7 AM | ETV Telugu News | 30th July 2024

preview_player
Показать описание
7 AM | ETV Telugu News | 30th July 2024

#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

అనవసర పథకాలు తీసివేసి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి

kandepulhanumantharao
Автор

Hai medam ETV news muddina Naresh siri

muddinanaresh
Автор

ఇంటి స్థలం ఇల్లు కట్టుకొనే వాళ్ళు కి డబ్బు సహాయం ఎంతో మంచి పని జయహో చంద్రబాబు 🙏🙏🙏

ramakrishnarajana
Автор

మానస 🎉🎉🎉.
పదవ పంచ వర్ష ప్రణాలిక.

సమానత్వం, సాంఘిక న్యాయం...
సర్వమత సమానత్వం, భరతావని

భారత రాజ్యాంగ రచన పరిషత్...
డాక్టర్. బి.ర.అంబేత్కర్....
వారికి జే జే లు. జెండ వందనం...
భారత రాజ్యాంగం 1956 జనవరి 26
అమలలోకి
అప్పటినుండి మన దేశ రాజ్యాంగ
బద్ధంగ మనమే పరిపాలన చేసుకుంటున్నాము...
ఈనాటి సమానమని అందుకు

Thank you from etv news 🙏.

sagirajuanuradha
Автор

ఈ టివి యజమాని టీమ్ అందరికీ శుభోదయం
❤❤❤❤❤❤❤❤❤❤❤

naguketha
Автор

For howmany people govt will give plots and houses. Because of this population is growing

venkateshkumarvuppuladadiy
Автор

Sewage system should be focused first.people are dying due open drainage system borne diseases in Andhra Pradesh

shantkumart
Автор

🎉 okay very good working relationship also good morning

kasiapparao
Автор

Avasaram vunna vallu andarki satlam and lon evali

Srinu-twwl
Автор

People whoever living hyderabad see that houses eligible cbn garu

Agent-stub
Автор

Hi Etv plz ration card gurichi adagani car undi Ani ration card thisisaru car unte ration card enduku ivaru car ippudu oka necessary kada andi

srirangarajaranimudhala
Автор

పట్టణ ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హౌస్ పైన మరో ఫ్లోర్ కట్టుకోవడానికి కూడా ధన సహాయం చేయాలి గవర్నమెంట్ అట్లా అయితే చాలా స్థలం ఆదా అవుతుంది క్రింది ఫ్లోర్ లో ఒక కుటుంబం పైప్ ఫ్లోర్ లో ఒక కుటుంబం నివసించడానికి అనువుగా ఉంటుంది జై టీడీపీ

srinivasaraoadari
Автор

రిటైర్డ్ మధ్య తరగతి ఉద్యోగులకి కూడా హౌసింగ్ లో వెసులుబాటు కల్పిస్తే న్యాయం జరుగుతుంది.

saiaasritagadiyaram
Автор

దేశంలో రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ గారు రేషన్ కార్డులు వదలండి ఫస్ట్ రేషన్ కార్డు లేపడం వలన కరెంట్ బిల్లు చాలామందికి వస్తుంది కొందరికి మాఫీ కొందరికి కరెంట్ మీటర్ బిల్లు అమౌంట్ కట్టాలా మీకు న్యాయమేనా

Pandu.T
Автор

Many of the soldiers from Army, Navy and Air Force are not having their own house. Thus soldiers below officer rank, living in rented houses or living in houses of their children also may be considered under this scheme. So that they can live confidently in their old age. A. P. government may act as examplary.

venkatasubbarao