Bandi Sanjay Lawyer Speaks On Bail Petition Hearing | Karimnagar | V6 News

preview_player
Показать описание
Bandi Sanjay Lawyer Speaks On Bail Petition Hearing | Karimnagar | V6 News

Watch Teenmaar Full Episode

పేపర్ లీక్ కుట్ర
14 రోజుల రిమాండ్

లీకుల్లో రాజకీయం

నిన్నో మాట ఇయ్యాలో మాట

ఆ కేసు అట్ల
ఈ కేసు ఇట్ల

పొత్తు కోసం కామ్రేడ్ల తండ్లాట

కిక్కుల సుక్కలు సూపిచ్చిర్రు

Watch V6 Programs Here

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#bandisanjay #bandisanjayarrest #bandisanjaybail
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
Рекомендации по теме
Комментарии
Автор

Plz pillala jeevithalatho adukokandi.meeru sanjay ni Anna antunnaru.

deekshithachilpuri
Автор

👉కొన్ని నెలల క్రితం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని చంపడానికి బీజేపీ వాళ్ళు సుపారీ ఇచ్చారు అని అదో డ్రామా ఆ చంపడానికి వచ్చిన అనుమానితుడు అదే brs పార్టీ లో తిరుగుతున్నాడు ఇప్పుడు 🤣🤣
👉100కోట్ల తో Mla ల కొనుగోలు కేసు డ్రామా తో బీజేపీ పార్టీ బద్నామ్ చేద్దాం అనుకున్నారు ఎప్పుడు అయితే హై కోర్ట్ ఈ కేసు ను సిబిఐ అప్పగించండి అన్నదో ఆ కేసు మాత్రం సిబిఐ కి ఇస్తే నిజ నిజాలు తెలుస్తయ్ అంటే ఇప్పుడు సప్పుడు లేదు 😂
👉👉 మెళ్ళో ఇదో డ్రామా మొత్తం 7పేపర్ల లీక్ ను మొత్తం బీజేపీ మీదికి డైవర్ట్ చేడెయడానికి మరియు దేశం లో ఉన్న 18పార్టీ ల కి కావాల్సిన ఎలక్షన్ ఫండ్స్ మొత్తం నేనే పెట్టుకుంటా నన్ను మీ కూటమి కి చైర్మెన్ చేస్తే అని అన్నాడని నేషనల్ రిపోర్టర్ అన్న విషయం పక్క దోవ పట్టించడం కోసం ఈ డ్రామా.
👉ఇక్కడ ఒక్క విషయం దేశం మొత్తం లో జరిగే ఎలక్షన్ ఖర్చు దగ్గర దగ్గర 1లక్ష కోట్ల దాకా ఉంటుంది అది మొత్తం కెసిఆర్ బరిస్తా అంటున్నాడు నన్ను చైర్మన్ ను చేస్తే అంటే కెసిఆర్ దగ్గర అంత డబ్బు అక్రమంగా సంపాదించాడా ప్రజలు ఒక్క సారి ఆలోచన చెయ్యాలి 🤷‍♂️

kondiramesh