7 AM || ETV Telugu News | 26th July 2024

preview_player
Показать описание
7 AM || ETV Telugu News | 26th July 2024

#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

సినిమా లో చూస్తాం కానీ ఇలాగ కూడా జరుగుతుందా. చివర్లో ప్రజలు వెంట పెడితే రావు గోపాల రావు నాగభూషణం పరిగెత్తి నీళ్లలో మునిగిపోవాలి. పెద్దిరెడ్డి కుటుంబం అలాగే పారిపోతుందా లేక సిసోడియా రొట్టి విరిగి నేతి లో పడుతుందా

ramakrishnakavalipati
Автор

ప్రభుత్వాలు ఇప్పటికయినా గుర్తించి ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వం ను కోరుతున్నాను 🙏🙏

avulanagalakshmi
Автор

చూశారుగా గత ప్రభుత్వం యొక్క రాక్షస క్రీడ అమ్మో మళ్లీ ప్రభుత్వంలో రాకుండా ప్రజలు గుర్తించారు కాబట్టి సరిపోయింది లేకపోతే రాష్ట్రాన్ని కూడా అమ్మేసేవారు ఇటువంటి ప్రభుత్వం మనుషులని భవిష్యత్తులో ప్రజలు చాలా నిశితంగా గమనించి ఇటువంటి వినాశనం ప్రభుత్వం రాకుండా చూడాలి

venkatachary
Автор

Madanapalli tahsildar, vro, total staff ni suspension cheyyali. Sub collector office lo kooda total staff ni suspension cheyyali. Vro vyavastha ni raddu chyyali.

ramakrishnaps
Автор

మానస 🎉🎉🎉...
జిల్లా పరిషత్ చైర్ పర్సన్....
మా నియోజకవర్గ నుండి ఎన్నికైన...
జిల్లా పరిషత్ సభ్యురాలు, చేతన...
జిల్లా మార్కెటింగ్ సంగ చైర పర్సన్..
రామయ్య అనే భూమి
భూధాన ఇచ్చిన, విరాళాలు ఇచ్చిన.
జిల్లా మార్కెటు పెట్టించారు....
చేతన అనె అమ్మాయి, బాద్యత
తీసుకొని ప్రతి ఒక్కరికి వివరణ

Thank you from etv news 🙏.

sagirajuanuradha
Автор

నీచులకు విలువైన ఓటు వేస్తె ఘోరాలు నేరాలు ప్రజలు అనుభవించాలసి వచ్చింది

chaitanyapopuri
Автор

ప్రజలపై భారం పెట్టకుండా ఆదాయం ఎలా సంపాదిస్తారో చూడాలి ... వాళ్ళ ఆస్తులు అమ్మి ఇస్తారేమో ...🤔

satishkummarikunta
Автор

భూమి కబ్జా చేసినవాళ్ళని ఆరెస్ట్ చెయ్యాలి వల్ల వాళ్ళ భూమి లు ఇప్పించాలి TDP CM వెంటనే సర్వే చేసి చెప్పాలి సార్

tirupathirao
Автор

ఒక సీనియర్ ias అధికారి వస్తేనే ఇంతమంది ప్రజలు వచ్చారు ఎంత అరాచకం సృష్టించారు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి మరియు రాష్ట్రం మొత్తం తెలియాలి

raghavendraraokoduri
Автор

That’s CBN and his vision. One mistake of believing one mekavanne puli, on the basis of caste, creed, classification, regional, etc. feelings, our AP has gone 50 years backward. Realize and come out of such narrow mindedness and be aware of cunning foxs

guttavk
Автор

Water storage cheste medigadda untadha ktr sir

durgamanji
Автор

Malli peddareddy ni, gelipincharu. Jagan, Avinash ni kooda gelipincharu pranaam goppadi veellaki vote veyyakapote champestam Ani anduke gelipincharu Ani naa abhiprayam

ramakrishnaps
Автор

Only jurneys lone more time pothunte varu migatha panulu yeppatiki chesukuntaru?so dheenikosame ea shortcut rootes ni govts tho veyisthunnam media dvara!

g.vc.s
Автор

Thanks CM CBN gariki.CID inquiry land mafia

udayreddy
Автор

Ycp has made a lot of mistakes in the past 5 years.

sivapurapuchowdaiah
Автор

Padakalu amalu kaledu 6 padakallo okka bus tikets.prasthutham amalulo undi

HemaLatha-ygsk
Автор

Paddha Reddy ki minister post ieschina jagan ki cheppandi, Delhi lo dharna cheyyamanandi, revinue prakshalana TDP valla kaanay kaadhu,

bkfpeip
Автор

" పెద్దిరెడ్డికి వయసు వచ్చింది, కానీ బుద్ధి జ్ఞానం బొత్తిగా లేదు, ప్రజల ఆస్తులు కబ్జాలు చేసి పోయేటప్పుడు ఏం పాపం మూటగట్టుకుని పోతాడో....! అసలు జగన్ గాడితో సహా వాడి మనుషులంతా ప్రజల ఉసురు తగిలి చాలా ఘోరంగా చస్తారు !"
" ఈ వైసిపి బ్యాచ్ అంతా ప్రజా ప్రతినిధి అనే పదానికే కళంఖం తెచ్చారు.... వీళ్ళు ప్రజా ప్రతినిధులు కాదు.... ప్రజల పాలిట నరరూప రాక్షసులు !"

RamBabu-ybui
Автор

Telangana state lo big rtc bus complex dhaggaralo unna metro train tracks nundi shamsabad airport ki oka metro track line up and down dhi fly overs meadha veyinchali tg govt

g.vc.s
Автор

ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రజలను వరద ముంపు ప్రాంతాలను కాపాడుకోవాలి

chaitanyapopuri