Sridevi Drama Company | 26th December 2021 | Full Episode | Sudheer, Indraja, Hyper Aadi |ETV Telugu

preview_player
Показать описание
#sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #indraja

A show with a brand new concept where you can witness mindblowing performances and side-splitting comedy created by talented artists.

Chapters
00:00 Start
00:17 All Intros
13:26 Singer Arun Kaundinya "Lala Bheemla" Song Performance
18:22 Sireesha & Jittu Master Dance Performance
24:01 Hyper Aadi, Auto Ram Prasad, Immanuel Ice Challenge
32:07 Swaraag Keerthan & Snigdha Songs Performance
49:55 Hyper Aadi, Auto Ram Prasad,Getup Srinu Performance
59:36 Transgenders Special Performance

Рекомендации по теме
Комментарии
Автор

ప్రతి వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూసి ఆనందించే వాళ్లు వున్నారా❤💞💖💕

veerach
Автор

మా నందమూరి అందగాడు తారకరత్న అన్నపంచకట్టులో సూపర్ గా ఉన్నాడు జై బాలయ్య

angajalagangadhar
Автор

సుధీర్ అన్న ఎక్కడ ఉంటె అక్కడ వినోదం కచ్చితంగా ఉంటుంది
JAI SUDHEER ANNA 🌺🌹💐

single_king_pspk_ns
Автор

ఈ షో చూట్టానికి వచ్చింది చాలా గేపు...

మా సుధీర్ భయ్యా తోపు, 😍🥰😍🥳🥳🥳🥳

shadowshiva
Автор

శ్రీ దేవి డ్రామాకంపెనీలో`` తారక రత్న`` అన్నని చూసి చాలా సంతోషం గా ఉంది🙏

Sivaramaa
Автор

సుదీర్ అన్న డీ షో కి రావాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు🔥🔥🔥

hussainvalli
Автор

ఎంతో మందికి ప్రోత్సహించే షో మీ శ్రీదేవి డ్రామా కంపెనీ కంగ్రాట్స్ వెరీ వెరీ హ్యాపీ మెయిన్ ఇంపార్టెంట్ సుధీర్ అన్నయ్య నువ్వు గ్రేట్

kirank
Автор

జై నదమూరి కుటుంబం జో హార్ రామారావు గారు 🙏🙏🙏

mahendhark
Автор

హిజ్రాల కూడా మంచి మనసు ఉంటదని నిరూపించారు మరొక్కసారి

kokatmoshin
Автор

గ్రేట్ సుదీర్ నువ్వు ఎల్లపుడు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

venkataramanamurthytangudu
Автор

సుదీర్ అన్న great అంతే...
ఎవరు ఎన్ని సటయర్లు వేసినా
అన్న ఎప్పుడు ఎవరిమీద కోపం పడడు..
Really great సుదీర్ Bhai..
నీకు fan అయినందుకు I'm proud to be.. సుదీర్ అన్న fans all and me

chanduv
Автор

తారకరత్న గారు మీ నవ్వు చాలా బాగుంది సూపర్ గుడ్

turakavani
Автор

తారక్ అన్న రావడం చాలా ఆనందంగా ఉంది సుధీర్ అన్న ఇంద్రజ మేడమ్ ఫ్యాన్స్

anandav
Автор

Sudheer anna kosam cheustuntam ❤️❤️❤️❤️ always Sudeer Anna die hard fans ekkada taggedele 🔥🔥🔥🔥🔥 jai pawanisam 🙏 jai Sudeer anna 🙏✊🙏✊ jai hind ✊✊✊✊

sayyedakber
Автор

ఇలాంటి ప్రోగ్రామ్స్( కార్యక్రమాలు )పండగలికి మాత్రమే వచ్చేవి కాని శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి వారం పండగ వాతావరణం తెస్తుంది....థాంక్స్ టూ మల్లెమాల(E TV)....💐💐💐💐

maheshthorika
Автор

Sudheer is best entertainer...He is doubt he us entertaining is the best ..multi one word our luck to have a person like sudheer in Tv industry....we are so glad....

garenaofficial
Автор

నుకారాజ్ సూపర్ ఫెర్ఫోమన్స్...👏👏👏👏😍😍😍😍😍

tataraomuddada
Автор

స్వరాగ్ అన్న ఎన్ని సార్లు పాడిన వినాలని ఉంటుంది, చాలా చాలా చాలా బాగా పాడుతున్నాడు really సూపర్ 👌👌👌👏👏👏

anilkumarpeddinti
Автор

❤️❤️ఇంద్రజ❤️ గారు మీరు నిజంగా 💕ఇంద్రలోకం 💕 నుండి దిగివచ్చిన 🌺దేవకన్య🌺 లా ఉన్నారు

sravanisravani
Автор

Swarag గారు ఏమి వాయిస్ సర్ words...ఎన్ని టెన్షన్స్ ఉన్నా వింటే, అన్ని
Wonderfull👏🎼🎶🎵🎻

charanmadhan