Ramu Rathod & Mounika Yadav Folk Songs | Chadivimpulu | Sridevi Drama Company | 4th December 2022

preview_player
Показать описание
#sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #nookaraju #bulletbhasker #rocketraghava #aishwarya #chadivimpulu #ramurathod #folksongs #mounikayadav

Ramu Rathod and Mounika Yadav come onto the stage with folk songs and charm the viewers with a piece of music.

Рекомендации по теме
Комментарии
Автор

ఓ చిన్న రాములమ్మ పాట ఎంత మంది
కి ఇష్టం ఉన్నది ఇక్కడ 🔥🔥🤩
ఏ శ్రీదేవి డ్రామా కంపెనీ కి ఏ సింగర్ వచ్చిన రేష్మి కే అంకితం ఇస్తున్నట్టు పాడుతారు అందరు సూపర్

sanjukumar
Автор

ఈ రోజుల్లో సినిమాల్లో వచ్చే పాటలకన్నా యూట్యూబ్లో వచ్చే పాటలే ఒక రేంజ్ లో ఉంటుంది.

shekharofficial
Автор

వాళ్ళు సీరియస్ గా పాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ ఆదిగారు, సాటి కళాకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా!?

devarajuvemula
Автор

రాము నాయక్ వాయిస్ ఎంత మందికి ఇష్టం.... Goosebumbs

RameshRamesh-lzwk
Автор

ఓ సిన్న రాములమ్మా . మా గల్లీలా ఒకడు పోరడు పాట సభ్యులు ఇష్టపడుతున్నారు❤️

shivasaireddy
Автор

ఓ చిన్న రాములమ్మ song
ఎంత మందికి ఇష్టం

samdhralakarunakar
Автор

రాము రాథోడ్ వాయిక్ బ్యూటిఫుల్ గా ఉంది 👌👌👌👌👌👌

Honey
Автор

మా గల్లీలో ఒక్క పోరాడు పాట
ఓ సిన్న రాములమ్మ పాట
ఎంత మందికి ఇష్టం...

DIVYA...CHITTY
Автор

రాము రాథోడ్ వాయిస్ ఎంత మందికి ఇష్టం ❤❤❤❤

yogiy
Автор

సినిమా లోని పాటలను సైతం మర్చిపోయేలా ఉన్నాయి ....Folk & Private Songs 🙌❤️❤️❤️

DarlingNareshCreatives
Автор

మౌనిక గారు చాలా బాగా పాడారు.మీరు ఇంకా పెద్ద స్థాయి కి ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ని కోరుకుంటున్నను.

satheeshulli
Автор

తెలంగాణ అంటేనే ఇది మల్ల ఫోక్ సాంగ్ అడ్డ 😍

RajuYadav-kuwm
Автор

రాము రాథోడ్ వాయిస్ వెరీ నైస్ ఇలాంటి సాంగ్స్ మరి ఇంకెన్నో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సింహసిల్లి పోతున్నావే 100 💯 విన్న బోర్ కొట్టని సాంగ్స్, 👌👌👌👌👌👌👌

rajuamgoth
Автор

ఆయన పాడిన పాటలన్నీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఒక లైక్ వేసుకోండి😊

BoyalakshmiNaidu-wx
Автор

ఓ చిన్ని రాములమ్మ సాంగ్ విన్నపుడు మై లవ్ ❤గురుతుకొచ్చేది ❤ రోజు విటున్నాను ఈ సాంగ్ 🤗మీకు మీ లవ్ గురుతుకొచ్చిదా చెప్పాడి మారీ ❤👍

villageramanbr
Автор

చాలా బాగా పాడారు.... ఇద్దరి వాయిస్ చాలా బాగుంది..

sandeep
Автор

Super song all hits, and ramu rathod your all song in best, JAI 🎉SEVALAL 🎉, JAI❤ BANJARA🎉 , JAI ❤ GORMATI❤😊😊😊

sakharamchavan-mb
Автор

నేను ఎవరి పాటకి మేసేజ్ పెట్టలేదు. నీవు పాడిన పాట కోసం ఈ మెసేజ్ చాలా బాగున్నాయి. అన్న సూపర్, brother super 👌👌👌👌

Karthik.karthik-jzef
Автор

బంజార వారి గొప్పతనం నిరూపించుకున్నావు రాము రాథోడ్ హ్యాట్సాఫ్ బ్రదర్ ❤️

rathodramesh
Автор

ఇలాంటి జానపదసాహిత్య పాటలు ఇంక బ్రతికి ఉన్నాయి అంటే మీ వల్ల నే...జానపద కళాకారుల అందరికీ వందనాలు...🙏🙏🙏

mravinaik