SOMMASILLI POTHUNNAVE PART 2 FULL SONG | KALYAN KEY'S | RAMU RATHOD | DIVYA BHAGAT

preview_player
Показать описание
SOMMASILLI POTHUNNAVE PART 2 FULL SONG | KALYAN KEY'S | RAMU RATHOD | DIVYA BHAGAT

TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES (93460 72282 ) 👇 👇

*MANAGING 150+ MARKET LEADING TOP YOUTUBE CLIENTS
*SEO EXPERT
*24x7 TECHINICAL SUPPORT
*CONTENT SUPPORT
*BRANDING
*PROMOTIONS
*FREE TECHINICAL SUPPORT FOR YOUTUBE QUERIES
*WE WORK AS YOUR OWN TEAM
* ALL AUDIO STREAMING PLATFORMS DISTRIBUTION (JIO SAVAN ,WYNK,AIRTEL..)

SPECIAL THANKS- ANCHOR PRADEEP MACHIRAJ
DHEE CHAITHANYA MASTER
VIVAAN KUSUMBA

PRODUCERS - RAVI NAIK -NARESH RATHOD

MUSIC -KALYAN KEYS

LYRICS -RAMU RATHOD

SINGERS - DIVYA MALIKA - RAMU RATHOD

STORY -SCREENPLAY -DIRECTION - HARI

DOP- SHIVA VELUPULA

EDITING -AJAY KODAM

DI-SRINIVAS ANNEBOINA

POSTERS -SAGAR MUDIRAZ

CASTING_RAMURATHOD, DIVYA BHAGAT

Child actors : Thanuja
Praneet

Other roles : Pradeep
Sandya
Ravi Naik
jyothi

Dancers : Honey
priya
Swathi
sangitha
uday bhanu
Sharanya
Rajini

Best support:-
Tharun
kiran Kumar
Santhosh
Raju
Madavi
Kishan Naik
Chintu
Ramu bodupal

#SOMMASILLIPOTHUNNAVEPART2 #RATHODTUNES #RAMURATHOD
#DIVYABHAGAT #KALYANKEYS #SINGERDIVYAMALIKA
Рекомендации по теме
Комментарии
Автор

వామ్మో ఏమి తీసుండ్రు అన్న సినిమా కి మించి ఉంది ఈ సాంగ్ లో అమ్మాయి expressions దంచి కొట్టింది ఏమి expressions బాబోయి సూపరో సూపరు, ఫస్ట్ సాంగ్ లో అయితే మన హీరో excellent expressions aite e సాంగ్ లో అయితే హీరోయిన్ expressions అంతకు మించి ఉన్నాయి finally excellent bro good luck hole team🎉❤❤

Meru ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో చేయాలి బ్రో

HitechGuru-mnyc
Автор

అమ్మోలే లాలించవే....
నాన్నోలే తోడుంటనే....
కంటి పాపోలె కాపుండవే...
చంటి పాపోలే నిను @ 03:48 seconds 💞💕💕
Superp
Excellent

maheshmaddelamahi
Автор

1.మధురమైన, వినసొంపైన తేనే పలుకుల్లాంటి తియ్యని మాటలు.
2.మనసును తట్టి లేపే మమతాను రాగాల మధురమైన సాహిత్యం.
3.ఆ బంధాన్ని పెనవేసిన జన్మ జన్మల ప్రేమానుబంధం.
4. ఆ బంధాన్ని ఎంతో అందంగా పురి విప్పిన నెమలి లాగా, హరివిల్లు వలే ఆవిక్షరించడం.
5.మా హృదయాలను కొల్ల గొట్టి ఎంతో అందంగా ఆవిష్కరించిన "సొమ్మ సిల్లీ పోతున్నవే ఓ చిన్నరాములమ్మ ".
6.మా మనసును దోచావే "ఓ చిన్నరాములమ్మ "💝💞❣️💝
7.👌👌👌👌👌👌👌👌👌👌👌
మీ ప్రయత్నం !!

rpattabhi
Автор

గుండెకు తాకింది బయ్య, అసలు పాట వింటుంటే నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చింది 💞💞💞💞💞

sathishmanthena
Автор

ఈ సాంగ్
రోజూ వింటున్నా 🎉🎉🎉
మైండ్ బ్లోయింగ్ 🎉🎉🎉
ఏం సాంగ్ అస్సలు మైండ్లోనుండి
స్క్రోలింగ్ ఇన మైండ్🎉🎉🎉🎉🎉
ఫెంటాస్టిక్🎉🎉🎉🎉🎉
When this music is listing than our heart beat saying
Lub dub lub dub lub dub🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉what a mesmerizing 🎉🎉🎉🎉🎉🎉🎉Thanking you 💐💐💐💐💐💐💐

seethamahalakshmisita
Автор

తెలిసి తెలియని వయసులో పుట్టుకొచ్చిన ప్రేమను మధ్యలో ఎంత మంది ఆపాలని చూసిన అది జరగని పని. చాలా అద్భుతమైన పాట 👌🏻😍❤️🙏

anji
Автор

తమ్ముడు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు

rathodtunes
Автор

అమ్మోలే లలించవే నన్నోలే నిను చూస్తానే చంటి పాపోలే నేనుచుడరా కంటి పాపోలే నిను చూతనే వాట్ a లిరిక్స్ సూపర్ 💐💐💞

nareshraju
Автор

ఈ పాటను రెండుసార్ల కంటే ఎక్కువ విన్నవారు ఎంతమంది❤❤❤

prashanthgajjela
Автор

ఏ రోజైనా గానీ ఇంత ఆనందాన్ని నే em lyrics Andi Babu mind lo nunchi asaal ellatledu😘❤️

SivaLakshmiReddyBhuma
Автор

Ammole Lalinchave.... Nannole thoduntane... Awesome lyrics bro.... Superb 👌 👌 👌 👌

ravipanam
Автор

ఈ పాట వింటుంటే ఎక్కడ లేని జ్ఞాపకాలు అన్నీ గుర్తు వచ్చి.... ఎదో తెలియని ఎవరితో చెప్పుకోలేని బాధ.... భయ్యా😢😢😢😢

sikkoluchinnodu
Автор

ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది కదా అని అనుకునే వాళ్ళు ఎంత మంది🙂😍😘😘🥰🥰🥰

banothravi
Автор

ఎన్నాళ్లదో ఈ బంధం అంటే ఎన్నెన్నో జన్మల అనుబంధం లా అనిపిస్తుంది ♥️♥️♥️

rathodtunes
Автор

ఆమ్మో లే లాలించావే... నాన్నోల్లె తోడుంటనే...👫
కంటి పాపోలే కపుండేవే...
చంటి పాపోలే నిను చూత్తనే...😍
Super lyrics 💞💞💞

sandeepprabhayoutubechanne
Автор

మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిస నయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏం పాట రాసావ్

prashanthkanukuntla
Автор

పల్లవి:
ఎన్నాళ్లదో ఈ బంధము
ఏకమవ్వాలి ఈ నిమిషము
ఆగనాంటోంది నా ప్రాణము
ఇక పై నీతోనే నా పయనము

నిన్ను సూడక ఇన్నాళ్లు
సూసాక నా కళ్ళు
సంద్రాన్ని తలపించేరా
రేపు ఉండేటి నా ఇల్లు
అవ్వాలి హరివిల్లు
నీ నీడలో హాయిరా

నాలోని ఈ బాధను
నీకు పంచాలి నా ప్రేమను
నాతో ఉండేటి ప్రతి జన్మను
నీకు రాసిస్తే నే ధన్యము

చరణం:1
నీలోని ప్రేమంతా నాలోనే దాచుంచ నా మనసు గెలిచినోడా
నీతో నా గుర్తులు పదిలాంగానే ఉంచా నా ఏలు వట్టేటోడా

నిదురలోన కూడ నీ పేరే నే తలిచా
నా కంటి రేప్పైనోడా
నీతోనే దూరంగా నేనుండ లేనంటూ నీ సేంత సేరానురా
నన్నెలుకో నా దొర
ఊపిరావుతాను నీకురా
నువ్వే లేక నేనురా
నాలోని ప్రాణమే నీవురా ఆ ఆ ఆ

ఏరోజైనా గాని ఇంత ఆనందాన్ని
నే చూడలేకున్నారా
కానీ నీ కళ్ళలో కళ్ళు చూస్తుంటే
నా ఒళ్ళు పులకరించే చూడరా
ఏనాటికీ నేను నీ ఎదురు సూపును మరువనే మరువనురా
ఎల్లా వేళల నువ్వు నా కోసం తపియించినావు గనకే మురిసారా

కలలోనైనా కనలేదురా
కానుకల్లే కలిసావురా
కడదాకా నీతో నేనురా
కలిసుంటా నీ కౌగిట్లో వాలిరా

చరణం:2
సిననాడు నీఎంట తిరిగెటి ఆ వింత సిత్రమై గురుతున్నాదే
సూడసక్కనిదంట మన ఇద్దరి ఈ జంట పండెనే మన పంటనే
ఇంకా సాధించిన మన ప్రేమ
సిక్కులు రాకుండా సల్లంగా వర్ధిల్లనే ఇకపైన సచ్చేదాకా నీతో తోడుగుండి మన ప్రేమను బ్రతికిద్దామె అమ్మోలే లాలించవే నాన్నోలే తోడుంటానే కంటి పాపోలే కాపుండవే చంటిపాపోలే నిను జూత్తనే


మీ
Prashanth Harsha
Like
Subscrib

THANK YOU
👍👍👍👍👍👍👍

prashanthharshayadavs
Автор

ఎందుకో తెలీదు బయ్యా ఏదేదో గుర్తొస్తుంది.. తెలియకుండా నే ఏడపొస్తుంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

nelloreboy_Official
Автор

కొన్ని సార్లు రావటం లేటు కావొచ్చు కానీ రావడం మాత్రం పక్క 🔥 సూపర్ సాంగ్ 😍🌹

purnachandra
Автор

మొదటి పార్ట్ ఎంత హిట్ అయిందో అంతలా పార్ట్ 2 కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను💓💓❤💞❤😍😍

MyOwnUniverse