##Mani Muddu## Kolo Kolamma Cover Song Full Video Chiranjeevi / Vijay Santhi / Kondaveeti Dong

preview_player
Показать описание
Mega power Star Chiranjeevi Garu

Kolo Kolamma Cover Song Full Video Song

Heroine s : Chiranjeevi Vijay Santhi

Aditya Direction Song 🙏 Thanks So Much 🙏 support me

From Srikalahasti Tirupati Said

Dancer ,:Mani muddu , Sravani

Support me 🙏 Subscribe My Channel public City 🙏

Facebook link :

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

##Kondaveetidonga##
Рекомендации по теме
Комментарии
Автор

మనము మన లాంటివారిని సపోర్ట్ చేయకుంటే ఎలా అన్నలు తమ్ముళ్లు అందరం.. తలో లైక్ కామెంట్ చేసి ఆశీర్వదించుదాం ఒక లైక్ వేసుకోండి 👍

నారాయణ్నాయక్చౌహన్
Автор

200% వాళ్ళ కష్టం కనబడింది.
డ్యాన్స్ లోనూ, ఎడిటింగ్ లోకూడా.!!
సూపర్ !!

స్వయంపాకులవి.యస్.నరసింహారావు
Автор

టాలెంట్ ఎవడబ్బ సొమ్ము కాదు అని నిరూపించుకున్నారు👌 డాన్స్ చాలా బాగుంది👌👍👍👍

jaspaulyashitha
Автор

ఇద్దరు చాలా బాగా డాన్స్ చేసారు మీ డెడికేషన్ కి థాంక్స్ God bless u

yerraanandarao
Автор

వాళ్ళ డాన్స్ కన్నా కామెంట్స్ చూస్తుంటే ఎక్కువ హ్యాపీ గా ఉంది...
కలర్ కన్న టాలెంట్ నే ఎంకరేజ్ చేస్తున్నoదుకు..
సూపర్ టైమింగ్ అండ్ గ్రేస్..

rajirohan
Автор

Good Dance. తెలుగు గడ్డపై ఒక సాధారణ కుటుంబమునుండి వెండి తెరపై భారతదేశాన్ని తన డాన్స్ ద్వారా ఒక నూతన ఒరవడి తెచ్చిన చిరంజీవి గారి పాట డాన్స్ ప్రయత్నించడమే ఒక సాహసం. చాలా బాగుంది. Keep it up.

srinivasaraopatnayakuni
Автор

చాలా బాగా చేశారు 👌👌👌👌👌మంచి talent ఉంది పిల్లలు ఇద్దరికీ

santhimalla
Автор

సూపర్ ఇలాంటి పేద వారికే సపోర్ట్ చెయ్యండి ప్లీజ్

rameshaddula
Автор

టాలెంట్ ఒక్కడి అబ్బా సొత్తు కాదు నీకు తిరుగులేదు భయ్యా అదిరింది జబర్దస్త్ గా ఉంది నీ డాన్స్ పటాస్ లా పేలుతుంది

AllMusicalBandSongs
Автор

👫మీ ఇద్దరు చాలా చాలా బాగా డాన్స్ చేశారు నా అభిమాన హీరో చిరంజీవి గారు సాంగ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరికీ మంచి ఫ్యూచర్ ఉంది ఇలాంటి సాంగ్ లు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్👍

pawanraj
Автор

ఓపెన్ చేసి వీడియో chudama వద్దా..
అనుకున్న
కానీ...
సూపర్ అబ్బా...
exlent గా చేశారు
అలాగే చూస్తూ
song మొత్తం చూసా

ranveerm
Автор

ఏమిడాన్సురాబాబు సీనిస్తాయిలో, ఒకవిధంగా చెప్పాలంటే మీ డాన్స్, కెమెరా, అన్ని సూపర్ చెప్పటానికి మాటలు లేవు.లొకేషన్స్, మని నవ్వుతూ చేసే డాన్స్ సూపర్.

satishreagan
Автор

మీరు ఇంత అద్భుతంగా డాన్స్ చెయ్యడానికి ప్రేరణ ఐన చిరంజీవి గారికి, బాగా డాన్స్ చేసిన మీకు, మీకు సాంకేతిక సాయం చేసిన వారికి నా హృదయపూర్వక Keep it up

ajaykumar
Автор

చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వీడియో కి లైక్ కొట్టి సప్లై చేయండి అదే నా కోరిక

shivashiva
Автор

Talent కి అందం అవసరం లేదని నిరూపించారు ఇద్దరు very good. Keep going 👍

sitasatyavarapu
Автор

మీ డ్యాన్స్ మరియు మీ ధైర్యాన్ని మనస్పూర్తిగా అభిననిందిస్తున్నాను

babinaik
Автор

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదని నిరూపించారు గ్రేట్

premlalpawar
Автор

మని తమ్ముడు నీ టాలెంట్ అలాగే శ్రావణి డాన్స్ అమోహం. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తో కాదు. నిజమైన ప్రతిభ ఉన్న మీకు మీరే 👌👌👌

bullikondaludoraveeka
Автор

సూపర్ తెలుసా ఎక్స్లెంట్ ఎడిటింగ్ అదిరిపోయింది 👌👌👌❤️❤️❤️

radhavlogs
Автор

మీకు అందరూ సపోర్ట్ చూస్తారు. వీడియోలు చేస్తూనే వుండండి.

bsnteluguvideos