Ramu and Sai Srinivas Singing Performance | Sridevi Drama Company | 22nd December 2024 | ETV Telugu

preview_player
Показать описание
#sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju

Ramu, SB Nayak, and Sai Srinivas come onto the stage by singing some of the beautiful melodies and mesmerize everyone with their recitals.

Рекомендации по теме
Комментарии
Автор

సూపర్ అన్న SB నాయక్ all the బెస్ట్ లైఫ్ చాలా ఉంది అన్న అమ్మాయి కోసం బాధలు పడకూడదు అన్న

vijaynaik
Автор

SB Nayak bro Nenu మిమ్మల్ని చూడటం ఇదే మొదటి సారి కానీ మీ gonthuki, మీకు🙏🙏🙏🙏🙏🙏🙏 చాల బాగా పాడారు బ్రో ఎంతల అంటే నేను ఇప్పటి కి 10, 15 టైమ్స్ విన్నాను అంతా లా all the best bro🤝🤝🤝🤝🤝

type
Автор

లవ్ యు అమ్మ ప్రేమ అనే పదం యొక్క అదృష్ట అమ్మ చెప్పే మాటలు వింటే చాలు జన్మ ధన్య అమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నాకు చాలా ఈష్ట అమ్మ

mangasrikanth
Автор

సూపర్ అన్న SB నాయక్ ఆల్ ద బెస్ట్ లైఫ్ మనం బంజారా లో మంచి మంచి సింగర్ గా వచ్చినందుకు చాలా గౌరవంగా ఉందన్న

RajuNaik-yh
Автор

SB అన్నా కొన్ని లక్షల మందికి లేని నీ లాంటి స్వరం ఆ భగవంతుడు నీకు ఇచ్చిండు. సూపర్ గా పాడినవ్ అన్నా. నీకు మంచి భవిష్యత్ ఉంది. మాకోసం ఇంకా ఎన్నో పాటలు పాడాలని ఆ పాటలతో మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.

yuvasena
Автор

S.b Nayak Anna nuvuu chala chala supar ga padutunavuu ni గొంతు చాలా బాగా ఉన్నది. సూపర్ అన్న .పాత మాత్రం అద్భుతం.గా పడినవు.❤❤❤🥰

MamathaTenugu
Автор

Excellent Naik

Wish you all the success for your future endeavours

venkataramana
Автор

Sb nayak mi voice kirrack asalu super voice anna super 👌👌👌

Sweetyallinonecontent
Автор

Super Nayak garu I salute best of luck your feature

sridharsridhar
Автор

SB నాయక్ అన్న మీ వైస్ సూపర్ అన్న నేను పాట ను రోజుకి 10 సార్లు విన వినాల ని పిస్తుధీ సూపర్ అన్నా hands off 😊

Formerboy
Автор

S b అన్న సూపర్ సాంగ్ బాధపడకు అన్న నన్ను బాధ పెట్టకు అన్న నీకు సేవాలాల్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మరి నువ్వు ఇంకా ఎదగాలన్నీ కోరుకుంటున్నాను జై సేవాలాల్

bhukyabhadru
Автор

Nayak voice super neeku manchi life undi ఒక్క అమ్మాయి ఏంది అమ్మాయిలే క్యూ కడుతారు

venkateshdhugyani
Автор

Sb anna voice vere leval lo undi malli vinali anipistundi malli

ganeshchinni
Автор

Super voice Nayak garu 😍💐 all the best for future

Ramyasanathana
Автор

Sb naik full song pakka super hit koduthundhi

sagarkurma
Автор

SB NAYAK- బ్రో మీ వాయిస్ కి ఫీదా అయిపోయా అన్నా….. మీలో ఇంత టాలెంట్ ఉందని అసలు గమనించలేదు. కేవలం డాన్సర్ గానే మీరు నాకు తెలుసు….. అది కాకుండా సీరియల్ యాక్టర్ గాను మళ్లీ ఇప్పుడు సింగర్ గా….malti టాలెంట్ ఉన్నారు అన్న మీరు ….. మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద సాంగ్ పడుతూ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలని కోరుంటున్నాను…. మీ సాంగ్ ఎన్ని సార్లు చూసానో అసలు చాలా బాగుంది అన్న ….. All The Best & Congratulations Anna…… 🎉🎉❤❤

skchandudancer
Автор

Nayak anna super 20time 1day neesong vinna bro

NeelakantaTholla
Автор

Superb ga నీ గాత్రం sathi చాలా మంచి life వుంది నువ్వూ అంచెలంచెలుగా ఎదుగుతూ వుండాలి hatsup

sudhakersudhaker
Автор

Very nice song Nayak mee voice super 🎉🎉🎉

santhoshbhavani
Автор

SB Nayak.... Bro...your voice is amazing and superb 👌👌

laxmishekarreddysama
join shbcf.ru