Nijame Ne Chebutunna Full Video Cover Song Mani Muddu Sravani Ooru Peru Bhairavakona MovieMani Muddu

preview_player
Показать описание
#ooruperubhairavakona#Coversong#Manimuddu#manimuddusravani#

Cover Song

Dop - Editing , Mani Muddu

Camera man - Kumar

Support - My family, Siva Kumar #manimuddusravani #full
Рекомендации по теме
Комментарии
Автор

మని మీ ఊరు వాళ్ళు మీ ఫ్యామిలీ అందరూ కలిసి మహేష్ బాబు మూవీ మురారి మూవీ లో పెళ్లి సాంగ్ తీయాలి అనేది మా కోరిక, అలనాటి రామ చంద్రుడు సాంగ్ .

gotrupavankalyan
Автор

వావ్ సూపర్ మీరు చేసే మూన్ లైట్ లో ఇంకా అదిరిపోయింది మనీ అండ్ శ్రావణి వేరే లెవల్ లో ఉంది 💚❤️💚💚💚👌💚❤️👍👍👍

mrajayoutubchannel
Автор

ఈ వీడియో పూర్తిగా చూడకుండా లైక్స్ కొట్టే వాళ్ళు ఎంతమంది❤❤❤

balajibalaji
Автор

మని నువ్వు చేసే ప్రతి సాంగ్ కి ఏదో ఒక స్పెషల్ పెడుతావు సూపర్ ❤️👌👌❤️👌

malli
Автор

తమ్ముడు నువ్వు శ్రావణి చాలా బాగాచెసారు ఈ సాంగ్లో ఇద్దరు చాలా బాగున్నారు మీరు ఇద్దరు ఏ సాంగ్ చేసిన superrrr

nagu.k
Автор

మనీ ముద్దు శ్రావణి చాలా బాగా డెకరేషన్స్ సూపర్ గా చేశారు ఆ కొవ్వొత్తులు కూడా సూపర్ గా నీ సాంగ్ కి చాలా బాగున్నాయి అలానే మీరిద్దరి ఎక్స్ప్రెషన్స్ సూపర్ గా ఉంది మనీ ముద్దు ఆల్ ద బెస్ట్

reddymusicals
Автор

నిజమె నే చెబుతున్న అసలు మామూలుగా లేదు సాంగ్ ఎక్సలెంట్ గా ఉంది ❤❤❤ సూపర్ choreographer super undhi

SravaniSravani-icbk
Автор

Super mani bro, sravani garu chala baga chesaru dance eddharu very nice🎉🎉❤❤ enjoy yours life

PushpaPushpa-zqem
Автор

ప్రేమతో పర్ఫార్మెన్స్ కలగలిపి రొమాంటిక్ మెలోడీ సాంగ్ చేశారు 🥳👌 శ్రావణి మనీ ఇద్దరూ పర్ఫార్మెన్స్ తో అద్భుతం చేశారు 🥳👌 న్యూ కాన్సెప్ట్ గా క్యాండిల్స్ పెట్టి పాటకి ఒక కొత్తదనాన్ని చూపించారు ప్రతి ఒక్క ప్రేమ్ లో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎంతగా ఉందో చూపులతోనే అర్థమయ్యే విధంగా చేశారు నటన అనే కన్నా కూడా జీవించారు అని చెప్పవచ్చు పాటలోని ప్రేమను వీళ్ళ మనసులో ఉండే ప్రేమను కలగలిపి ఒక లవ్లీ సాంగ్ ని మనకి ప్రజెంట్ చేశారు చాలా అందంగా ఉంది చక్కగా ఉంది చూడటానికి ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి కొన్ని మూవీస్ లో క్యారెక్టర్లకు అవకాశాలు వచ్చే విధానాలు ఎన్నో ఉన్నాయి ఆల్ ది బెస్ట్ మనీ శ్రావణి సంతోషం బాధ ఫుల్ హ్యాపీ ఉండే సాంగ్స్ చేస్తూ ఉండండి

MeetravellingdriverMadhu
Автор

Woooow super duper hitt song or mani muddu sravani vere level wonderful 👌👍🏽💐⚘️🍫🍬🥰🤗💚M❤S💚God bless you

spspspsp
Автор

Super Jodi super song chala baga chesaru Andi 🙂🙂💖💖

vimalapodili
Автор

Wow super Mani sravani adhipoindhi❤❤❤❤🎉🎉🎉🎉👌👌👌👌👌👌🌹🌹🌹🌹

Usharani-zbvs
Автор

చాలా బాగా చేసావు తమ్ముడు ఇలాంటి videos మరిన్ని చేయాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్న సూపర్ తమ్ముడు and శ్రావణి

AnushaPachigalla-yq
Автор

మనీ శ్రావణి బి గాడ్ బ్లెస్స్ యు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ జీసస్ ని కోరుకుంటున్నాను.🥰🥰🥰🥰🥰🥰🥰

juvvalapati
Автор

I love this song🎵🎵🎵🎵 and మిర్ super ga chesaru❤❤❤❤❤❤❤

ankayaanki
Автор

Wowwww me talent tho meeru inkaa success avvali

Rishiroy
Автор

సుపర్ తమ్ముడు మణి శ్రావణి వేరే లేవల్ అంతే❤❤🎉🎉

AnjaliAnjali-omhh
Автор

Nenu mi videos eppude chusthanna so nice chala bhaga chesaru mivi anni songs chusthunna best couples la chuda chakkati janta❤

sweetyraj
Автор

సూపర్👌 మనీ అండ్ శ్రావణి ఒరిజినల్ సాంగ్ కి మించి పోయేలా ఉంది మీ నీ పర్ఫామెన్స్ గాడ్ బ్లెస్స్ యు 🥰👩‍❤️‍👨

ppandukalavathi
Автор

Super super super super 👌👌👌 malli malli chudalanipistundhi, ,,❤

sujathamohanv