Bandi Sanjay Lawyer Ramchander Rao Warning To Police | V6 News

preview_player
Показать описание
Bandi Sanjay Lawyer Ramchander Rao Warning To Police | V6 News

Watch Teenmaar Full Episode

క్వశ్చన్ పేపర్లు లీక్..ఆన్సర్ షీట్లు మాయం

KTR పీఏ ఊరికి సిట్

మీరు BRS బీ టీమ్ (షర్మిల)..మీరు BJP బీ టీమ్ (తమ్మినేని)

మనుషులున్నా..దొంగతనం

Watch V6 Programs Here

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#BandiSanjay #RamchanderRao #telangananews #Warangal
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
Рекомендации по теме
Комментарии
Автор

నా లైఫ్ పోలీసులు ఇలా దౌర్జన్యం చేయడం చాలా తప్పు అనిపిస్తుంది తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది కానీ ఏం చేస్తాం మీ బాధ కూడా మాకు కూడా అర్థమవుతుంది కేసీఆర్ కేటీఆర్ ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తుంది

lrajesh
Автор

వచ్చే ఎన్నికల్లో లంచం తీసుకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచివాళ్ళని అంటే దేశ మరీ ధమ్మ్౯ ప్రేమీని ఎన్నికొవాలి. లేదంటే భాధపడపడతారు.

vithalgadwanthikar
Автор

Ed bjp చేతిలో ఉందొ లేదో నాకు తెలియదు.కానీ మోడీ గారు తొందరగా కవితని జైల్లో పెట్టండి

narsimulugulla
Автор

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. 👍🌹🤔

VENU-dt
Автор

Successfully kcr diverted the topic of funding national parties

Ranjith-kgvg
Автор

Kcr, సినిమా క్లైమాక్స్ కు వచ్చింది ఇది లాస్ట్ ఫైట్ ఈ ఫైట్ తరువాత kcr తో సహా కుటుంబం మొత్తం తీహార్ జైల్లో ముత్యాల చెమ్మా చెక్క అని పాట పడుకో వాల్సిందే

chbyadavcheemala
Автор

పోలీసులు అసలు విషయాల మీద focus చెయ్యాలి..

vedanabhatlasekhar
Автор

Ramachandra Rao is a good leader... His services required to Hyderabad people 🙏🙏

krishnae
Автор

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఉన్నత విద్యార్హతలు లేని వారిని ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నుకోవడం వల్లనే పరిపాలన నవ్వుల పాలవుతుంది. ప్రజలారా ఇకనైనా కళ్లు తెరవండి. 👍🌹🙂

VENU-dt
Автор

Tspsc leakage diversion politics of kcr😂

Couchpotato
Автор

Police vallu Twitter Tillu puppets iyara 😂

radhakrishnagovu
Автор

చదువు రాని సన్నసులను ఎన్నుకుంటే ఇలానే ఉండును

swamybandarakanti
Автор

తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి.👍🌹🌹🌹🙂

VENU-dt
Автор

ప్రజల కోసం కాదు టిఆర్ఎస్ కోసం పని చేస్తోంది

abcdxxx
Автор

కెసిఅర్ నెషనల్ పండింగ్ మ్యాటర్ బలే డాఇవర్ట్ చెసార్రా

Garvsekhohumhindu
Автор

Ee camaralu YouTube lekapote enti asalu paristhiti. KCR is very dangerous. Public must be vigilant.

raviboguram
Автор

ఇలా చేసుకుంటూ పోతేనే తెలంగాణలో బిజెపి సెకండ్ ప్లేస్ కి వచ్చింది ఇంకా ఎక్కువైతే BJP ఫస్ట్ place కి వచ్చే అవకాశం ఉంది.

explorewithpinnika
Автор

వీళ్ళు పోలీసులా టిఆర్ఎస్ కార్యకర్తలు అర్థం

satyanarayanah
Автор

Kcr ని త్వరలో నే ఎన్కౌంటర్ చేస్తారు ప్రజలు 🤣😂😄

Mahadeva
Автор

నయా నిజాం పాలన లో నయా రజాకర్ల అరాచకాలు

GB-vqup