Manasantha Nuvve Best Scenes: 12th September 2024 Episode Highlights |Watch Full Episode on ETV Win

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

Vadu depression lo undi 7-8yrs avutundi ah teja frnd yenti intha tondaraga ostav anukoledu ani annadu 7 years ante very long kadaa 🤣🤣🤣

tejaswini
Автор

స్టోరీ లేకపోతే స్టాప్ చేయాలి పిల్లల ఎంట్రీ అప్పుడు సేమ్ శశికి ఇదే అవమానం జరిగితే ఎస్ కొట్ట పోతే సింధు శశిని కొట్టింది యస్ మీద చెయ్యెత్తి నువ్వు పిల్లని కొట్ట పోతావా నచ్చ చెప్పాలి వాస్తవ కూతుర్ని వెనకేసుకొచ్చి ప్రోగ్రెస్ విషయంలో సేమ్ గేమ్స్ విషయంలో సేమ్ ఐస్ క్రీమ్ ను చాక్లెట్లు వినిపించాలి పిల్లలు ఇష్టం వచ్చినవి అని అప్పుడు ఎస్ నీ తిట్టింది తర్వాత అదే సిచువేషన్ కొని ఇచ్చినందుకు తిట్టింది క్షమాపణలు చెప్పించి తను నేను చెప్పను పిల్లల్ని కొట్టవలెను ఎందుకు నువ్వు చెప్పావు నేను ఎందుకు చెప్పాలి అని తిట్టింది ఎస్ ని ఐస్ క్రీమ్ సీరియల్ ఫస్ట్ నుంచి ఎవరు తప్పులు చేసిన ఎస్ చేత అటు తిప్పి ఎటు తిప్పి క్షమాపణలు చెప్పటం పిల్లలు అందరి ముందు నాకు పుట్టలేదని చెప్పిన విషయం కొడుకు చెప్పినప్పుడు క్షమాపణలు చెప్పలేదు ఎస్ చేత మాత్రం అమ్మను అంటావా అని పదే పదే క్షమాపణలు చెప్పడం ఎవడ్రా రైటర్ తెలుగువాడ లేకపోతే తలతిక్క వెధవ సింధు ఫస్ట్ నాన్న ని ఎన్నిసార్లు చిన్నప్పటినుంచి మోసం చేస్తున్న ఒక్కసారి కూడా తెలుసుకోలేదు అక్క ఇప్పుడు మాత్రం ఎలా తెలుస్తుంది అన్నది సేమ్ శశిని కూడా సింధు లాగే డైలాగులు పెడుతున్నారు ఇప్పుడు కూడా తను చేసిన తప్పులు తెలుసుకున్నట్టు చూపించట్లేదు నేనే కరెక్ట్ అన్నంత మాత్రాన చూపించిన స్టోరీ కి ఎలా కరెక్ట్ అవుతుంది సీరియల్ స్టాప్ చేయరా బాబు అటు తిప్పి తిడితే పదే చూపిస్తున్నావు మళ్లీ ఇప్పుడు సేమ్ ఎస్ క్షమాపణ చెప్పే సీన్ పెడతారు ఎవరు చేసిన తప్పు తప్పే కదా😮😂😮 స్టోరీ లేనప్పుడు స్టాప్ చెయ్యి🙏🙏🙏

saipranavgaminggaranaff
Автор

Yash ke tammudi laga unnadu anna laga kanipinche vallani pettuko director lekapothey ni serial oka flop serial ga untundi, oka logic ledu teja daughter yemaindi sindhu nen chuskunta penchukunta ani annadi sudden ga mayam ipoyindi

tejaswini
Автор

అరేయ్ డైరెక్టర్ తేజ ని ఎందుకు చేంజ్ చేశారు.రాజ్ అన్న ఉంటే బాగుండు

thirupathigadikoppula
Автор

Teja bigboss నుంచి వచ్చేశాడుగా.మార్చడమేందుకు

bhimavarapuanuradha