Bhagavad Gita Chapter 15 All Slokas Chanting | Purushottamaprapthi Yoga parayana | Learn in Telugu

preview_player
Показать описание
Bhagavad Gita Chapter 15 All Slokas Chanting | Purushottamaprapthi Yoga parayana | పురుషోత్తమప్రాప్తి
యోగం పారాయణ| Indukuri Sarada | Learn in Telugu

పరిచయం:
నా పేరు ఇందుకూరి శారద. నేను పది సంవత్సరాలుగా భగవద్గీత శ్లోకాలు నేర్పుతున్నాను. ఇంటి దగ్గరే ఉండి సొంతంగా భగవద్గీత నేర్చుకోవాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ భగవద్గీత తెలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఈ వీడియోల సహాయంతో ఎవరైనా సరే సులభంగా కొన్ని నిమిషాల్లోనే ఒక శ్లోకాన్ని కంఠస్తం చేయగలరు. పిల్లలు కూడా ఈ విధానంలో సులభంగా నేర్చుకోగలరు. మొదట్లో పిల్లలు నేర్చుకోవడానికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ పెద్దవారు వాళ్ళకి కొన్ని శ్లోకాలు నేర్చుకునే దాకా సహాయపడితే తరువాత తమంతట తామే నేర్చుకుంటారు.🙏

About:
My name is Indukuri Sarada. I am teaching Bhagavad Gita chanting from 10 years. I started this Bhagavad Gita తెలుగు youtube channel to help people who want to self learn Chanting of Bhagavad Gita Slokas from the comfort of their home. With the help of these Telugu video classes, anyone can easily learn and remember one sloka within few minutes. Even children can follow these lessons and self learn. Children may feel it a bit hard to learn initially, we highly recommend parents to guide them till they learn a few slokas after which they will get adopted to the method of learning.🙏
Рекомендации по теме
Комментарии
Автор

శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

sobhasobhayeramala
Автор

Very good so many pranammulu. JAYA GURU DATTA SRI GURU DATTA namaste.

venkateswarudubhadra
Автор

Om Namo Bhagavathe Vasudevayyah namaha 🙏🙏

govindrao
Автор

చక్కగా సుస్పష్టం గా వినిపించారు !
బ్రహ్మార్పణ మస్తు !

sriramamurtikakarla
Автор

Chala Baagha chadivaru memu vintu nerchukovachu

induvemuri
Автор

నేను ఇవాళే మీది ఆలకించెను, చాలా చాలా బాగుంది 🙏🙏🙏🤝

malathikada
Автор

Thank you so so much Madam. Chaalaa baaga chepthunnaaru. Kashtam anipinchadam ledu. Haribol

kavitharanganath
Автор

Amma Chalbagundi nenu ventu nerchukuntunnanu

induvemuri
Автор

Amma 12th nerchukunnanu 15th start chesanu eroju 9th shlokam

induvemuri
Автор

శారద గారికి నమస్కారం. గీటామహత్యం మరియు ధ్యానం ఈ రెండు మీరు యూట్యూబ్ లో పెట్టండి మిగిలిన chapters లాగ. వాటిని పెట్టుకొని గుడిలో చదువుతున్నాం. Please చేస్తారుకదా.

murthymynampati
Автор

Amrutham tragina Amara gayakuda vandanalu

kotikelapudinarasimharao
Автор

3 janna sloulallu bord meda narpandi pls pls pls

mandapallisrihari