MBA Prabhavathi Emotional Interview | MBA Prabhavathi Story | Red Tv

preview_player
Показать описание
MBA Prabhavathi Emotional Interview | MBA Prabhavathi Story | Red Tv

Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.

Subscribe To Our Channel To Get Latest News And Updates.

Follow us on Social Media:

#MBAPrabhavathi #Prabhavathi #RedTv
Рекомендации по теме
Комментарии
Автор

ఆమె లైఫ్ change చెయ్యడానికి, మిమల్ని ఆ దేవుడు అక్కడికి పంపించాడు brother...god is great always🙏🙏🙏.. God bless you brother 🙌

chshambaiah
Автор

ఎలాంటి మంచి పనులు ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను మీ మీడియా వాళ్ళు చేసిన ఈ సాయానికి థాంక్యూ థాంక్యూ

BathulaMadhavi-fw
Автор

ప్రభావతికి పునర్జన్మనిచ్చిన red TV channel వారికి అభినందనలు 💐

jinkanirmala
Автор

మానవత్వం తో ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడుతున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏

sitadevibujji
Автор

తమ్ముడు నీకు దేవుడు ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండాలి

jogaradha
Автор

ఆమెకు మేము లైఫ్ ఇస్తున్నాం అంటూ అన్ని సార్లు అనకండి మా... ఆమె కొంత కాలం డిస్టెబెన్స్ లో ఒంటరీగా సఫరింగ్ లో డిప్రెషన్ లో ఉంది... దాని నుంచి బయటకు తీసుకొచ్చారు గుడ్... ఆమె ఏడ్యూకేటెడ్, మంచి ఆలోచన పరురాలు కూడా...❤
తిరిగి ఆమెను ఆమెకు పరిచయం చేశారు 🎉

kalyanilingala
Автор

ప్రభావతి గారికి మీరు మంచి జీవితాన్ని ప్రసాదించి నందుకు ధన్యవాదములు🙏

viswanetra-pxsi
Автор

ఆమెను గుర్తించి save చేసినందుకు ధన్యవాదాలు great red tv

srivani
Автор

ప్రభావతికి పునర్జన్మనిచ్చిన red TV channel వారికి అభినందన... God bless you prabavathi garu

rapolukirankumar
Автор

మేడం మీ అందరికీ ధన్యవాదాలు మీ మంచి మనసుకు దేవుడు చల్లగా చూడాలి దేవుడు ఎక్కడో ఉండరు మీరు రూపంలో ఉంటారు❤🥰🙏

adabalababu
Автор

మేడం మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా రెడ్ టీవీ వాళ్లకు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో మీ ద్వారా చూడాలని ఆశిస్తున్నాను థాంక్యూ వెరీ గుడ్

dmalleshamdmallesh
Автор

తేజ సార్ వెరీ వెరీ థాంక్యూ వెరీ వెరీ థాంక్యూ థాంక్యూ

BathulaMadhavi-fw
Автор

ప్రభావతి గారిని ఇలా తయారు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

RamaDevi-hijs
Автор

రెడ్ టీవీ వారికి చాలా థాంక్స్ భగవంతుడు మీ టీవీ ఛానల్ కాపాడతాడు మీ ఛానల్ చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ🎉 మీ మురళి

murali-wpoo
Автор

Chala goppa Pani chesina వాళ్ళందరికీ ధన్యవాదాలు ఆమెకి వెలుగు చూపించారు thank u verry much

bujjibujji
Автор

థాంక్స్ అండీ చాలా బాగా చేస్తున్నారు ఒక అమ్మాయి జీవితం ని మంచిగా మార్చటానికి మీరు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు సార్ గాడ్ బ్లేస్ యు సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

UmaMaheswari-hwpy
Автор

ప్రభావతి చాల చక్కగా వుంది.
అమాయకురాలు, చివరి వరకు
ఒక బద్రత కలిపించి, సొంతంగా తన కాళ్ళపైన నిలబడే తవరకు సపోర్టు గా వుండండి, ఈ సహాయం చేసిన మీ ఇద్దరికీ ధన్యవాదములు.🙏🙏

mukundamurali
Автор

ప్రభావతి కి జీవితం ఇచ్చిన్నందుకు రెడ్ టివికి 🙏🙏🙏🙏

RSantenna-gx
Автор

నమస్తే తేజ గారు అండ్ రెడ్ టీవీ టీం, ప్రాభవతి గారిని చాల చేంజ్ చేసి ఆమెకు నచ్చిన లైఫ్ ఇచ్చారు మీరు, ,,. ధన్యవాదాలు మీకు ను టీం మెంబెర్స్ కి , జీవితం చాల చిన్నది ఆ చిన్న జీవితం లో చిరు జీవితం చిరు సంతోషం ఇచ్చారు మీరు, ....ధన్యవాదాలు అంది అందరికి

srisuman
Автор

మేడమ్, sir, మీరు ఇంత మంచి పని చేశారు, ఆ దేవ దేవుడు మిమ్మల్ని పిల్ల papaltho సంతోషంగా ఉండాలి, Red Tv, very nice tq andi tq ssooo much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

kakarlajhansi