MBA Prabhavathi Turns A Beggar | Prabhavathi Emotional Story | Red Tv

preview_player
Показать описание
MBA Prabhavathi Turns A Beggar | Prabhavathi Emotional Story | Red Tv

Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.

Subscribe To Our Channel To Get Latest News And Updates.

Follow us on Social Media:

#MBAPrabhavathi #PrabhavathiEmotional #redtv
Рекомендации по теме
Комментарии
Автор

ఈ వీడియో చూస్తున్నంతసేపు కళ్ళలో నీళ్లు వస్తున్నాయి నువ్వు కూడా బాధపడుతున్నావు ఆమెను వదలి వెళ్లలేకపోయావు నీలోని మంచితనం ఆమెకు సహాయం చేసేలా చేసింది అభగవంతుడు నిన్ను తప్పకుండ ఆశీర్వదిస్తాడు
నీకు మా 🙏🙏🙏🙏🙏🙏🙏

kothakotasrinivaskothakota
Автор

హాట్సాఫ్ టు యు అన్న తెలంగాణలో ఆడోళ్ళకు రక్షణ లేదన్న మీరు చాలా మంచి పని చేశారు 👌👌👌

kelothbhadraji
Автор

ఆమె నుండి ఇంటర్యూ తీస్కుని వెళ్లిపోకుండా మీనుండి తనకి అందించిన సహాయం, చాలామంది చేసిన ఆర్థిక సాయంతో ఒక రక్షణ కల్పించడం నిజంగా మీకు అభినందనలు.

ramanakonda
Автор

Omg how well educated she is!
She deserves all the support!
May god be with her🙏

ughitsharshi
Автор

మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది ఒక స్త్రీ ని తీసుకొని ఆమె ఎవరో ఎక్కడో తెలుసుకొని ఆమెకు భద్రత చేశారు దానికి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా నీలాంటి వాళ్ల అన్నా ఇంక ఇండియా ఉంది మరోసారి చెబుతున్నాను నా నిజానికి ఒక స్త్రీకి భద్రత చూపించారు సూపర్, 👌👌👌👌👌👏👏👏👏👏👍🇮🇳💐

SureshKranthikumar-xfjb
Автор

జర్నలిస్ట్ కు మరియు ఆ ఛానల్ కి అభినందనలు....ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను

gopalyadavgopalyadav
Автор

ఈ వీడియో చూశాక ఆమె మనసు చాలా మంచిది....కానీ ఆమె ఎక్కడో ఒక దగ్గర డిస్ట్రబ్ అయింది ఈ సమాజం లో అనిపించింది..., ఆమెకు అన్ని అవకాశాలు ఉన్న కూడా ఆమెనే జీవితంలో ఒంటరిగా వుందమని నిర్ణయం తీసుకుంది. అమే కోరుకున్న లైఫ్ ఆమెకు రాలేదు అని కారణమో లేదో సమాజంలో ఆమెకు ఎదురైన మారేదైన కారణమో తెలియదు కాని...., ఆమె మనసు మాత్రం చాలా మంచిది...., Really she is not mad, She is very well well family back ground....,

tskmedia
Автор

సూపర్ జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి ఎంత మంచి పని చేశారు ధన్యవాదాలు

ramusinganaboina
Автор

సూపర్ సూపర్ థాంక్స్ అన్న ఇది మాత్రం చేసినందుకు 🙏💐🕉️🕉️ నీకు దేవుడు చాలా మంచి చేస్తాడు

bhukyabalaji
Автор

థాంక్యూ టు మీడియా ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఇస్ సూపర్ సో నైస్

RabhaKrishna-fs
Автор

ఇంత మంచిగా మీరు ఎలాంటి వారిని ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏

onterusamuel
Автор

ఈమె చాలా మంచి మనిషి విజ్ఞానవంతురాలు ప్రభుత్వం వసతి గృహం లో చేర్చండి జెట్టి జయరాం

jettyjairam
Автор

Good brother.... చాలా మంచి పని ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా 👌👌👌🙏🙏🙏

pandabava
Автор

సూపర్ సూపర్ థాంక్స్ అన్న ఇది మాత్రం చేసినందుకు నీకు దేవుడు చాలా మంచి చేస్తాడు Good brother.... చాలా మంచి పని చేసారు

mohanbaburapuru
Автор

జర్నలిస్టు పదానికే వన్నెతెచ్చింది మీరు చేసిన మంచి పని, ఈ సమాజం జర్నలిస్టు అందరికీ సలాములు కొడుతుంది జనాల్ని కాపాడే జర్నలిజం

koyyadaraju
Автор

చాల మంది మంచి జ్ఞానము ఉండి, పరిస్థితుల ప్రభావం వలన అనాధలుగా మిగిలిపోతున్నారు వారికీ ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటున్న ఛానల్ వారికీ నా కృతజ్ఞతలు.

anjaiahsripathi
Автор

Thank you Red TV and team.
నేను ఆమెని బాలాపూర్ చౌరస్తా దగ్గర ఉన్న కట్టమైసమ్మ గుడి దగ్గర కలిసాను. నా పాపని నిండు మనసుతో ఆశీర్వదించింది. ఆవిడ మాటలను బట్టి నాకుకూడా అర్థమైంది. అప్పుడు కూడ ఇవే మాటలు చెప్పింది వాళ్ళ ఫ్యామిలీ గురించి. కానీ గుడి దగ్గర ఉన్న కొంతమంది nighbours ఆమెని తిడుతున్నారు. చాలా బాధేసింది. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆవిడ గురించే ఆలోచించాను. ఎవరికైనా inform చేసి ఆవిడకి సెక్యూరిటీ కల్పించాలని మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ వచ్చి చూసాను. కానీ ఆవిడ అక్కడ లేదు. ఇప్పటికీ చాలా regret ఫీల్ అయ్యాను ఆవిడకి ఎటువంటి help చేయలేకపోయినందుకు. అందుకు నన్ను క్షమించండి సిస్టర్. But ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్న. 🙏🙏🙏
Once again thank you very to Red TV.

raghumamidala
Автор

నెను చూసిన బెస్ట్ tv చనల్, బెస్ట్ రిపోర్టరు😢 ఇదే నేమో tqs అన్న్ దేవుడు ఎపుడు happy చూడాలి😊🙏🙇‍♂️🙇‍♂️

Manamovietalkies
Автор

మీరు చేసినపనిని అదేవుడు ఎంతో మెచ్చుకుంటారు మీరు ఆమెకు ఎంతో సహాయం చేశారు మివాళ్లు చల్లగా ఉండాలని అదేవుని కోరుకుంటాం

anuanupama
Автор

ప్రభాగారు మిగిలి ఉన్న తన జీవితమంతా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకు నతున్నా

kolipakaprasad