#chiranjeevi break dance

preview_player
Показать описание
#talkteluguYouTubechannel#chiranjeevi
Рекомендации по теме
Комментарии
Автор

మధ్యలో ఆ కంటి అద్దాలు తీసి మళ్ళీ పెట్టుకోవడం హైలెట్... 👌👌ఆయన డాన్స్ అలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందిరా బాబు..సూపర్ అన్నయ్య... 👌👌🙏🙏

HariSinger
Автор

ఈ భూ ప్రపంచంలో డాన్స్ అందరు వేస్తారు కానీ ఆ డాన్స్ లో గ్రేస్ & స్టైలిష్ ఉన్న ఏకైక వ్యక్తి స్టార్ ఒక్క మెగాస్టార్ చిరంజీవి ❤️🇮🇳🙏🏻

మెగాస్టార్వీరాభిమాని
Автор

ఏం స్టెప్పుల్ర
ఆ రోజుల్లో దుమ్ము దులిపి పడేసాడు🥰

uneerabdulkhader
Автор

ఇదే చిరంజీవి ఇప్పుడు ఉంటే ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు బాక్సాఫీస్ దెబ్బకి కొట్టుకు పోయేవారు.

Ojoo-ycqj
Автор

ఎంత ఆనందమో chiranjeevi annayya నీ డాన్స్ సూపర్ మెగాస్టార్ చిరంజీవి గారూ

lakshman
Автор

యి రెంజ్ డాన్స్ యే హీరో కూడా చెయ్యలేదు.❤
చిరు సింగిల్ పీస్ ❤

jagadeesh.k
Автор

ఇది కదా డాన్స్ అంటే, ఈ జన్మకి మీరే top డాన్సర్ అన్నయ్య.

imojivsmadhaviimojivsmadha
Автор

భారత దేశం లో తోపు డాన్సర్ మన మెగాస్టార్ చిరంజీవి గారు

afzalshaik
Автор

అందరు హీరోలకు పనిచేయడానికి సంగీత దర్శకులకు, డాన్స్ మాస్టర్లకు మరియు పైట్ మాస్టర్లకు పెద్దగా పని ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్లు అంచనా వేసినంతగా కూడ వాళ్లు అందకోలేరు కానీ చిరంజీవి దగ్గరికి వచ్చేసరికి వీళ్లందరు హై ఎండ్ అంచనాలతో రావాల్సి ఉంటుంది

derangularamakrishna
Автор

మెగాస్టార్ డాన్స్ వేసే స్టెప్ మధ్యలో గాగుల్స్ కింద పెట్టీ మళ్ళీ తీసుకోని కళ్ళకి పెట్టుకున్నారు... నిజంగా సార్ మీలాంటి సూపర్ డాన్సర్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే లేరు....

pgorantala
Автор

బెస్ట్ స్టెప్స్ వేసే హీరో అందుకే ఇన్ని రోజులు ఇండస్ట్రీ లో వున్నారు సిర్ 1979 లో వచ్చి చిన్న హీరోగా స్టార్ట్ చేసి ఇప్పటి వరకూ అలరిస్తున్న హీరో దాదాపు 40 యేర్స్ అంటే మామూలు విషయం కాదు బాబు

lakshman
Автор

ఆ రోజుల్లో ఆయన సినిమా విడుదల రోజు పండుగ తో సమానం. పోస్టర్, చిత్రలహరిలో పాట, పేపర్ తో అడ్వర్టయిజ్మెంట్, అర్ధరాత్రి నుండే క్యూలు, టికెట్ దొరికిన వారి ఇవన్నీ జ్ఞాపకాలు కొన్ని కోట్ల మందికి

kamarajutimes
Автор

ఎంత ముద్దుగా, ఎంత శ్రద్దగా చేసాడో డాన్స్ అయితే

kollamkaburlu
Автор

బాస్ డాన్స్
సాక్షాత్తు నటరాజ స్వామి డాన్స్
మీలో గ్రేస్ వేరొకరిలో లేదు, ఇక ఈ జన్మలో వేరొకరికి జై చిరంజీవ

chakrichallenge
Автор

Jai indian no.1 king of dance no.1 all rounder legend megastar chiranjeevi sir 🙏 👌

karthikbabu
Автор

అబ్బా వేసే ప్రతి స్టెప్ లో హీరోయిజం కనపడుతుంది

isrolympiad
Автор

Dance With Grace
Great dancer
ONE And Only Megastar
He is All Rounder

nageswararaonagesh
Автор

మా రోజుల్లో చిరంజీవి ఒన్ అండ్ ఓన్లీ సూపర్ డాన్సర్

gowthamgem
Автор

మన మనసులో చిరంజీవి గారూ....
పాతుకు పొయ్యారు..

nageshgentleman
Автор

Dance kaa baap...mega star, mega dance...👌💪💪🎊🎉🎉

kmkumar