి విలేజ్ గురించి ప్రతి టేషన్ గురించి వీడియో ద్వారా చూపిస్తూ చాలా చక్కగా సమాధానం చూపించారు ఎవరు సహాయం లేకపోయినా మధురై రామేశ్వరం వెళ్లాలనుకుంటే మీ వీడియోను భద్రంగా కాపీ కొట్టుకొని క్షేమంగా వెళ్లొచ్చు ఇంత క్లియర్ గా చూపించినందుకు మీకు వెరీ వెరీ థాంక్స్ అన్న

saddalaanjaneyulu
Автор

నేను మూడు సార్లు ఈ ప్రయాణం చేశాను 👌🏻👌🏻చాలా బావుంటుంది మాటల్లో చెప్పలేని అనుభూతి 👌🏻👌🏻

bhaskarsowjikatta
Автор

మధురై జంక్షన్ నుంచి పంబన్ బ్రిడ్జ్ మీదుగా రామేశ్వరం వరకు Train Journey అద్భుతంగా ఉంటుంది.

sampangisrihari
Автор

మీ videos ఒక level, మీ voiceover వేరే level, super, traveller గ మమల్ని కూడ involve చేస్తారు చూడండి, great.

iamtellingthetruth
Автор

వీడియో చాలా బాగుందండీ. మేము 19, జనవరి 2023న రామేశ్వరం బస్ లో వెళ్ళాము. పండిట్ బ్రిడ్జిని రిపేర్లు నిమిత్తం మూసేశారు. మండపం వరకే నడుపుతున్నారు. రిజర్వేషన్ వారిని బస్ లో రామేశ్వరం కు ఉచితంగా చేర్చుతున్నారు.

suryaprakashraotadepalli
Автор

We traveled in 1986 January
It's cyclone time
The waves water droplets touched us in compartment
Terrific enjoyment

tallurisathiraju
Автор

రామేశ్వరం వెళ్ళితే జీవితం ధన్యం అవుతుంది 🙏🙏🙏🌺🍁🌺🌻🌸

venkatarajamohanakella
Автор

I can GO RAMESWARAM TRAIN TRAVEL most beautiful and Dangerous and exciting tour 14.2.2022 from machilipatnam Good information bro

satyanarayanapanchaparvala
Автор

Explanation Super Brooo...memu vellalekapoyaam... very Happy to see this video...

kattamanni
Автор

తెలంగాణ సిద్దిపేట జిల్లా మాకు హైదరాబాద్ 100 కిలోమీటర్లు ఉంటుంది మీ వీడియోస్ చాలా బాగుంది

romalamallesham
Автор

Hi Anna super vlog and 2016 lo journey chesanu... train velthuenapudu koncham rain paduthuendhe full bayam vesendhe bridge carss chesae varaku padukuenanu but return journey lo window pakka kurchoni video thisukuenanu....

rajusandeveni
Автор

అద్భుతమైన వీడియో చేశారు, చక్కని వ్యాఖ్యానం, మీకు ధన్యవాదాలు...❤

yerramsettiumamaheswararao
Автор

Bro Madurai to rameshwaram train journey chala bagundi

harishhari
Автор

Pamban bridge super ga cover chesav bhayya... Direct ga chusinattu undi

shanthisri
Автор

నిజంగా అద్భుతం అదృష్టం రెండు కనులు చాలవు ప్రకృతి అందాలు దేవాలయాలు సముద్రం మధ్యలో నుండి ప్రయాణం పూర్వజన్మ సుకృతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Really great miracle railway journey thanks for sharing sir 👌👍

sampaththummanapellichinna
Автор

Excellent Asalu mee videos andulo idi one of the my favourite video Thanks you sandeep garu.

satyamb
Автор

సందీప్ సర్ ఇంకో బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అందించారు.. మైండ్ బ్లోయింగ్ జర్నీ.. సూపర్..♥️🌹🌺💐🌺💐

RRKPrasad
Автор

గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ నేను అనంతపూర్ నుండి మీకు మెసేజ్ చేస్తున్నాను నేను రేపు గాని ఎల్లుండి కానీ రామేశ్వరం మరియు మధురై దేవాలయాల వెళదాము ఫ్యామిలీతో అనుకుంటున్నాను అక్కడ వెదర్ వాతావరణం వర్షాలు వస్తున్నాయి అంటున్నారు అర్థం కావట్లేదు రేపు గాని ఎల్లుండి గాని మేము రామేశ్వరం మధురై టు వెళ్ళవచ్చా అలాగే మధురై లోనూ రామేశ్వరం లోనూ దేవాలయ రూము ఏమన్నా ఉన్నాయా తెలపగలరు మీ మెసేజ్ ముందే మేము జర్నీ ఏర్పాటు చేసుకుంటాము తొందరగా మెసేజ్ పెట్టాను సార్

beswar