Prema Lekha Telugu Movie Songs | Yerupulolaku Kulikenu | Ajith | Devayani

preview_player
Показать описание
Ajith, Devayani's Prema Lekha Movie Songs
Cast: Ajith, Devayani, Heera Rajgopal
Music: Deva
Director: Agasthyan
Рекомендации по теме
Комментарии
Автор

అబ్బబ్బ కామెంట్స్ అన్నీ చదువుతుంటే ఎంతో అందమైన ఫీలింగ్ ఏమైనా అప్పటిరోజులే వేరూ😮😮

subbaraokati
Автор

90.లో పుట్టడం మాఅదృష్టం. అప్పటి సినిమాలు. పాటలు. ఎప్పటికీ మళ్ళీ రావు

narasimhanarasimha
Автор

చిన్నపుడు ఒక్క రూపాయికి పాటల పుస్తకాలు వచ్చేవి అవి కొనుకొని మరి పాటలు పాడేవాళ్ళము
మళ్ళీ రావు ఆ రోజులు

vinnuchary
Автор

Really అప్పటి 90s రోజులే మనకి సూపర్, ఆ ఫీలింగ్ ఇప్పుడు ఉండటం లేదు.. మనమే అదృష్టవంతులం.

bhargavramentertainment
Автор

What a 90s. No mobiles no tensions, true friendship and true loves.

hjjjdddd
Автор

చక్కని సాహిత్యం చక్కని దేవా గారి సంగీతం చక్కని బాలు గారి గానం అందమైన కధానాయకుడు అజిత్ చక్కని కథానాయకి దేవాయని అభినయం చక్కని ప్రాంతం వీటితో కూడిన 1990 ల నాటి చక్కటి మధుర గీతం ఈ పాట.

venkateswarlug
Автор

This is evergreen song 💗💚
still 2024 watching video song ❤
ఈ పాట వినడానికి సమయం సందర్భం అవసరం లేదు
ఒక్కసారి విన్న వెంటనే మనసు ప్రశాంతత వస్తుంది

kindly
Автор

My childhood song. స్కూల్ నుండి రాగానే జెమినీ లో రోజుకి వెయ్యి సార్లు వేసేవాడు ఈ సాంగ్. Loving it

meelookadumeethookadu
Автор

90's days are really God gift, those days are sweet memories, never come back again, missing

rajesht
Автор

నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి .ఎప్పటికి మరిచి పోలేని పాటలు

akkumarkumar
Автор

ఎంత అధ్బుతమైన సంగీతం బాలు గారు మీ స్వరం అధ్బుతం.

veeraveniveni
Автор

ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
అమ్మమ్మా అందమే ఏనుగెక్కి పోతుందే
కళ్లతో కొంటెగా సైగలేవో చేస్తుంది
రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

చరణం : 1
మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత
వయసంతా వయసంతా చిరు కవితల కవ్వింత
మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత
వయసంతా వయసంతా చిరు కవితల కవ్వింత
ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మా
ఒంటె మీదకెక్కి నన్ను ఊరు చుట్టూ తిప్పెనమ్మా
ఏటిగట్టు ఊరిగట్టు నన్ను చూసి పాడంగా
సంగతులు ఎన్నెన్నో వంతులేసి చెప్పంగా
రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

చరణం : 2
ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం
బహుదూరం బహుదూరం మనకందని నవలోకం
ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం
బహుదూరం బహుదూరం మనకందని నవలోకం
చుట్టి చుట్టి నన్ను చుట్టె చక్కనైన తోకచుక్క
ముద్దు ముద్దు మాటలాడె ముచ్చటైన పాలపిట్ట
అందాలే చిందెనులే లేత నుదుటి కుంకుమలు
పగ్గాలే వేసెనులే నీలి నీలి ముంగురులు
రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
అమ్మమ్మా అందమే ఏనుగెక్కి పోతుందే
కళ్లతో కొంటెగా సైగలేవో చేస్తుంది
రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

sangalaparimala
Автор

Simple days, pleasant music, decent stories, no internet full of life and beauty😍✨❤ no one can bring back those times ☺☺☺

aishwaryavytla
Автор

One of my favourites😍 Deva musical SP Balu garu... Fatastic tone... 👏👏 చిన్నప్పుడు ఆకాశవాణి లో బాగా వచ్చేది ఈ పాట...

brdasnaik
Автор

Child hood memories. No responsibilities. No pain. No money fighting. Only these songs, with parents, friends. Golden days. 👌👌👌

kartheekravula
Автор

Naku chala estamaina song
Na chinna natinunchi vintuna
Eppatiki vinttune unta antha
Estam ee song ante 😊😊

madhurik
Автор

ఈ పాటలు వింటే కాలేజ్ డేస్ గుర్తుకొస్తాయి. బాధ గా కూడా ఉంటుంది

akkumarkumar
Автор

అది పదహారు ఏళ్ల వయసు నిజంగా ప్రేమంటే ఏందో తెల్వదు కానీ ఈ సినిమా బాగా ఆకట్టుకుంది

gundaprasad
Автор

ఆమ్మో అమ్మ అందాలు ఏనుగు ఎక్కి పోతుంది. 👍👍👌👌👌

lockdanger
Автор

Remembering my childhood 90's generation is really awesome 🤩🤩

ncsrinivas