Money 💰 Gold t Hyderabad Hangama #2023 #goldman

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

మీరు వెళ్లిన ఆ పార్టీ లో అందరూ డబ్బున్నోల్లే ఉంటారు
కానీ అదే పార్టీ లో మెయిన్ గేట్ బైట ఒక్క ముద్ద అన్నం కోసం ఎదురుచూస్తూ ఎవరైనా వుండే వుంటారు. మీరు వెళ్లి చూడండి
కుదిరితే వాళ్ళకి ఇవ్వండి అన్న
మీ పేరు తలచుకొని మీరు ఇచ్చిన డబ్బుతో కనీసం ఒకనెలైనా ప్రశాంతంగా తింటారు 🙏

vinnujanasena
Автор

గోల్డ్ మ్యాన్ అంటే హీరో సొనుసుద్ గారు

chittitalli
Автор

సంపాదించే విధానాన్ని బట్టి ఖర్చు పెట్టే విధానం ఉంటుంది.

raosview
Автор

తినడానికి తిండి లేనివారికి ఇవ్వండి పుణ్యం ఉంటుంది
బలిసి కొట్టుకునే వాడికి కాదు

vinnujanasena
Автор

కష్టపడి పనిచేసి సంపాదిస్తే కదా వాటి విలువ తెలిసేది.

Naveen_Chowdary_dhfm
Автор

I koved you Thank you for helping Hi from Turkey ❤❤❤

hc
Автор

T.T.D variki ivvandi metla maargam lo pululu raakunda iron grill bestaaru.

subrahmanyasarmaGanti-pm
Автор

మీరు ఏదైనా చేసేది ఉంటే ఒక్కా పూట తిండి కోసం ఎన్నో తిప్పలు పడుతున్నారు కొంత మంది అలాంటి వారికి సహాయం చెయ్యండి పుణ్యం వస్తది

venkagoudvenky
Автор

I think giving is only good on stage to people who can improve their status unfortunately the people who really need it would not be permitted in their 😢

ianmason
Автор

Telangana lo IT vallu niddrapotha undaru anokonta

formerlover
Автор

Ayana peru, niyajoka vargam cheppina vaallaki life time settle

Harshasai-Foryou-telugu
Автор

Eynthakku...I T depertmen eymm pikuthundhi... income tax vallu nidrA pothunnaraa

NareshKumar-ntny
Автор

Anna garib poralu chaduvu kosam help cheyyi anna

naveengfan
Автор

అన్నా దయచేసి పేదవాళ్లకు సహాయం చేయండి వాళ్లకి చేసిన సహాయం మర్చిపోరు వాళ్లు వెంటనే నువ్వు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆరోగ్యంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటాడు లేనివాడు దయచేసి అర్థం చేసుకోండి తప్పుగా అనుకోకండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

prasadyadav
welcome to shbcf.ru